అనువాదం : ఉదయమిత్ర గాజాలోఏదీ జీవితం లా ఉండదు చితికిన కలల మీదసూర్యుడుదయిస్తాడుసైరన్ల శబ్ధాలతోమనుషులు మేల్కొంటారునిన్న టి చితాభస్మాలమీదరేపటి భవనాలను నిర్మిస్తాం…
Year: 2026
గాయం సలిపిన విరామం
దుఃఖం ఆగినట్లే వుండదుతొవ్వల ఉరికిన అడుగుల చప్పుళ్ళుగోగుపూల చెట్ల మీద ఎర్రెర్రని పాటలేపాట వేకువ చుట్టూ ప్రదక్షిణే మిగిలినాఅదీ గుడ్లల్ల నీళ్ళు…
సైనిక కవి వి.ఆర్.విద్యార్థి ‘కవిత్వం’ ముచ్చట్లు
అతను ఒక కవితా సైనికుడు. నిత్య సాహిత్య అధ్యయన విద్యార్థి. ఏడు కవిత్వ సంపుటాలు ప్రచురించినప్పటికీ సాదాసీదాగా సాగిపోవడమే అతని జీవన…
పునాది భావనలు – నిర్మాణ కళ
జీవితంలో గానీ సమాజంలో గానీ కొన్ని పాఠాలు ఆలస్యంగా అందివస్తాయి. మరికొన్ని మరింత ఆలస్యంగా అర్థమౌతాయి. సంస్కృత సాహిత్య అలంకార శాస్త్రం…
ఇవాళ్టి సందర్భానికి ఆనాటి అజరామర గీతాలు
అజరామర అనే సంస్కృత విశేషణం చాలా సందర్భాల్లో అనవసరంగా కూడా వాడి వాడి అరిగిపోయి, అర్థంలేనిదిగా మారిపోయింది. కాని అది నిజంగా…
ఈ చండాలుడు పీడితజనపక్షం వహించిన ధీరుడు
కథ కథనం కవిత్వం పూర్వగాధల పట్ల అభిరుచి కుతూహలం కలిగినవాళ్ళంతా రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను; భాగవతం లాంటి పురాణాలను వింటాము.…
సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ -అంబేడ్కర్ విశ్లేషణ
అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి,…
‘అంటరాని వసంతం’ కథ వెనుక కథ
“మీ జీవిత కథ చెప్పండి” అని ఆమె అడుగుతుంది. దోస్తవిస్కీ నవల White Nights (శ్వేత రాత్రులు) లో. “నా జీవితానికి…