(మాక్సిం గోర్కీ కథ – Her Lover)అనువాదం : గీతాంజలి నాకు బాగా దగ్గర స్నేహితుడొకడు నాకు ఈ కథ చెప్పాడు.…
Month: June 2024
చలం- మతం- దేవుడు- మనం
పుస్తకం- అది ఏ కాలంలో ఏ ప్రక్రియకు సంబంధించిందైనా కావచ్చు – సాహిత్య సృజన కావచ్చు, చరిత్ర కావచ్చు, విమర్శ కావచ్చు,…
ఇంజనీర్ రషీద్ విజయం -కశ్మీర్ లో తిరుగుబాటు రాజకీయాలకు బలం
తీహార్ జైల్లో ఉన్న ‘అవామి ఇంతిహాద్’ అభ్యర్థి షేక్ అబ్దుల్ రషీద్ ను గెలిపించారు కశ్మీర్ లోయలోని బారాముల్లా ప్రాంత ప్రజలు.…
వంట ఇంటిలో పిల్లి ఏమి చేయగలదు?
(గీతాంజలి కథ “ఎ క్యాట్ ఇన్ ద కిచెన్” పరిచయం) ప్రముఖ రచయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) ప్రజ్ఞావంతురాలు, చేయి తిరిగిన…
నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్ స్థాపనతో పాలస్తీనీయుల జాతి…
తెలంగాణలో కాలం నిలిచిందా, వెనక్కి నడిచిందా?
జూన్ 2, 2014 తెలంగాణ బిడ్డలలో అత్యధికులు భావోద్వేగాలతో ఊగిపోయిన రోజు. తమ మధ్య విభేదాలు కాసేపటికి పక్కన పెట్టి సబ్బండవర్ణాలు…
ప్రహసనంగా పార్లమెంట్ ఎన్నికలు
ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్, అమృత కాలం అంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్, గోడీమీడియా కొంతకాలంగా ఊదరగొడుతున్నాయి. నిజానికి…
పౌరహక్కుల ఉద్యమ దివిటీ ప్రొ.శేషయ్య
ప్రొఫెసర్ శేషయ్య తెలుగు నేల మీద ముందుకొచ్చిన అనేక మానవ, పౌర హక్కుల ఉద్యమాల చరిత్ర తెలిసిన వారందరికీ బాగా తెలిసిన…
నా గుండె చప్పుడు నీకర్ధం కాదు
కవిత్వం చదువుతున్నపుడు కవి ఎవరు ఏమిటి కంటే ఆ కవి ఏమంటున్నాడు? ఎటువైపు వున్నాడు అన్నది మనసు వెంట నడుస్తా వుంటుంది.…
‘సాక’ పోసిన ఆత్మాభిమానం
ఇదొక చారిత్రక సందర్భం. రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల తొలగింపు మొదలైన ప్రకటనల మధ్య దేశవ్యాప్తంగా దళితులు అలజడి పరిస్థితుల్లో జీవిస్తున్న సమయం.…
ఏరువాక తొలకరి చినుకులు
కవి, విమర్శకుడు, ఉస్మానియాలో తెలుగు పరిశోధనచేసి డాక్టరేట్ సాధించిన శివరాత్రి సుధాకర్ తనను తాను పునర్నిర్మించుకునే క్రమంలో రాసిన ఎలిజీల స్థాయి…
ఈ తరం విమర్శ
ఈ పుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర, రాప్తాడు గోపాలకృష్ణ, పునరంకితం సత్యనారాయణ కనిపిస్తారు. ఈ నలుగురూ విరసం సభ్యులు. విప్లవ కవులు.…
పిల్లల హక్కులు-పెద్ద సవాళ్లు
పదేళ్ళ పాప ఓ కథ రాసిందంటే అందులో సబ్జెక్ట్ ఏమైవుంటుందని ఊహిస్తాం? పువ్వులూ ,పిట్టలూ ,ఆటపాటలూ, అద్భుతాలూ , సాహసాలూ… ఇంతకంటే…
స్ట్రాంగ్ ఉమన్
టాంక్ బండ్ పై కొత్తగా పెట్టిన ఈ లాంప్ పోస్ట్ లంటే నాకు చాలా ఇష్టం. ఆధునికంగా కనిపించే అలంకారాల కన్నా…
దండకారణ్యంలో ఆపరేషన్ కగార్
పల్లవి : ధనధన తుపాకి మోతల నడుమాదండకారణ్యం – అదిగో దండకారణ్యంఆదివాసుల బతుకులపైనాకగార్ అంటూ యుద్ధం అడవిని కాజేసే యుద్ధంఈ యుద్ధం…
కొన్ని అడుగుల దూరంలోనే…
దు ఫు (712 – 770), చైనీయ మహాకవిఅనువాదం: పి. శ్రీనివాస్ గౌడ్ ఈ ఏడాది ముగియవచ్చింది.గడ్డి ఎండిపోతోంది.కొండ అంచుల్ని కోసుకుంటూగాలి…
మానేరు
మానేరు యాదులుఅలాగే తడి తడిగా ఉండనీకాలమా! చెరిపేయకు మానేరు నది ఒడిలో కూర్చుంటేచల్లని గాలితో పాటు జ్ఞాపకాలుముట్టడిలో ఖైదీ అయిపోతాను దాహం…
సున్నితంగా
మూలం: మోసబ్ అబూ తోహాతెలుగు: ఉదయమిత్ర డాక్టర్ సాబ్నా చెవిని తెరిచేటప్పుడుసున్నితంగా పరీక్షించండి లోలోపలి పొరల్లోమా అమ్మ గొంతు తచ్చాడుతుంటదిఅప్రమత్తత వీడిసోమరితనాన…