2013 లో జరిగిన 18 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. 2013 నవంబర్ 14 నుంచి…
Author: శివలక్ష్మి
జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.
“సిఎఎ” సందర్భంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం!
“అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” అంటే జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని సాధించవలసిన హక్కులకోసం భవిష్యత్తు కార్యాచరణని చర్చించుకునే రోజు. ప్రపంచవ్యాప్తంగా…
రోమ్ ఓపెన్ సిటీ
ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్ భాషలో (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ “రోమ్ ఓపెన్ సిటీ”. ఇది…