అవునూ నాకిది చెప్పు“డైనోసార్ అసలెలా అంతరించిపోయిందంటావు?” అని అతన్ని అడిగాను.అతనికేమీ తెలీదు పాపంకానీ అతను నన్ను తన మ్యూజియంకి తీసుకువెళ్ళాడు**అక్కడి కళా…
Author: గీతాంజలి
పెంగ్విన్ ఆత్మహత్య
ఎందుకలా చేశావు?ఎందుకో అలా మౌనంగా దారి మళ్లిపోయావు!చేపలు దొరికే సముద్రాల్ని వదిలి, నీళ్ళు దొరకని పర్వతాల దాటుకొనిమృత్యువు వైపుకి నువ్వు చేసిన…
ఆమెలిద్దరిలో విరబూసిన పూల తోట
(క్వీర్ కథలు : 4) ‘‘ఫ్లాట్ లో ఎప్పుడూ ఇద్దరాడవాళ్ళే కనిపిస్తుంటారు. ఎప్పుడూ మగాళ్ళు ఉండరు. వాళ్ళ బంధువులు చాలామంది వచ్చి…
శీతాకాలం
టిమోతి లీయు అనువాదం : గీతాంజలి చూడు ప్రియా! మనం కలిసి అద్భుతంగా, ఎంతో ఇష్టంగా అలంకరించుకున్న మంచం ఎన్ని రోజులు…
నా పెద్ద కూతురు ఫీనిక్స్
జ్వలిత చేతుల్లో ఆల్బం వణుకుతోంది. అరచేతులు చమటతో తడిసిపోయాయి. గొంతు తడారిపోయింది. భర్త రాజ శేఖర్, చిన్న కూతురు సౌమ్య, పెద్ద…
రైతు కవి సాక్ష్యం – సున్నితమైన సమతుల్యత
Testimony of a farmer poet – A Fine balance : Moumitha Alam ***ప్రియా ఇప్పుడెలా మనం ప్రేమించుకునేది…
ఎన్ని సార్లు చంపుతార్రా మీ కన్న తల్లిని?
మూలం: మౌమితా ఆలం మీరు బాబ్రీని ధ్వంసం చేసిన రోజు,మీరేమీ ఒక ఙ్ఞానుడైన హకీమ్ ని చంపలేదు!ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన భవన…
నీ నిశ్శబ్దమే గెలిచింది అభినందనలు నీకు
మూలం: మౌమితా ఆలం (Congratulations! Your Silence Has Won) అతి పెద్ద విస్పోటనంతో ఉన్నట్లుండి, అప్పటికప్పుడు ప్రళయం వచ్చిందంటావా?లేదుఅది మెల్లిగా…
రైళ్ల లో ముస్లింలు
మూలం: మౌమితా ఆలం మా అబ్బా తన కూతుళ్ళ కోసం వెతుకుతున్నాడు.అసలైతే అబ్బా తన కూతుళ్ళను మరిచే పోయాడు.ఆయన కూతుళ్లు ఇప్పుడతన్ని…
అత్తరు మునక
“అన్నట్లు మరిచిపోయాను. ఇదిగో సాహిల్ నీకు ఈ అత్తరు ఇమ్మన్నాడు అత్తా. నీ గురించి చాలా చెప్పాడు. నిన్నెంత గుర్తుకు చేసాడో…
డెత్ ఎరెక్షన్
ఆమె చనిపోయింది. అవును ఆమె నిజంగానే చనిపోయింది. నమ్మ శక్యంగా లేదు. మరణం అనివార్యమే. మరీ ముఖ్యంగా శ్యామల విషయంలో. అవును…
ఆదివారపు కవితా పేజీ
ఉన్నట్లుండి పత్రికలో ఆదివారపు కవిత ఒకటి అదృశ్యమైపోయింది.సశేషంగా మిగిలిపోయింది.ఆదివారం ఆ కవిత చదవడం అలవాటైన పాఠకులు పేజీలన్నీ ఆత్రంగా తిప్పి ఆ…
గోడలు (ఇల్లు సీక్వెల్ )
ఇంటి గోడలైతేనేం? కథలెన్నో చెబుతూనే ఉంటాయిఅవి వొట్టి గోడలేం కావుగోడలు మనుషుల్లాంటివే !రాత్రింబగళ్ళు గోడలుహృదయపు తలుపులు తెరిచికిటికీ కళ్ళు విప్పార్చినిన్ను ప్రేమగా…
గాజాలో యుద్ధ క్షతగాత్రులకి సేవలందించిన అమెరికన్ వైద్య నిపుణులు అమెరికన్ అధ్యక్షులు & ఉపాధ్యక్షులకి రాసిన బహిరంగ లేఖ
2 అక్టోబర్, 2024 ప్రియమైన అధ్యక్షులు జోసెఫ్ బైడెన్ & ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్, మేము 99 మంది అమెరికన్ వైద్య…
నువ్వు రిటైరయ్యాక ఏం చేయాలంటే..!
