లోపలి మనిషితో కాసేపు…

రోజూ కాకపోయినాఅప్పుడప్పుడైనా సరేలోపలి మనిషితో మాట్లాడుతూ ఉండాలి.బయటి మనుషులు కృత్రిమత్వాన్నిప్రదర్శిస్తారేమో కానిలోపలి మనిషి అలా కాదు.అతనిది లోతైన స్వభావం. పాదరసంలా జారిపోయేఐస్…

నీ నిశ్శబ్దమే గెలిచింది అభినందనలు నీకు

మూలం: మౌమితా ఆలం (Congratulations! Your Silence Has Won) అతి పెద్ద విస్పోటనంతో ఉన్నట్లుండి, అప్పటికప్పుడు ప్రళయం వచ్చిందంటావా?లేదుఅది మెల్లిగా…

నాలుగు దశాబ్దాల నివురు గప్పిన నిప్పు “ఆదిమ పౌరుడు”

ఆచార్య కేశవకుమార్ వృత్తిరీత్యా తత్వశాస్త్ర అధ్యాపకులు, ప్రవృత్తి రీత్యా అసమ సమాజాన్నిఅక్షరాలలో బంధించిన అభ్యుదయ కవి. పుట్టి పెరిగిన అమృతలూరు పల్లె…

‘మౌనం’ కథ : సామాజికార్థిక విశ్లేషణ

భువనచంద్ర కవి. కథకుడు. గీత రచయిత. తనచుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి అనేక కథలు రాశారు. ఈ కథల్లోనివన్నీ సజీవ…

ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’

‘‘అన్ని భాషలవారూ రండి.మా పుష్పక విమానంలోఆనందలోకాలలోకి సంచారం చేయడానికి వెళదాం’’ అని సకల భాషలవారిని ఆనందలోకాలకి వెళదామని ఆహ్వానిస్తున్నాడు దాశరథి. డబ్బు,…

ఉద్య‌మాల సార‌థి సుర‌వ‌రం: ఓ రైతు కథ!

తెలుగు నేల మ‌రో నిబ‌ద్ధ రాజ‌కీయ, ఉద్య‌మ నేత‌ను కోల్పోయింది. జీవితాంతం న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ట్టుబ‌డి ఉండ‌ట మే కాదు,…

ఎప్పుడు పడాలీ వాన!

నీకైనా నాక్కూడా, అది రైల్వేస్టేషనేకొందరిక్కాదు ప్లాట్ఫామ్ లను కలిపే వంతెన కిందకాస్త వెలుగూ బోలెడు చీకటీఅచ్చం దేశంలో లాగే అక్కడ –అక్కడో…

ఆగని అన్వేషణ

‘సాహిత్య అధ్యయనం సామాజిక శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలో కోల్పోయిన సమగ్రతను కల్పించగలదు’ అన్నారు బాలగోపాల్. సరిగ్గా నలభై సంవత్సరాల కింద ‘విభాత…

గాజాలో కాలం భిన్నంగా, భారంగా గడుస్తుంది!

సాధారణంగా ఎవరైనా, దేనికైనా ఒక సమయం, ఒక  ప్రాంతం ఉంటాయి అని అంటారు కదా, మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల…

భారత్ వెలిగిపోతుంది

వంద హత్యలు చేసిన వాడుకాలరెగురేసుకొని దర్జాగా వీదుల్లో తిరుగుతాడువంద అత్యాచారాలు చేసిన వాడున్యాయస్థానాలలో నిర్ధోషిగా ప్రకటించబడతాడుహంతకులంతా అధికార పీఠాలపై కూర్చొనిప్రజాస్వామ్యం గూర్చి…

గాజాలో తల్లుల కోసం

(మూలం- మర్వా. ఎల్. మురాద్) నాకు ఏడేళ్ళున్నప్పుడు బొటనవేలికి గాయమైంది.అమ్మ నన్ను హత్తుకుని,నేనెన్నడూ ఎరుగని పాలస్తీనా పిల్లలబాధనూ, వేదననూఒక్కసారి తలచుకోమన్నది. నాకిప్పుడు…

పులి బొబ్బరించింది?!

అది జనారణ్యానికి వచ్చిన మొదటి పులి కాదు. అలాగని చివరి పులి కూడా కాదు. ఆ చిరుత తాతలు తండ్రుల్లో బంధువుల్లో…

వివాహాంధకారం లోంచి…

ఆ వేళ వెన్నెల మచ్చలు దేరి, పొడలు పొడలుగా పడుతోంది. చెట్లూ, మొక్కలూ, గడ్డీ గాదం దాహం తీరక దిగులుగా ఉన్నాయి.…