జి.కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’ నవల భారతీయ సాహిత్యంలో ఒక మలుపు. తెలుగు సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా దళిత సాహిత్యాన్ని ఉన్నత…
Month: January 2026
విరసం సభలకు అరుణోదయ సందేశం
చితిమంట సాక్షిగాఇద్దరే ఇద్దరుఒక్కటయ్యి పోయారాతన చుట్టె ఉన్నారనితల్లి బొజ్జా మాటనిజమైపోతున్నదాఒకటే జీవితం- ఒకటే ఆశయంఒక చోటే దహనం- ప్రజలకై త్యాగం నడుముకు…
నీ జననం తెలంగాణ ధిక్కార దినం
పల్లవి : ధీర ధీర ధిక్కారంధన్యమయ్య నీ జననంవీర విప్లవ తెలంగాణంనీ కలమాయె కరవాలంరాష్ట్ర సాధనె సంకల్పంఆటు పోట్ల నీ పయనం…
ఆమెలిద్దరిలో విరబూసిన పూల తోట
(క్వీర్ కథలు : 4) ‘‘ఫ్లాట్ లో ఎప్పుడూ ఇద్దరాడవాళ్ళే కనిపిస్తుంటారు. ఎప్పుడూ మగాళ్ళు ఉండరు. వాళ్ళ బంధువులు చాలామంది వచ్చి…
లోపలి రాజ్యం, విద్రోహ కగార్
‘ఈ మధ్య మనం కగార్ గురించి కాకుండా విద్రోహం గురించి మాట్లాడుతున్నాం కదా’ అని మొన్న ఒక మిత్రుడు మెసేజ్ చేశాడు.…
హోళీ
కుంకుమపూల తోటనడిగీ ..‘కాషాయం’ కట్టుకున్నానుహిందువన్నారుఅనాది హరితవనాలనడిగీ ..‘ఆకుపచ్చని’జుబ్బా వేసుకున్నానుముస్లిమన్నారుమల్లెపొదల్ని బతిమాలీ ..‘తెల్లని’అంగీ తొడుక్కున్నానుక్రైస్తవుడన్నారు ! బంతిపూల తోటనడిగీ ..పసుపురంగు పూసుకున్నాను‘పచ్చ’పార్టీవాడన్నారుమోదుగుపూల చెట్టుకింద…
నిర్బంధాన్ని ప్రశ్నించిన ఈ కవి జాడ ఎక్కడా?
“ప్రయాణం మళ్లీ అసమాప్తమేనా, బహుశా గమ్యం ఏదైనా మీకు భయమే కాబోలు, హడావిడి పడతారెందుకు, వెనక్కి విరిచిన చేతులకు సంకెళ్లు సరే,…
ఉపాధి హామీ పథకంపై నీలినీడలు
గత రెండు దశాబ్దాలుగా దేశంలోని గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ఆసరగా నిలిచింది . ఈ మహాత్మా గాంధీ జాతీయ…
ప్రయాణంలో ఒక రోజు
తెల్లని మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నాడు. కిటికి గుండా పచ్చని పంట పొలాలపై నుండి వీచే గాలి అతని…
మిణుగురుల కోసం..
నా ఊహలు మిణుగురులుఅవి చీకటిలో మిణుకుమిణుకుమనే సజీవ కాంతి కణాలు చీకటే లేకుంటే, ఆ మిణుగురుల కాంతికి విలువేముంది? ‘అండాకారంలో ఆకులు దట్టంగా…
మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు!
మన భారతదేశంలో అనేకమంది మహిళలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ వారి నైపుణ్యాలు పురుషాధిపత్యం ముసుగులో బయటికి రాలేదు. నేటి అత్యాధునిక…
గాజా చిన్నారి కవిత!
అనువాదం: శివలక్ష్మి నాకూ ఒక కల ఉంది…ఒక నాటికి యూదులు, క్రైస్తవులునన్ను నేనుట్లుగా చూస్తారని:ఒంటరిగా, ఒక చిన్నారి పిల్లగా, భీతిల్లుతూబేలగా వారి…
ఇక్కడేదీ జీవితంలా ఉండదు
అనువాదం : ఉదయమిత్ర గాజాలోఏదీ జీవితం లా ఉండదు చితికిన కలల మీదసూర్యుడుదయిస్తాడుసైరన్ల శబ్ధాలతోమనుషులు మేల్కొంటారునిన్న టి చితాభస్మాలమీదరేపటి భవనాలను నిర్మిస్తాం…
గాయం సలిపిన విరామం
దుఃఖం ఆగినట్లే వుండదుతొవ్వల ఉరికిన అడుగుల చప్పుళ్ళుగోగుపూల చెట్ల మీద ఎర్రెర్రని పాటలేపాట వేకువ చుట్టూ ప్రదక్షిణే మిగిలినాఅదీ గుడ్లల్ల నీళ్ళు…
సైనిక కవి వి.ఆర్.విద్యార్థి ‘కవిత్వం’ ముచ్చట్లు
అతను ఒక కవితా సైనికుడు. నిత్య సాహిత్య అధ్యయన విద్యార్థి. ఏడు కవిత్వ సంపుటాలు ప్రచురించినప్పటికీ సాదాసీదాగా సాగిపోవడమే అతని జీవన…
పునాది భావనలు – నిర్మాణ కళ
జీవితంలో గానీ సమాజంలో గానీ కొన్ని పాఠాలు ఆలస్యంగా అందివస్తాయి. మరికొన్ని మరింత ఆలస్యంగా అర్థమౌతాయి. సంస్కృత సాహిత్య అలంకార శాస్త్రం…
ఇవాళ్టి సందర్భానికి ఆనాటి అజరామర గీతాలు
అజరామర అనే సంస్కృత విశేషణం చాలా సందర్భాల్లో అనవసరంగా కూడా వాడి వాడి అరిగిపోయి, అర్థంలేనిదిగా మారిపోయింది. కాని అది నిజంగా…
ఈ చండాలుడు పీడితజనపక్షం వహించిన ధీరుడు
కథ కథనం కవిత్వం పూర్వగాధల పట్ల అభిరుచి కుతూహలం కలిగినవాళ్ళంతా రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను; భాగవతం లాంటి పురాణాలను వింటాము.…
సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ -అంబేడ్కర్ విశ్లేషణ
అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి,…
‘అంటరాని వసంతం’ కథ వెనుక కథ
“మీ జీవిత కథ చెప్పండి” అని ఆమె అడుగుతుంది. దోస్తవిస్కీ నవల White Nights (శ్వేత రాత్రులు) లో. “నా జీవితానికి…