విరసం పై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలి

తేది 26- 5 -2021

శ్రీ సోమేష్‍కుమార్‍గారికి,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ప్రభుత్వం,
హైదరాబాదు.

విషయం: జీవో ఎం ఎ స్‍ నెం. 73, తేదీ 30.3.2021, జనరల్‍ అడ్మినిస్ట్రేషన్‍ (ఎస్‍పిఎల్‍డి)శాఖ-తెలంగాణ ప్రజా భద్రతా చట్టం-1992 ప్రకారం విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించి నిషేధించటం తగదని రచయితలు, కళాకారులు, మేధావుల విజ్ఞప్తి.

సర్‍,

విప్లవ రచయితల సంఘం యాభై ఏళ్లకుపైగా తెలుగు సాహిత్య మేధో రంగాల్లో పని చేస్తున్న సంస్థ. సమాజంలో మార్పును కోరి సంస్కరణోద్యమ కాలంలో కందుకూరి, గురజాడ, కుసుమ ధర్మన్న, దేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వతంత్రాన్ని కోరి జాతీయోద్యమ కాలంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, గరిమెళ్ళ సత్యనారాయణ, దామరాజు పుండరీకాక్షుడు, గుఱ్ఱం జాషువా, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్ళు వ్యక్తులుగా చేసిన సాహిత్య సృజన కలాపాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకువెళుతున్న సంస్థ. ఆర్ధిక అసమానతలు లేని నవ సమాజ నిర్మాణం లక్ష్యంగా అభ్యుదయకరమైన భావజాలం కలిగిన రచయితలు సంఘాలుగా ఏర్పడి చేసిన కృషిని మరింత నిర్దిష్టంగా, సముజ్వలంగా కొనసాగిస్తున్న సంస్థ విరసం.

తెలుగు సమాజాన్ని, భాషా సాహిత్య రంగాలను ప్రజాస్వామిక విలువల దిశగా వికసింప చేయటంలో గొప్ప చారిత్రక పాత్రను నిర్వహించిన సంస్థ ఇది. సాహిత్య చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించబడే శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, సత్యమూర్తి, రావిశాస్త్రి, కాళీ పట్నం రామారావు వంటి కవులు, రచయితలు విరసంతో సంబంధం ఉన్నవాళ్లే. విరసం ఆళ్వార్ స్వామి, కాళోజి తదితర తెలంగాణా రచయితల సాహిత్యానికి పెద్ద పీట వేసింది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర కవిగా గుర్తించి గౌరవించుకొంటున్న కాళోజి కడదాకా విరసంతో ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో విరసం నిర్వహించిన సాంస్కృతిక పాత్రను ఈ సందర్భంగా తప్పక గుర్తుచేసుకోవాలి. అటువంటి విప్లవ రచయితల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు, ఆదర్శాలకు భంగకరం అని మేం అభిప్రాయపడుతున్నాం.

భావ వినిమయం లేకుండా మానవజాతి వికాసాన్ని ఊహించుకోలేం. సాహిత్యమంటే భావ వినిమయం. మానవీయ విలువల ఉన్నతీకరణ దిశగా సాహిత్య సృజనలో రచయితల పాత్ర కీలకమైంది. రచయితలు, మేధావులు తమ సృజనాత్మక కృషి ద్వారా, విమర్శన వ్యాసంగం ద్వారా సమాజ సంస్కృతుల ప్రజాస్వామికీకరణకు దోహదం చేస్తారు. విరసం చేసింది అదే.

ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తీకరించుకోడానికి, న్యాయమైన హక్కులు సాధించుకోడానికి సంఘాలు పెట్టుకొని ఉద్యమించటం ఆధునిక ప్రపంచ చరిత్ర. అలాంటి పోరాటాల నేపథ్యంలోనే అత్యున్నత ప్రజాస్వామిక విలువలు అతి సహజంగా భారత రాజ్యాంగంలో భాగం అయ్యాయి. ఆ క్రమంలోనే మన రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను, సంఘం పెట్టుకొనే హక్కును ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా గుర్తించింది.

విప్లవ రచయితల సంఘం సభ్యులు తమ సాహిత్యం ద్వారా గత యాభై ఏళ్లలో తెలుగు సమాజ సాహిత్య రంగాలలో ప్రజాస్వామికీకరణకు దోహపడుతున్నారని మేం భావిస్తున్నాం. ప్రజా చైతన్యాన్ని అక్షరబద్ధం చేసే క్రమంలో ఆ సంస్థ అన్ని చట్టబద్ధ అవకాశాలను వాడుకొని పని చేస్తున్నది. కాబట్టి విరసంతో సహా 16 సంఘాలను చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటించిన మీ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.

