(తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వెల్లువలో ఉదయించిన రత్నమాలది మార్క్సిస్టు వెలుగు దారి. ఆమె తెలుగు నేలపై తొలి తరం మహిళా…
Author: శివరాత్రి సుధాకర్
ముకుందాపురం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దినపత్రికలో ఎనిమిదేళ్లు జర్నలిస్టుగా పనిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్యవస్థాపక సభ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 'విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం'పై పరిశోధన (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.
దగ్ధమవుతున్న కొలిమి బతుకులు
వాళ్లను ఊరు తరిమింది. ఉన్న ఊరిలో పనుల్లేవు. నిలువ నీడా లేదు. గుంటెడు భూమి లేదు. రెక్కల కష్టమే బతుకుదెరువు. ఇంటిల్లిపాదీ…