దేహం ఎలుగడి ఆరిన కాలిన గాయాల చెట్టుమనసు మందలించేటోల్లు లేక పొక్కిలి తేలినట్టు నువు దొంగ దండాలు పెట్టినాదండన యంత్రం చేతితో…
Author: గజ్జెల కిరణ్
కవి, రచయిత. సామాజిక కార్యకర్త.
గిలెటిన్లొస్తున్నాయి జాగ్రత్త!
అడుగు అడుగు నిర్భంధానికి గురవుతున్న చోటప్రజలు బంధీలై మెదడు పునాదిని కోల్పోయిఉన్మాదమెక్కుతున్న చోటసహజాతాలు పోయి అభిజాత్యాలు నిండిసహజ న్యాయ సూత్రాలుమ్యూజియంలో దాచిన…