ఇట్లు

  1. దాట్ల దేవదానం రాజు 2. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి 3. ఖాదర్ మొహియుద్దీన్ 4. ఓల్గా 5. కుప్పిలి పద్మ 6. ఆర్వీ రామారావు, ఎడిటర్, విశాలాంధ్ర 7. నందిని సిధారెడ్డి 8. మేడిపల్లి రవికుమార్ (ఎస్. వి యూనివర్సిటీ) 9. అరుణాంక్ లత 10. సంగిశెట్టి శ్రీనివాస్ 11. ఎస్. ఆశాలత (యాక్టివిస్ట్) 12. బజరా 13. అన్వర్ 14. అంజయ్య (నాగార్జున యూనివర్సిటీ) 15. వినోదిని మాదాసు 16. కె. రామచంద్రమూర్తి (సీనియర్ జర్నలిస్ట్) 17. పసునూరి రవీందర్ 18. మాడభూషి శ్రీధర్ 19. పెద్దింటి అశోక్ కుమార్ 20. ఒమ్మి రమేష్ బాబు 21. అట్టాడ అప్పలనాయుడు 22. కె. వరలక్ష్మి 23. స్కైబాబా 24. కే. శివారెడ్డి 25. సత్యగోపి 26. శాంతి నారాయణ 27. జి. త్రివిక్రమయ్య (బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం, వారణాసి) 28. దాదా హయత్ 29. కె.ఎన్ .మల్లీశ్వరి 30. ఎ.కె. ప్రభాకర్ 31. కొండేపూడి నిర్మల 32. తులసి చందు 33. ఎమ్. విమల 34 . శాంతి శ్రీ 35. కవిని 36. కన్నెగంటి అనసూయ 37. అల్లం రాజయ్య 38. మాడభూషి సంపత్ కుమారాచార్య (చెన్నై) 39. శ్రీ రామోజు హరగోపాల్ 40. సూర్యకుమారి, జర్నలిస్ట్ 41. ఎస్. రమ, జర్నలిస్ట్ 42. కాత్యాయనీ విద్మహే 43. లోచన్ 44. అవునూరి సమ్మయ్య 45. నందిగం కృష్ణారావు 46. పెనుగొండ లక్ష్మీ నారాయణ, అరసం కార్యదర్శి 47. ఆర్ ఎం ఉమా మహేశ్వరరావు 48. ఇక్బాల్ చంద్ 49. సంగిశెట్టి రాజశేఖర్ 50. వైష్ణవి శ్రీ 51. నీళా దేవి 52. ఏ. ఎం. ఆర్. ఆనంద్ 53. కొండపల్లి పవన్ 54. కొత్తపల్లి రవిబాబు (ప్రజా సాహితి) 55. డా. బి. అరుణ (జన సాహితి) 56. జి. ఝాన్సీ, POW తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు 57. అన్వర్ (ఆర్టిస్ట్) 58. కొండవీటి సత్యవతి 59. వేమన వసంతలక్ష్మి 60. సి. మృణాళిని 61. ఎస్. కాత్యాయని 62. పి. శివలక్ష్మి 63. భూమన్ 64 . నవీన్ వాసిరెడ్డి 65. బిబిజి తిలక్ (న్యూ ఢిల్లీ) 66. పద్మజా షా 67. దేశరాజు 68. మధురాంతకం నరేంద్ర 69. అనంత్, జర్నలిస్ట్ 70. భరద్వాజ్ రంగావఝల 71 . శిఖామణి 72. శ్రీనివాస్ గౌడ్ 73. డాక్టర్ రవింగ్ 74. రవూఫ్ 75. బండ్ల మాధవరావు, 76. మూర్తి నండూరి 77. డాక్టర్ రఫి 78. సాకం నాగరాజ 79. వి.ఆర్.రాసాని 80. చలపాక ప్రకాష్ 81. మందరపు హైమావతి 82. ముప్పాళ్ల భార్గవశ్రీ, 83. బి. తిరుపతి రావు 84. బా రహమతుల్లా 85. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 86. కోట పురుషోత్తం 87. కే. శ్రీనివాస్ 88. శ్రీరామ్ పుప్పాల 89. ప్రసేన్ 90. సుంకోజి దేవేంద్రాచారి 91. రాణి శివ శంకర శర్మ 92. రవి తేజ పదిరి (అడ్వకేట్) 93. జహాఁ ఆరా 94. గుర్రం సీతారాములు 95. మంజుల 96. తాయమ్మ కరుణ 97. శశికళ (అనంతపూర్) 98.డాక్టర్ బి. కార్తీక్ నవయాన్ (అడ్వకేట్) 99. చైతన్య చెక్కిళ్ళ, డాక్టర్ & ఎడిటర్, కొలిమి 100. శాంతి ప్రబోధ, 101. మెర్సీ మార్గరెట్ 102. ఎం. గంగాధర్, ఎడిటర్, అధ్యాపక జ్వాల 103. జింకా నాగరాజు (పోయెట్&జర్నలిస్ట్) 104. వెంకట కృష్ణ (కథారచయిత, కర్నూల్) 105. కే. ఉషారాణి (ప్రజాశక్తి బుక్ హౌస్) 106. ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) 107. కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక 108. వంగల పద్మ, వాయిస్ ఆఫ్ ది పీపుల్ 109. అమరజ్యోతి (అనకాపల్లి) 110. కట్టా కవిత 111. జంజర్ల రమేష్ బాబు 112. సుభాషిణి (మహబూబ్ నగర్) 113. ఎన్. వేణుగోపాల్ 114. నారాయణస్వామి వెంకటయోగి, కవి, ప్రిన్స్టన్, అమెరికా 115. డాక్టర్. కందాల శోభారాణి 116. కూర్మనాధ్ (రచయిత), 117. నల్లెల రాజయ్య, వరంగల్ రచయితల సంఘం 118. ప్రసాదమూర్తి 119. వైఎస్ కృష్ణేశ్వరరావు, సినీ రచయిత, నటుడు 120. రమా మేల్కొటే 121. జుగాష్ విలి 122. చుక్కా శ్రీనివాస్ (కాలిఫోర్నియా) 123. జి. లక్ష్మీ నరసయ్య 124. కొల్లాపురం విమల 125. పాపని నాగరాజు (సామాజిక తెలంగాణా మహా సభ రాష్ట్ర కార్యదర్శి, నిశ్శబ్దం, సంపాదకుడు) 126. గుండె బోయినశ్రీనివాస్ 127. దాసోజులలిత 128. దాసోజు కృష్ణమాచారి, ఎరుక, సాహిత్య సామాజిక సాంస్కృతిక వేదిక 129. పి. విజయలక్ష్మి 130. యశోద వంగా. జర్నలిస్ట్ 131. డి. పద్మశ్రీ, జర్నలిస్ట్ 132. ముకుంద రామారావు 133. ఖాజా 134. రామశేషు (పోయెట్& జర్నలిస్ట్) 135. పల్నాటిశ్రీరాములు 136. సన్నపురెడ్డి వెంకట్రామ రెడ్డి 137. ఉషారాణి వంగూరు 138. సీతాలక్ష్మి 139. వి.సంధ్య, POW 140. ఖలీదాపర్వీన్, యాక్టీవిస్ట్ 141. భండారు విజయ 142. మెహక్ హైదరాబాదీ 143. వి.ప్రతిమ 144. బీరం రాములు 145. ఎ స్.కృష్ణవేణి 146. రాజేంద్ర బాబు ఆర్విణి 147. ఝాన్సీగెడ్డం, దళిత స్త్రీ శక్తి 148. బత్తుల రమాసుందరి 149. ఎం. రాఘవాచారి పాలమూరు అధ్యయనవేదిక 150. రాజీవ్ వెలిచెట్టి 151. ప్రగతి (అనంతపురం) 152. రాఘవ శర్మ, జర్నలిస్ట్, తిరుపతి 153. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం 154. మీరా సంఘమిత్ర (నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్స్) 155. జ్యోతి. బి 156. సూరేపల్లి సుజాత 157. పురుషోత్తం 158. ఆర్వీర్ 159. రూపా రుక్మిణి (కవి, ఖమ్మం) 160. లతీఫ్ ( సివిల్ లిబర్టీ మోనిటరింగ్ కమిటీ ) 161. పలమనేరు బాలాజీ 162. డాక్టర్ జి. వి. రత్నాకర్ 163. రాజేందర్ బల్లా ( అడ్వకేట్) 164. పోపూరి రవి మారుతి 165. మువ్వా శ్రీనివాస రావు 166. ప్రొఫెసర్ ఆమంచర్ల సుబ్రహ్మణ్యం 167. ఆకునూరి విద్యాదేవి 168. కె. సుభాషిణి (కర్నూల్) 169. సీతారాం 170. వొరప్రసాద్ ( ప్రజాశక్తి ) 171. వకుళాభరణం రామకృష్ణ 172. తెలకపల్లి రవి 173. సింగరాజు రమాదేవి 174. శశిరేఖ 175. వెంకటాచారి 176. దేవి 177. బి. గిరిజ 178. వంగాల సంపత్ రెడ్డి 179. ప్రసాద్ ఇంద్రగంటి 180. కుమారస్వామి 181. శీలా సుభద్రాదేవి 182. శీలా వీర్రాజు 183. ఉదయమిత్ర 184. విష్ణుప్రియ (తిరుపతి), 185. వివి.జ్యోతి 186. డి.వి.ఎల్.