తీయటి ఖీర్ తాగలేకఈ దేశం పండగరుచి మరచిపోయిందితోబుట్టువుల ముంజేతి గాజుల సవ్వడి లేకగాజా వీధులు మూగబోయాయిఒక సుందర మానవ స్వప్నసౌందర్యంకాలిబూడిదైపోయింది తరగతి…
Author: కుందుర్తి కవిత
పుట్టినదీ, పెరిగినదీ, చదువుకున్నదీ హైదరాబాదులో. 'వచన కవితా పితామహుడు' కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు. ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతను కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతురు. బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో, వారి పుస్తకాలతో సంబంధబాంధవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో కొంతకాలంగా కవిత్వం రాస్తున్నారు. పదిహేను వరకూ వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. M.Com, M.B.A., P.G.D.C.A. చదివారు. ప్రస్తుతం సింగపూర్ లో నివాసం. migrant workers welfare కోసం పని చేసే ఒక N.G.O.లో పని చేస్తున్నారు. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ హాబీలు. డిసెంబర్ 2024లో ‘జస్ట్ ఎ హౌస్ వైఫ్’ పేరుతో తొలి వచన కవితా సంపుటి ప్రచురించారు.
నైస్ గర్ల్ సిండ్రోం
అనుమానాలు సుడిగుండాలైవెంటాడుతుంటాయితల్లీ పెళ్ళాం చెల్లీ కోడలూ….అన్ని పాత్రల్లో మెప్పించేబరువును వేదికలుగా మోస్తూనే ఉంటాం ఇది చేయి అది చేయకు అంటూపరువు ప్రతిష్టల…