కొత్త పంచాంగం

ఉగాదికిఉగాది మీద పద్యం రాయాలనిరూలేమి లేదుఉగాదికిఉతికి ఆరేయాల్సినమనిషి జీవితం గురించి కూడా రాయోచ్చు కాలం చెల్లినవంతెన కూలినట్టుతుఫానుకిచెట్టు విరిగినట్టుకూలిన మన తనం…

Delete

ఈ పాదాలు నావేఅడుగులు మాత్రంరాజ్యం వేయమంటోందిఈ కళ్ళు నావేచూపూలు మాత్రంరాజ్యమే నిర్దేశిస్తుందినాలుగు అంగుళాల నాలుక మీదరాజ్యమే రుచి ముద్రలు వేస్తోంది గుండ్రంగా…

కలయిక

మనుషుల్ని కలవడంఎంత బాగుంటుందినీళ్లు, మట్టిని కలసినట్టుఉట్టి మీద చద్ది దించిబంతిలో కూర్చునినోరారా తిన్నట్టుమనుషుల్ని కలవడంఅద్భుతంగా ఉంటుంది కలవడం అంటేచేతులు కలపడం కాదుమునుపటి…

బదిలీ

అప్పుడెప్పుడోఓడ తీరం దాటినట్టుఊరు దాటిననేల చిటికెన వేలు పట్టుకునినీటిజాడ రక్తంలో నింపుకొనిగాలినలా దూరంచేసి ఊర్లకు ఊళ్లుఎగురుతూనే ఉన్నాను పుట్టిన ఊరి మధ్యలో…

ఎవరు

ఇంతకీనేనెవరిని ప్రేమించి ఉంటానుఊహ తెలిసిన రోజు నుండిఎన్ని పరిచయాలు !ఎన్ని పరిమళాలు !అమ్మ, నాన్న, అన్న, అక్కమిత్రుడు, శత్రువుగురువు జాబితా మాత్రం…

చివరి రోజు

ఇవాళ్టికీ ఇదే నీ ఆఖరి ఊపిరి అనే వాక్యం ఒకటినీ చెవిన పడింది అనుకోఅప్పుడు నువ్వుఎలా వుంటావ్పసిపాప లాంటి నవ్వునిప్రసారం చేయగలవాఇప్పటి…

ఊహ తెలిశాక

ఊహ తెలిశాకఓ రాత్రి పూటఇదే ఒక్కణ్ణే పడుకోవడంపైకి ధైర్యంగా ఉన్నాచుట్టూ భయం తిరుగుతున్న చప్పుడు పిరికిగా నడుస్తున్న కళ్ళువస్తూ, పోతూ వణుకుతున్న…

పురా గాధ

ఎవరికి ఎవరూ ఏమీ కానీ తనం లోనువ్వు నేను కలిశాముగడ్డిపరక లాంటి నా మీదమంచు బిందువులా వాలావుజీవితపు కొండ వాలు నుండి…

మళ్ళీ మనిషి కోసం…

అవును ఇప్పుడు, ఇక్కడ మనుషులు చంపబడతారు చంపేస్తుంటారు మనిషి మాయం కావడం, మామూలే దేవుడు బాగా బతికే ఉంటాడు బతికిస్తుంటారు మనుషులు…

రాత్రికి రాత్రి

రాత్రికి రాత్రి నేను సుసంపన్నమౌతాను పరిమళిస్తాను నాన బెట్టిన విత్తనం ముడి విప్పి మొలకెత్తినట్టు తెల్లారుజాముకు బతుకుతాను రాత్రిపూట కన్ను కొరికిన…

ఆచూకీ

కవిత్వంసీతాకోకలు కట్టుకునిమల్లెపూలు పెట్టుకునివెన్నెల్లో తిరగడంఅస్సలేం బాగలేదు పెద్దగా కనబడనిసీతాకోకచిలుకలు కవిత లోకిఎలా చొరబడుతున్నాయో తెలియడం లేదుతప్పిపోయిన పిల్లల్నెవరూఆచూకీ కోసం అడగడం లేదు…

తెలుసు

వాళ్ళుఎక్కడ నుండో వస్తారుగాలి వచ్చినట్టు, నీరు కదిలినట్టుఅలా వస్తారుఓ చెట్టు కింద గుంపుగా చేరతారుమూడు రాళ్లు పెట్టిఆకలిని మండిస్తారువెంట ఉన్న రేడియోలో‘తరలిరాద…