మరణం లేని మందహాసం

పదేళ్ల అత్యంత క్రూరమైన అండా సెల్ నిర్బంధం నుండి  నిర్దోషిగా 2024 మార్చ్ 5 న విడుదలైన జి ఎన్  సాయిబాబా…

దేశ సరిహద్దులు దాటిన కులం

అనువాదం: రాజ్ కుమార్ పసెద్దుల కుల ఆధారిత దోపిడీ భారతదేశ సామాజిక శ్రేణిని ప్రతిబింబిస్తుంది. అది ప్రవాస భారతీయుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా…

అండా సెల్ నుండి పాలస్తీనా దాకా: కవితో సంభాషణ

“From the River to the Sea. Palestine is Free” అనే నినాదాన్ని గొంతెత్తి పలికినా, సోషల్ మీడియాలో ఆ…

ప్రపంచ శాంతి

ఒక నవ ఉషోదయం ఉదయించిన వేళ ఒక కొత్త ఊపిరి పురుడు పోసుకోవాలని అదీ భయానక రణ రంగాన దారుణంగా నేలకొరిగిన…

గాజాలో యుద్ధ క్షతగాత్రులకి సేవలందించిన అమెరికన్ వైద్య నిపుణులు  అమెరికన్ అధ్యక్షులు & ఉపాధ్యక్షులకి రాసిన బహిరంగ లేఖ

2 అక్టోబర్, 2024 ప్రియమైన అధ్యక్షులు జోసెఫ్ బైడెన్ & ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్, మేము 99 మంది అమెరికన్ వైద్య…

ఇది ముమ్మాటికి రాజ్యం చేసిన హత్యే!

నేరం, న్యాయం, శిక్ష అన్నీ, హింసే పునాదిగా నడిచే రాజ్యం చేతుల్లో ఆయుధాలైనప్పుడు, సమాజపు అట్టడుగు మనుషుల గొంతుకయ్యే మానవతావాదులందరూ నిర్బంధించబడుతారు,…

నేల పాట

ఇంక వాళ్ళు అతని ఛాతీని వెతికారుకానీ వాళ్ళకు అతని హృదయం మాత్రమే దొరికిందివాళ్ళపుడు అతని హృదయాన్ని వెతికారుఅందులో వాళ్ళకు ప్రజలు మాత్రమే…

యుద్ధ జ్వాలలు లేస్తున్నవి

అవతలి వైపుకాలం మారుతున్నదిగంటలు గడిచి పోతాయిమెల్లగా చీకటి ముసురుకుంటదిఆకాశం నల్లని దుస్తుల్ని విడిచేసిఉదయాన్ని తొడుక్కుంటది కానీరక్తమోడుతున్న ఈ నెలకుసంతాప సూచకంగామాకు నల్లని…

ప్రకృతిపాఠం

*చెట్టు*నేనుప్రశాంతంగా కూర్చొనికవిత రాస్తుంటే..నా వెనుకన నిల్చొనిఆకుల చేతులతోనను నిమిరేస్తూ,గాలుల శబ్దంతోనను తడిమేస్తూఓ పులకింతల కావ్యాన్నినాకు పాఠంగా చెబుతోంది.. *గాలి*చల్లని తాకిడితోఓ తాదాత్మ్యాన్నివెచ్చని…

నువ్వు రిటైరయ్యాక ఏం చేయాలంటే..!

అవును… నీ ఉద్యోగ జీవితం ముగిసిందిఇక నుంచీ నువ్వు పొద్దు పొద్దున్నే లేచి… కష్టపడి ఫలహారం తినేసి.. ఇరవై కిలోల అన్నం…

విశాలమైన, విభిన్నమైన మన దేశంలో ఉద్యమాలకు, పోరాటాలకూ కూడా బహుళత్వం ఉండాలి

(‘చెదరిన పాదముద్రలు’ నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్‌తో విమర్శకుడు ఎ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ) ఉణుదుర్తి సుధాకర్ స్వస్థలం విశాఖపట్నం.…

మణిపూర్ మళ్లీ ఉద్రిక్తత

పదిహేడు నెలలుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మళ్లీ రాజుకుంది. మణిపూర్లోజాతుల మధ్య ఘర్షణ హఠాత్తుగా మొదలైంది కాకపోయినా, గత…

తీరం దాటనున్న సరికొత్త సనాతన ‘తుఫాన్’

దోపిడీ కుల, వర్గ వ్యవస్థల్లో నాటకాలు, బూటకాలు ఎన్నికలకే పరిమితం అనుకుంటే పొరపాటే. పాలకులు వ్యవస్థల్లో తమ కుల, వర్గ పెత్తనాన్ని, …

ఫ్లయింగ్ మథర్స్!

ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్‌ వచ్చాక లే ఓవర్ స్థలంలో వాలు కుర్చీల్లో సర్దుకున్నాం. ప్రసాద్‌ గారు కాఫీ…

కథలకు ఆహ్వానం

వడ్డెరలు – తరతరాలుగా అక్షరాలందని మట్టి మనుషులు. శ్రమతప్ప ఏమీ తెలియని వాళ్లు. ఉన్న ఊరినీ, కన్నవాళ్లనూ వదిలి, ఎక్కడ పనిదొరికితే…

పాలస్తీనా ఇల్లు

అవును పాలస్తీనా ఇప్పుడో అమ్మా నాన్న లేని అనాథపిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధపాలస్తీనా ఇల్లే లేని నిరాశ్రితపాలస్తీనా మొఖాన్ని కోల్పోయిన…

Erase..!?

