వివక్షను మోసే ఈ నేలపైసమానత్వాన్ని నాటే విత్తనం నేనునేను పుట్టింది అవకాశాలలో కాదు, నిరాకరణ గర్భంలో.నేను కాగితంపై పుట్టిన కవితను కాదు,…
Month: February 2026
పీపల్ మే నీమ్
‘ప్చ్.. ఈ పిల్లేమొ ఇట్ల ఇరకాటంల పెట్టింది. నాకు తెల్వకుండ ఏం చేసుకున్నా నాకీ బాదుండేది కాదు.’ అల్లకల్లోలమైన మనసుతోటి బరువుగ…
సెలెక్టివ్ అవుట్‌రేజ్: దేశభక్తా? రాజకీయ అవకాశవాదమా?
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ – “బంగ్లాదేశ్‌లో హిందువుల…
దింపుడుగల్లం అమృత ఘడియల్లో…
ఎన్నెన్నేళ్లుగాఎంతెంతెత్తునజాతి విముక్తివర్ణ పతాకాలుఎగిరెగిరి రెపరెపలాడినా.. మానవత్వపు అంశగాసగటు మనిషిగాకల్లా కపటంఎరుగని జీవిగామనిషికి బతికేచోటే దిక్కడ.. ఎదనిండా నవ్వులతోఅలుపెరుగని ఆటలతోచెదరని ఆశ్వాసాలుఅలలు అలలుగాపురివిప్పుకు…
తొలి పొద్దు
ఊరుకు దూరంగా ఒంటరిగా ఉండే గూనపెంకుల ఇల్లు. మూడొంతుల రాతి కట్టడం గోడలు. ఆ గోడలకు ఎర్రమన్ను అలుకుపూతలు. ఎర్రటి మీద…
యథార్థ జీవిత కథనాలు
అమెరికా న్యూ జెర్సీకి చెందిన యువ రచయిత్రి Isabel Bandeira చెప్పిన ‘Fiction is the best kind of reality’…
తల్లికి చేరని ఉత్తరం
కడుపులో పేగు కదిలినట్లుకళ్ళలో నీరు ఉబికినట్లుగుండెల్లో దాచుకున్న రహస్యం పురివిప్పినట్లునడుస్తున్న బాటలో పరిచయమున్నచిరునవ్వు ఎదురైనట్లుఙ్ఞాపకాల వెదురు వనంలోచిక్కటి గాలి పాటలానా మనసు…
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణం దిశగా సమ్మక్క- సారలమ్మల స్మృతిని ఆదివాసుల అస్తిత్వ దినంగా పాటిద్దాం
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి, సాము చేస్తున్నామన్న విమర్శలకు సమ్మక్క సారలమ్మల స్మృతి నుండి వారి అస్తిత్వ పోరాటం నుండి…
సమ్మక్క-సారక్క జాతర
సమ్మక్క సారక్క జాతరాస్వయంపాలన యాతరామేడారం కోయదొరలవనరాజ్యం ఖ్యాతిరా || సమ్మక్క || అది చిలుకల గుట్ట అడివిరా – ఆడచిలుకలు సాము…
హంసలు పొడుస్తున్నాయి
నగరం భక్తితో ఊగిపోతుంది. ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. కొత్త కొత్త అలంకారాలతో మెరిసిపోతుంది. దక్షిణం వైపు కృష్ణమ్మ ఎన్నడూ లేనంత ఉగ్రరూపంతో…
స్వేచ్ఛా శ్వాస ప్రక్రియను నిషేధించడం సాధ్యమేనా?
సీనియర్ జర్నలిస్టు, ఆత్మీయులు ఆలూరు రాఘవ శర్మ ముప్ఫై ఏళ్ళుగా ప్రశ్నించే గొంతులతో చేసిన ఇంటర్వ్యూల అపూర్వమైన పుస్తకం ఇది. మాట్లాడడమే…
ప్రజాసైన్యం: వాస్తవికత – సృజనాత్మక ఊహ
దేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు సంవత్సరాల కింద చరిత్రాత్మకంగా గణనీయమైన స్థాయిలో ఏర్పడిన ప్రజా సైన్యం, లెక్కలేనన్ని వరుస దెబ్బలు తిని,…
కాంతి కిరణం నెరుడా
పాబ్లో నెరుడా (1904-73) మధ్య చిలీ లోని పార్రల్ అనే చోట జన్మించాడు. అతని తండ్రి రైల్వే ఉద్యోగి కాగా ,…
వెనిజులాపై అమెరికా దురాక్రమణ గర్హనీయం
అమెరికా సామ్రాజ్యవాదం బుసలుకొడుతోంది. నిన్న వెనిజులాపై ఆకస్మిక దాడి చేసి, వందలాది మందిని హత్య చేసి, దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను…
విత్తనాలు
ముందు నువ్వుఈ నేలను అర్థం చేసుకోవాలిఈ చరిత్రను అర్థం చేసుకోవాలి. నీవు మదురోనుఅర్థం చేసుకోవాలంటేబంధించిన తీరునుఅర్థం చేసుకోవాలంటేఅంతకుముందుసద్దాంను అర్థం చేసుకోవాలిఅంత మొందించిన…
Heart of the Heartless – అంటరాని వసంతం
అంటరాని వసంతం నవల తెలుగు సాహితీ లోకంలో ఒక సంచలనం. ఇందుకు పలు కారణాలు. రచనా విషయం కథన శైలి, రాజకీయ…
మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు! (రెండవ సినిమా)
అమ్మాయిలు అంతరంగాలలో ప్రేమాస్పదులే! ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ అనే ఈ చిత్రం ఇండియా-ఫ్రెంచ్ సహ నిర్మాణంలో 2024 లో…