ఎరుకలది తరతరాలుగా వేదనామయ జీవితం. నాగరిక సమాజం నుంచి వెలివేతకు గురైన బతుకులు. వాళ్ల బతుకుల్లో అలముకున్న చీకట్లను, విషాదాన్ని, విధ్వంసాన్ని, కల్లోలాన్ని కథలుగా తెస్తున్నాం. ఎరుకల జీవితాలపై రాసిన కథల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రాసిన కథల్ని పది రోజుల్లోగా మెయిల్ చేయండి.
E Mail : triballiterature0@gmail.com
Mobile : 9014607884