ఆచరించని ఐక్యత రాగం నీకో రోగమయిందివిభజించొద్దనే వితండవాదం నీకు విష జ్వరమై పట్టుకుందికలిసి ఉందామనే కపటం ఎత్తేసుకొస్తుందితవుడు తడిసిందనీ ఏడుస్తుంటే తమలపాకు…
Author: డాక్టర్ సిద్దెంకి యాదగిరి
సుమంగళం
ప్రకృతిని ప్రతిబింబించే అదొక కాన్వాస్ అలకల పోతలతో అద్భుతాలుదాని పై పూవులు, ఫలాలూ, చిత్రాలై పరవశిస్తాయిసూర్యచంద్రులు ఆముదంలో తడిసి నిగనిగలాడుతుంటారుమహారాజు ఛాయలు నింపే…
దళిత క్రైస్తవ బాధలు – గుడిసె ఏసోపు కథలు
కదులుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజ స్థితిగతులను, జనజీవన స్రవంతిని తనలో ఇమిడిచుకొని కాలాన్ని సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఆధునిక పోకడలతో మారుతున్న…
‘దళిత కథావార్షిక- 2020’కి కథల ఆహ్వానం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 1 జనవరి 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు వివిధ దిన, వార, పక్ష, మాస…
దళిత కథా చిత్రణ – బహుజన బతుకమ్మ
ప్రకృతిని సేవించే సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం. బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మగౌరవ పతాక. మానసిక ఉల్లాసం కలిగించే మానవతా వేదిక. సంస్కృతి…
మూడు గుడిసెల పల్లె
పచ్చని పొలాలు. పారే వాగు. అన్నీ కలగలసిన ఊరే బోగరాజుపల్లె. ఊరు చిన్నదైనా ఉపాయం పెద్దది. మొత్తం ఐదువందల యాభై ఓట్లు.…
లంద స్నానం
మాటంటే మాటే. ఒక్కటేమాట. వాళ్లు బూమ్మీద నిలవడరు. మాటమీద నిలవడరు అని మాదిగలకు పేరు పోయింది. ముట్టుడు ముట్టుడు అని బీరప్ప…
తెలంగాణ ఉద్యమ పాటలు – ఒక పరిశీలన
తెలంగాణ కదిలే కాలం తలపై అగ్గికుంపటి. చరిత్ర గాయాలు. వలపోత గేయాలు. పొడిచే పొద్దును ముద్దాడే పోరు జెండా. ఆనాటి నుండి…
ఊరుకుతి
ఉద్యోగపర్వంలో ఊళ్ళు తిరుగుతున్న నాలోమరుపురాని అలజడి వానఎడతెగని మనాదై ఊరుమీదికి జీవిగుంజుతది మూలం మూటగట్టిన పల్లెలో అనుభవాల యాతం బొక్కెనఎల్లిపారుతున్న ఎతలు…