పలక మీదఅక్షరాన్ని తుడిచినంత సులువాపసిపిల్లల హృదయాల్లోప్రేమను తుడవడమంటే ఆకు మీదనీటి బిందువును తుడిచినంత సులువాఅమ్మల మాటల్లోఆకలి తీర్చే పాలను తుడవడమంటే అద్దం…

భారతీయ వితంతు వ్యవస్థ మీద చర్చకు దోహదం చేసే పుస్తకం

సమాజంలోని విషమ సమస్యలన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. అవిద్య, పేదరికం, అసమానతలు, అవకాశాలలేమి, అవగాహనారాహిత్యం, వ్యసనాలు, దురలవాట్లు సమాజాన్ని నేరపూరితం చేయడమే కాక ఆ సమాజ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తాయి. అలాంటి వితంతు సమస్య ఒకటి. …

ఎప్పటికీనా?

పాలపొడి ద్వారానో, టీకాల ద్వారానోపిల్లలను, పెద్దలను విషపూరితం చేసిన వారు-యువత అద్భుత నైపుణ్యాన్నిపట్టపగలు వీధి దీపాలు చేసిన వారు-పాత్రికేయుల ముఖాలకు చీకటిని…

నగ్న దేశం

స్త్రీల ఆత్మగౌరవం, స్త్రీల ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నపుడు స్త్రీల హృదయ స్పందన వినాలి. నిజంగా వారి హృదయ స్పందనను వినగలిగినపుడే వారి…

ఈ దర్ద్ ను పట్టించుకొని తీరాలి

“నా ముఖంమ్మీద మీ చూపులు తేళ్ళలా తాకుతున్నాయినా కదలికల మీద మీ మాటలు ఈగల్లా ముసురుతున్నాయిఊపిరి మీద నిఘాఊహల మీద నిఘామాటల…

నేర శిక్షణ కేంద్రాలు

ఈ ఆగస్టు 8వ తేదీన జైపూర్ లోని హయత్ హోటల్లో జరిగిన భారీ పెళ్ళి వేడుకల్లో దొంగతనం జరిగింది. ఒకటిన్నర కోట్ల…

ఉద్యమ సాహిత్య దిగ్దర్శక ఆణి‘ముత్యం’

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమ సాహిత్య పరిశోధనే జీవితంగా బతికినవాడు ముత్యం. ఉత్తర తెలంగాణకు కళింగాంధ్రను సాంస్కృతికంగా ముడివేసిన పరిశోధకుడతను.…

ఊపిరాడనివ్వని కాలాల గుట్టును బయటపెట్టే వెలుగు

వైష్టవి శ్రీకి జీవితమే కాన్వాసు. ప్రతి పదాన్నీ బతుకులిపిలో చిత్రించుకుంటుంది. దుర్భేద్యమైన వాక్యం కాదు. స్పష్టంగా వినబడే తలా గుండే ఉన్న…

సోఫీస్ చాయిస్

ఆఫీసుకు వచ్చి సీట్లో కూర్చున్నాను. టేబిల్ పై మరకలు. ప్రొద్దుటే దీన్ని శుభ్రంగా తుడిచి పెట్టడం సరోజ పని. శుక్రవారం సాయంత్రం…

సూపులు కత్తులు జెయ్యాలే ఇగ బరిసెలు బాకులు ఎత్తాలే

ఎవరికి రక్షణ వున్నదీఈ కీచక పాలనలో…ఎవరికి ఆలన వున్నదీఈ వంచక రాజ్యం లో… మానాల్ దోయుడుమామూల్ ఇక్కడ..పానాల్ దీయుడుఓ ఫ్యాషన్ యీడా..…

నా కంటే ముందే…

వాళ్ళు పిలిచారని ఆనందంగా వెళ్ళానుకానీ నా కంటే ముందే నా కులంఅక్కడకి వెళ్ళిందనివెళ్ళాక తెలిసింది. నా ముఖాన్ని జత చేస్తూ వేసినఓ…

వివర్ణమైన వితంతువు బతుకులు

భారతీయ సమాజంలో కనీసం మనిషిగా గుర్తింపు లేకుండా ఇంటిలో వెట్టిచాకిరి, బయట సమాజంలో అవమానాలు, కన్నీళ్లు, వివక్షకు గురవుతున్న వైధవ్యం పొందిన…

మోడీ వికసిత భారత్‌…ఓ ఫార్స్‌

భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం…

ట్రాన్స్ పోయెట్రీ: చిత్త భ్రాంతి క్షణాల్లో

అనువాదం: గీతాంజలి కొన్నిసార్లు ఒక లాంటి చిత్త భ్రాంతిలో…నేనెక్కడున్నానో కూడా మరిచిపోతుంటాను.నా చేతులు నేను పడుకున్న పరుపుపై రక్తం చిందుతూ ఉంటాయి…రక్తం…

అష్ట దిగ్బంధనాల ప్రేమ భావోద్వేగాల కన్నా శాంతిని మించిన ‘జీవితాదర్శం’ లేదని నిరూపించిన లాలస!

“జీవితాదర్శం” చలం రాసిన ఎనిమిదో నవల. 1948లో రాసిన ఈ నవల ఆయన చివరి నవల కూడా రాసింది 1948లో ఐనా…

చిట్ట చివరి ప్రయాణం

హఠాత్తుగాఎండిన చెట్టు కిఎగిరే తెల్లటి పూలు ఉన్నట్టుండికుంట లో విసిరిన రాయిరెక్కలొచ్చి ఎగిరిన పక్షి ఆరు బయటబకెట్ నిండానీళ్లు చూసిపైకి పోసుకోవడానికినీటిలో…