ఆక్సిజన్

రుతువుల గుండెల్లోని ఇంద్రధనువుల్నిచేజేతులా ఖననం చేసుకోవాలనిభూమి ఏ వరాన్నీ కోరుకోలేదుస్వప్న ప్రవాహమ్మీద లంగరెత్తిన తెరచాపల్నిసుడిలోకి లాక్కుపోతున్న నదీ లేదు ముందే చెబుతున్నానుదయచేసి…

రసార్ద్రత రుచి మరిగిన మేక పిల్ల

గోపాల్ రాసినవి చదివితే ఇంకా బతకాలనిపిస్తుంది. ఏం? బతకడానికీ; ఇంకా బతకడానికీ తేడా ఏముంటుందనా? బోళ్డంత ఉంది. తెలివిగా బతికి బతికీ…

ఏ అస్తిత్వ వాదమైనా సమస్త పీడిత ప్రజా చైతన్యం లో భాగమే : కవి కరీముల్లా

ఆయుధాలు మొలుస్తున్నాయి (2000), నా రక్తం కారు చౌక (2002), కొలిమి ఇస్లాంవాద సాహిత్య వ్యాసాలు (2009) లాంటి రచనలతో కవి…

అన్ని పోరాటాలకూ సిద్ధమై సాహిత్యం సృష్టించడం ముస్లింవాదుల ప్రత్యేకత : స్కైబాబ

తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ప్రత్యేకమైనది. మతపరమైన సాకులతో ఫాసిస్టు ప్రభుత్వాలు అవకాశవాద రాజకీయాలు నెరపడం కొత్త విషయం కాదు. అందుకే ఇప్పటికీ…

ఖాళీ షాహీన్ బాగ్

లేకుండా ఉండటం, వీరులకే చేతనవును — కె. శివారెడ్డి మనల్ని చూడ్డానికి ఇప్పుడెవరొచ్చినాయమునా నది జండాగా ఎగురుతున్న వొడ్డు దగ్గరకి తీసుకురండి…