అనువాదం: మమత కొడిదెల దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అనిఒక చాయ్ వాలాను అడుగుఉచితంగా ఓ కప్పు ఎర్రని చాయ్ నీకు అందించి…
Author: రోహిత్
పుట్టింది అనంతపురంలో. అక్కడి వింతైన, విచిత్రమైన గాథలను వింటూ పెరిగాడు. వృత్తి రీత్యా డాక్టర్. తెలుగు నుండి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదాలు చేయటం, ఇంగ్లిష్ లో కవిత్వం రాయటం చేస్తుంటాడు. కవిత్వాన్ని చాలా వరకు ఫేస్బుక్ లో పెడుతుంటాడు. తన కవిత్వం The Bombay Literary Magazine, The Punch, Sunflower Collective తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
కవిత్వంలో మొజార్ట్- విస్లవా సింబోర్స్కా
ఒక రకంగా సంగీత చరిత్రతో పరిచయమున్న ఎవరికైనా వోల్ఫ్ గ్యాంగ్ ఆమడేజ్ మొజార్ట్ అంటే గుర్తొచ్చేది ఒకటి : ఆయనొక మహా…