యాడున్నదో బిడ్డ

నిండు సందమామ-పండు వెన్నెలతీరు యాడున్నదో బిడ్డ యాడున్నదో గూడులేని పక్షి గువ్వోలె ఎగురుతూ ఆకాశమే తన హద్దన్నదో భూమాత ఒడి తనకు…

పలమనేరు కథలు ‘ఎరుకల’ కథలు మాత్రమే కావు –  ‘ఎరుక’ చెప్పే కథలు కూడా!

( పలమనేరు బాలాజి “ఏకలవ్య కాలనీ” ఎరుకల జీవన గాథలు కథా సంపుటి సమీక్ష) పలమనేరు బాలాజి గారికిది నాలుగవ కథా…

ఆర్త జన వాణి ఆస్టూరియాస్

అనామక ప్రార్థన  

నువ్వు నిజంగానే యుగపురుషుడివి సామీఈ పాప ప్రపంచమే నీ పాదాలమీద పడేఏ దేశమైనా అధర్మమమే రాజ్యమేలుతుండేనీ రాకకై యెయ్యి కళ్లేసుకుని వెతుక్కుంటూఎక్కడ…

పదునైన నాలుక ఉన్న స్త్రీ, చేతిలో తుపాకీ ఉన్న స్త్రీ కంటె కూడా ప్రమాదకరమైంది

తెలుగు అనువాదం :  గీతాంజలి నా నేరమేంటి అని వాళ్ళని నేను అడుగుతానునువ్వు పదునైన నాలుకని కలిగి ఉండడమే నేరం అని…

గుత్తి

ఆకాశం రాగి రేకులా కాలిపోతోంది. తిరుమల కొండల వైపు నుండి వచ్చే గాలిలో పచ్చదనం లేదు, కేవలం ఎండిపోయిన బండరాళ్ల వేడి,…

అంధ

మదనపల్లెలోని ఆ విశాలమైన ఇల్లు భౌతికంగా ఇటుకలతో, సిమెంట్ తో కట్టబడిందే కావచ్చు, కానీ మానసికంగా అదొక శ్వాస పీల్చుకునే, చీకటిని…

బొగ్గు బతుకుల గని – ‘నల్ల బంగారం’ కథలు

సింగరేణి మానవాళికి మహోపకారి. తెలుగునేల వికాసానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రదేశం. “పదుగురు కూడితే అది దారవుతుంది” అని సినారె అన్నట్లు, సింగరేణి…

చైతన్యపు నెలవంక

ఒడిసంచికట్టి ఊరేగించిన పీర్లనిఊరిముందల హనుమాన్ దేవునికాడనిమ్మకాయల దిష్టితీసి, మొక్కిపించుకొచ్చేసవర్కాని సోపతి సోబ్ధరిలామనుషుల మధ్య సోదర భావం ఉండాలి. కాలిగజ్జలు కట్టి అలావు…

పేలిపోయే కల

అంకుల్ శామ్అవనిని నాశనం చేశావుఅంతరిక్షాన్ని క్షిపణులతో నింపావుఅంతరంగాన్ని గాయపరిచావుఆషాఢ భూతిలాప్రజాస్వామ్య విలువల నామాలు పెట్టుకున్నావుసాగరాల్ని ఆయిల్ తెట్టుతో నింపావునగరాల్ని శిథిల వనాల్ని…

చిత్తం ఒకటే, రూపాలు అనేకం

మీది పరగడుపు ఆకలి కాదురుచులు కోసం వెంపర్లాడే ఆకలిమీ ఆకలి తీర్చడానికి కొన్ని తడవలు మేమువేశ్యలం అయితే వచ్చిన నష్టం ఏమీ…

దేశం ఎప్పటికీ కనమరుగవ్వదు

ఆకాశ హార్మ్యాలు కనుమరుగయి ఉండవచ్చునేల దేహమంతా గాయాలమయమయీనెత్తుటి ఆనవాళ్ళు ఇంకా కనబడుతూ ఉండొచ్చు తెగిపడిన మానవ అంగాల మధ్యశూన్య మృగం పచార్లు…