అవును… నీ ఉద్యోగ జీవితం ముగిసిందిఇక నుంచీ నువ్వు పొద్దు పొద్దున్నే లేచి… కష్టపడి ఫలహారం తినేసి.. ఇరవై కిలోల అన్నం…
ఫ్లయింగ్ మథర్స్!
ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్ వచ్చాక లే ఓవర్ స్థలంలో వాలు కుర్చీల్లో సర్దుకున్నాం. ప్రసాద్ గారు కాఫీ…
పాలస్తీనా ఇల్లు
అవును పాలస్తీనా ఇప్పుడో అమ్మా నాన్న లేని అనాథపిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధపాలస్తీనా ఇల్లే లేని నిరాశ్రితపాలస్తీనా మొఖాన్ని కోల్పోయిన…
ట్రాన్స్ జెండర్ సైనికులు
(రెండీ మెక్ క్లెవ్ (ఆష్ లాండ్, కెంటక్కీ, అమెరికా)తెలుగు అనువాదం -గీతాంజలి) నిజమే సైనికులు మన దేశాన్ని కాపాడే దేశభక్తులుఎప్పటిదాకా అంటే……
విసుక్కోకు జీవితమ్మీద
విసుక్కోకు జీవితం మీదగిన్నె అడుగున మిగిలిన నాలుగు మెతుకుల్లాంటి జీవితం మీదసాయంత్రంలోకి అదృశ్యమవుతున్న వెచ్చని మధ్యాహ్నపు ఎండలాంటి జీవితమ్మీదనిన్ను పెంచిన జీవితం…
ఆమె ప్రియుడు
(మాక్సిం గోర్కీ కథ – Her Lover)అనువాదం : గీతాంజలి నాకు బాగా దగ్గర స్నేహితుడొకడు నాకు ఈ కథ చెప్పాడు.…
A Cat In The Kitchen
లోకాన్ని కమ్మిన చీకటి భరించలేక చంద్రుడు మబ్బుల్ని పక్కకి తోసి పూర్తిగా బయటకు వచ్చాడు. కిందికి చూసాడు… బిత్తర పోయాడు… భయపడిపోయాడు. …
విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 5
9 ‘‘ఊర్కో నానమ్మా… అతని గదిలో కలిసి పడుకోలేను. నా వల్ల కాదు మీకోసమే ఉంటున్నా అతను మారతాడు మారతాడు అని…
విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 4
7 ఏగ్నెస్ కథ రాసేటప్పుడు మధ్యలో భావోద్వేగానికి దుఃఖానికి గురై కలం జారి… కన్నీళ్ళు తొణికి చిందరవందరైన అక్షరాలను మళ్ళీ రాస్కుంది.…
రేప్ పోయెమ్
రేప్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు చెప్పాలి..!రేప్ కాబడ్డానికి… సిమెంట్ మెట్ల మీద నుంచి పడిపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదు.కాకపోతే……
విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 3
‘‘బిపిన్ చంద్ర నిన్ను అడిగాడు మొన్న’’ మహిమ కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్లు చూస్తూ వర్ష అన్నది. మహిమ గుండె ఒక్కసారి లయ…
విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape)- 2
ఆకాశంలో చందమామ కూడా లేడు.. ఎక్కడ తప్పిపోయాడో.. ముందే హృదయమంతా గాడాంధకారం.. చంద్రుడికీ దయలేదు తనమీద. అమ్మ దగ్గరికా.. చరణ్ దగ్గరికా..…
వాళ్ళలా నవ్వుతారు
ఎక్కడికో పోయిన…ఎప్పుడో పోగొట్టుకున్న తప్పిపోయిన నవ్వులివి!అమ్మా నాన్నల నవ్వులు..మతిమరుపు కమ్ముకుని,జ్ఞాపకాల్లోంచి మరుగున పడిపోయినవి పిల్లలు గుర్తుకు తెచ్చినప్పుడోఅర్థం కాని జోక్ అర్థం…
విత్ యువర్ పర్మిషన్
(Marriage is not an excuse to Rape!) చాప్టర్ -1 వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా…
ఉర్దూ!
(గుల్జార్స్వేచ్చానువాదం-గీతాంజలి) మీరే చెప్పండి! ఇదెక్కడి మోహబ్బత్ నాకు ఉర్దూ అంటే?నోట్లో కమ్మగా ఊరుతూ… కరిగిపోయే పాన్ మధుర రసంలా ఉంటాయి కదా…
ఎక్కడి నించి వచ్చాడు… ఇంతలోనే… ఎక్కడికి వెళ్ళిపోయాడు?
నాసిర్ కజ్మితెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి గడిచిన దినాల సంకేతాలు మోసుకుని… అతను ఎక్కడినించి వచ్చాడు… ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు???నన్ను కల్లోలంలో…
దూరం… దూరం…
”మీరు నర్మద గారాండీ” ముఖాన పచ్చటి పసుపు, నుదుటన ఎర్రని కుంకుమ… దానికి సరిగ్గా పైన పాపిటిలో మరో కుంకుమ బొట్టు,…