మాటల్లో చెప్పలేనంత బాధమనసొక కన్నీటి మహాసముద్రంనిర్భయ చట్టాలు చేసినా నిర్భయంగా ఆనందిస్తారుతేనెతాగి విషం కక్కే క్రిములుమనీషల వెన్నువిరిచి నాలుకలు తెగ్గోస్తారుఇప్పుడున్నది ఒకటే…
Author: మందరపు హైమవతి
విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు. రచనలు : సూర్యుడు తప్పిపోయాడు, నిషిద్ధాక్షరి, నీలి గోరింట(కవితా సంపుటాలు), వాన చినుకులు (వ్యాస సంపుటి), అవార్డులు: కృష్ణశాస్త్రి అవార్డు, సి.నారాయణరెడ్డి అవార్డు, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్, ఉమ్మడిశెట్టి రాధేయ అవార్డ్, ఎక్స్ రే అవార్డ్, శ్రీశ్రీ పురస్కారం, సహృదయ అవార్డ్, నాగభైరవ పురస్కారం పొందారు. వీరి కవిత్వం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది.