“ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నది. మనద్దిరమూ ఒకటై చేయికలిపితే ఎదురేమున్నది” అనే పాట పుట్నికాన్నుండి పల్లెలోని పెద్దలు చిన్నలు పనులు…
Author: ఎండపల్లి భారతి
కథా రచయిత్రి. పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర నిమ్మపల్లి మండలం దిగువ బురుజు గ్రామం. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ఇంతవరకు ఆమె రాసిన కథలతో 1. ఎదారిబతుకులు, 2. బతుకీత, 3. జాలారి పూలు, 4. దేవరహస్యాలు, 5. పచ్చబొట్టు (కథా సంపుటాలు); 1. జక్కీకు, 2. దొంగసారా (నవలలు) విడుదలయ్యాయి. మదనపల్లి పరిసర ప్రాంత మాండలికంలో, చక్కని తెలుగు నుడులతో, ప్రత్యేకంగా తనకు చిరపరిచితమైన తన పల్లె భాషలో ఆమె రచనలు చేస్తున్నారు. ఆమె కథల్లో పేద శ్రామిక మహిళల వెతలు, తమదైన సంస్కృతి,సామాజిక చింతన, పల్లెల రూపురేఖలు పటం కట్టినట్టు కనిపిస్తాయి. ఇంతవరకు ఆమె రచనలకు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.
మాయవ్వ కాలిముడి
యాన్నో సముద్రాలకవతల తుపాను రేగితే ఆ ముసరతో మా పక్క రేయి పొగులు ఎడతెరుపిలేకుండా వానే! వో గంట పెద్దవాన, వో…
పసల గీత
మా అమ్మ ఇంట్లో పని చేసుకుంటే నేను నిద్దర లేసి నీళ్ల కడ ఎత్తుకొని నీళ్లకు పోదామని బయలుదేరిన. మా ఇంటి…
మార్చిలో మహిళా దినోత్సవం
మార్చి నెల మొదలైతానే మహిలా దినోత్సవం గుర్తొస్తుంది. ఎవరు పిలుస్తారో ఏమో అన్న యోచనలో ఉన్నట్లే మార్చి ఏడో తేదీ రాత్రి…
బాన గొర్రెలు
“మేయ్ బారతీ.. ఓమే బారతీ…” అని యీదిలో నిలబడి అరిసినట్టు పిలస్తా ఉండాది మా రామత్త ! నేను పెల్లో సామాన్లు…
మా పంటను ఊడ్సుకుపోయిన వానదేవుడు!
సరిగ్గ పది దినాల ముందు మా ఆడబిడ్డ సరస మమ్మల్ని జూసే దానికి మా ఇంటికొచ్చింది. ఆయమ్మను ఇచ్చిందేమో పరమట గడ్డన.…
కూటికుంటే కోటికున్నట్లే
ప్రపంచమంతా కరోనా భయంతో వనికి పోతాఉంది. జనాలు ఇంట్లోనించి కాలు బయట పెట్టాలంటే పానాలకి ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానం…