కాదల్ – ది కోర్

“యిదంతా నేను నా వొక్క దాని కోసమే చేశాననుకుంటున్నావా యేoటి? నీ కోసం కూడా కదా? యెన్నాళ్ళు నువ్విలా రహస్యంగా నీ…

ప్రభాతమొక్కటే!

రోజూ చూస్తున్నదేఅయినా మొగ్గలు రేకులుగా విచ్చుకోవడంయెప్పటికీ సంభ్రమమే! సుకోమల మంచు రశ్మి నిలువెల్లా అద్దుకున్న కార్తీకానమనసు భరిణలో నింపుకున్న చామంతుల సోయగంయెప్పటికీ…

నగ్న సత్యాన్వేషణకు ప్రయాణం

సత్యాన్వేషణ ప్రయాణం ముగిసింది. సత్యం నగ్నంగా మన ముందు నిలబడింది. యింకెక్కడికి ప్రయాణం చేస్తావు మిత్రమా! మనుషుల జాతి వైషమ్యాల మధ్య…

రేపటి వేకువలో విచ్చుకునే పువ్వులు

రోజు లేచే దానికంటే వో గంట ముందు మేల్కొని, చెయ్యాల్సిన వంటంతా చేసేసి, విశాల్ కి … ఆర్యన్ కి చెరో…

అడివంచు రైల్వే స్టేషన్

అబ్బాయీ…! యెలా వున్నావు? యేం చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగేరొటీన్ పలకరింపులే! నువ్వు యెలా వుంటావో, యేం చేస్తున్నావో, యేమి తింటావో…

శత సహస్ర సత్యవసంతమై…

“మీరు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళాలని దయచేసి పట్టు పట్టకండీ,  వసంతానికి వెళ్ళే మార్గం గురించి మాత్రమే   యిక్కడ విరబూసిన గుండెల్ని అడగండి!”…

మెట్రోకావల…

విశాలమైన ఆవరణ. అక్కడక్కడా వేసిన టేబిల్స్ కుర్చీలు. అవి వో పద్దతిలో వేసినవి కానప్పటికీ ఆ అమరికలో వో హార్మోనీ వుంది.…

ప్రేమ చుట్టూ పూల తీగెలే కాదు ముళ్ళ కంచెలూ వున్నాయి…

ప్రేమ చాల సహజమైన సింపుల్ యిమోషన్. కానీ మనసులే కాంప్లికేటెడ్. అయితే యే ప్రేమ సహజమైనది లేదా వుదాత్తమైనది లేదా నీచమైనది…

యెండా వాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు

హెరిటేజ్ వాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ యిలా రకరకాల గ్రూప్స్ లో చేరి వాళ్ళతో కలిసి తిరగటం మొదలైన కాసేపటికే బోర్…

వొక అమానమీయ గొంతు… చూపు బాడీ షేమింగ్!

ఆస్కార్ అవార్డ్స్ ని ప్రధానం చేసే సందర్భంలో యీ సారి రెడ్ కార్పెట్ స్టయిల్ స్టేట్మెంట్ ఆసక్తిని, అవార్డ్స్ అందుకొన్న సినిమాల…

అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది.

వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోంది. అడవి తీగెల పసుపురంగు గాలి అంతటా ఆవరిస్తోన్న వెచ్చదనం. నెమ్మది నెమ్మదిగా…

ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు
వాళ్ళేం చేశారు?

“కుంకుమలోని యెర్రటి చుక్క కాదు,రక్తం ఆమె నుదిటిని అలంకరిస్తుంది.ఆమె దృష్టిలో యవ్వనంలోనిమాధుర్యాన్ని మీరు చూడవచ్చు ,అయితే చనిపోయినవారి సమాధులలోమాత్రమే” యిది మార్చి…

అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు “సెలియా సాంచెజ్ “

చుట్టూ చలి. యేం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ యీ పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి…

చరిత్రలో ఆ పదిహేను మంది స్థానం అపురూపం

నిర్మితమైననూతన సౌధాల నిర్మాణంలోనీ వంతు చెమట చుక్కల చిరునామా యెక్కడ? చిగురిస్తోన్నచరిత్ర శకలాల పుటల్లోనీవు రాసిన నా నుదుటి రేఖల వునికి…

ప్రపంచం చీకటిగా వున్నప్పుడు, పిల్లల్ని పుస్తకాలకు దూరంగా వుంచాలా?

పిల్లలకు కృతజ్ఞతలు. పిల్లలకు జేజేలు. మీరు ముద్దుముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో యీ లోకంలో తిరుగాడుతుండడం వల్ల కదా పూలు పూస్తుందీ.…

మళ్ళీ మనం బయటకు వచ్చి మెరిసే నక్షత్రాలను చూస్తాం!

వో మహాత్మా, వో మహర్షీ !యేది చీకటి, యేది వెలుతురు?యేది జీవిత, యేది మృత్యువు?యేది పుణ్యం, యేది పాపం?వో మహాత్మా! మెల్లగా…

పల్లె.. నది.. అడివి.. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ

యెవరైనా “మీకిష్టమైన రచయిత యెవరు?” అని అడగ్గానే చప్పున చెప్పలేను. బహుశా చాల మంది చెప్పలేరనుకొంటాను. విభిన్న సమయాల్లో.. భిన్న వాతావరణాల్లో..…

తెంచేసిన నేల నుంచీ కంచెల్ని తెంచుతోన్న యువస్వరాలు…

అప్పుడే రెండేళ్ళు… కాలగమనంలో రెండేళ్లంటే యే మాత్రం చిన్న సమయం కాదు. ముఖ్యంగా హృదయాలు వేదనతో, దుఃఖంతో, చీకటితో నిండివున్న వారికి…

యెన్ని స్వప్నాలు నేలకూలినా… పర్వతాలు తవ్విన ముసలివాడు సర్వత్రా బతికే వుంటాడు!

సాంస్కృతిక విప్లవంరెండు నవలలు- వొక సినిమా – వొక చరిత్ర! ఆకాశం నీలంగా వుందంటేనేను నమ్మనువూరుముకు ప్రతిధ్వని వుందంటేనేను నమ్మనుకలలు అబద్ధాలు…

మా వసంతాన్ని యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు…

అమండా!నీవు నీ సొంత వీధిలో సైతంఅనుమానాస్పదంగా నడవకు! ** పర్వాలేదు,యిది మా వొక్క దేశం సమస్యే కాదుయిది మా ఒక్క ప్రాంతం…

నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని

“అమ్మా నీ పేరేమిటి?”‘నాకు తెలీదు’“నీ వయస్సెంత? యెక్కడి నుంచి వచ్చావు?”‘నాకు తెలీదు’“యీ కందకం యెందుకు తవ్వుతున్నావు?’’‘నాకు తెలీదు’“యెన్నాళ్ళ నుంచి యిక్కడ దాగున్నావు?”‘నాకు…

జాజిపూల పరిమళం…

రైతు నాయకుడు రాకేష్ తికాయత్ కంట తడి పెడుతున్న వీడియో దృశ్యం కొద్ది నిముషాల వ్యవధి లోనే పట్టాలు తప్పుతున్న రైతు…

గ్రీష్మ గానపు భూపరిమళపు వసంతవాన…

జీవితాన్ని ప్రేమించని వాళ్ళెవ్వరు…!!!? జీవితానుభవాల వాలుల్లో వికసించే జీవనపుష్పాలపై మనం యెలాంటి సీతాకోకచిలుక ప్రభావం కమ్ముకోవాలనుకొంటాం… !!!? జీవితారంభంలో మనకి యే…

గోడలికావల వనాలు…

వణుకుతోన్నమనసుతో యెవ్వరూ అడుగుపెట్టాలని అనుకోని, యెక్కువ మంది అడుగు పెట్టని అసలు అడుగుపెట్టాల్సిన అవసరమేలేని, అడుగుపెట్టిన వాళ్ళు అసలు తామెందుకు అడుగుపెట్టాల్సి…

అస్తిత్వవాద వుద్యమాలు – యాభై ఏళ్ల విప్లవ సాహిత్యం

యీ పుష్యమాసపు ప్రభాతాన పుస్తకాల బీరువాల ముందు నిలబడి చూస్తున్నా… తెరచి వున్న కిటికీల నుంచి యేటవాలు పుస్తకాలని చదువుతోన్న తొలి…