నిన్నటి సంది ఒడువని వాన. ఆకాశం బోరున ఏడుస్తున్నట్టు అనిపించింది. పట్టపగలే చీకట్లు కమ్మినయి. ఉరుములు. మెరుపులు. ఎడతెగక కురిసే వాన.…
Author: భూపతి నాగయ్య
రచయిత, జర్నలిస్టు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ (ఎస్) మండలం, గట్టికల్లులో పుట్టిండు. ఇరవై ఐదేళ్లుగా వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో జర్నలిస్టుగా పనిచేసిండు. ప్రస్తుతం ‘దిశ’ దినపత్రికలో సీనియర్ జర్నలిస్టుగ పనిచేస్తున్నడు.