సావిత్రి, జర్నలిస్ట్ 187. పర్స్పెక్టివ్స్ఆర్కే 188 . ఉషారాణి వంగూరు 189. ఉషా సీతాలక్ష్మి 190. అరుణ క్వీన్ (ఫౌండర్ రమాబాయి అంబేద్కర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్) 191. డాక్టర్ రజని 192. అరణ్యకృష్ణ 193. డా. వీరాచారి 194. డాక్టర్. కెబి. చంద్రభాను, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ 195. రాజీవ 196. డాక్టర్ వలపదాసు రమ, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, వరంగల్ 197. దుప్పల రవి కుమార్ 198. వేణు ఉడుగుల 199. అనిల్ డ్యానీ 200. కిరణ్ చర్ల 201. అంకురం సుమిత్ర 202. వేంపల్లె షరీఫ్ 203. అనిల్ 204. అఫ్సర్ 205. చైతన్య పింగళి 206. కల్లూరి భాస్కరం 207. అపర్ణ తోట 208. బి. అనురాధ, రచయిత, యాక్టివిస్ట్ 209. మంచికంటి 210. మ. కామేశ్వరరావురాజు 211. ఉమానూతక్కి 212. ఎన్ .ఎస్.మూర్తి 213. వై.కరుణాకర్, 214. సి.హెచ్. వేణు 215. వృద్ధుల కల్యాణ రామారావు 216. భాస్కర్ కూరపాటి 217. బైరెడ్డి సతీష్ 218. సన్నశెట్టి రాజశేఖర్ (అధ్యక్షుడు, కళింగ సీమ సాహిత్య సంస్థ, ఎడిటర్, ఉత్తరాంధ్ర) 219. జి ఎస్ చలం, అరసం అధ్యక్షుడు, విజయనగరం జిల్లా శాఖ 220. దాట్ల దేవదానం రాజు, అధ్యక్షుడు, స్ఫూర్తి సాహితీ సమాఖ్య, యానాం 221. గాజోజు నాగభూషణం 222. యోహాన్ దాండే 223. ఇండస్ మార్టిన్ 224. సిద్దార్థ కట్టా 225. నరేష్కుమార్ సూఫీ 226. కృష్ణంరాజు (జోగి బ్రదర్స్) 227. సి.వనజ 228. ఏలూరు అజిత 229. ఎ. ఎం.ఖాన్ యజ్దాని 230. పి . సత్యవతి 231. కత్తి మహేష్ 232. చల్లపల్లి స్వరూపరాణి 233. నల్లిధర్మరావు (సీనియర్ జర్నలిస్ట్,కవి) 234. ఎస్.రాజేశ్వరి 235. దివికుమార్ ( జనసాహితీ) 236. బాలసుధాకర మౌళి 237. వేనేపల్లి పాండురంగారావు, మట్టిమనిషి 238. గణేశ్వరరావు 239. మిరపా మాధవి. 240. గోపిరెడ్డి భాస్కర రెడ్డి, కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక 241. మనోజ నంబూరి 242. దువ్వరత్నాకర్ 243. విక్టర్ విజయకుమార్ 244. అనిశెట్టి రజిత 245. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 246. లక్ష్మయ్య (ప్రజాశక్తి) 247. రజిత కొమ్ము 248. ఎస్. జీవన్ కుమార్ (మానవహక్కుల వేదిక ) 249. భూపతి వెంకటేశ్వర్లు (మోదుగుపూలు, ఎడిటర్) 250. నలిమెల భాస్కర్ 251. అన్నవరం దేవేందర్ 252. జాషువా డానియల్ 253. రాంబాబు తోట 254. డి.వి.రామకృష్ణారావు 255. ప్రసాద్ చరసాల 256. పగిడిపల్లి వెంకటేశ్వర్లు 257. మా సత్యం 258. నల్లూరి రుక్మిణి 259. సి ఎస్ ఆర్.ప్రసాద్ 260. కోడూరి విజయకుమార్ 261. హేమా వెంకట్రావ్ 262. కుంబం అశోక్ 263. నెల్లుట్ల రమాదేవి 264. బి సుజాత (చైతన్య మహిళా సంఘం ) 265. వీరబ్రహ్మచారి 266. పి చంద్ 267. బిల్లా మహేందర్ 268.జి చంద్రకళ 269. సుధామాధురి 270.ఎం రవీందర్ 271. వి ఆర్ విద్యార్ధి 272. బి. రమ 273. ఆరి సీతారామయ్య ( అమెరికా) 274. లోచన్ 275. దెంచనాల శ్రీనివాస్ 276. రమేష్ కందుల రచయిత, జర్నలిస్ట్ 277. దుర్గం సుబ్బారావు, ఎడిటర్, బహుజన కెరటాలు 278. శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు, సాహితీ మిత్రులు 279. యు సదయ్య 280. హరితాదేవి 281. భూసురపల్లి వెంకటేశ్వర్లు 282. డి మల్లయ్య 283. అమృతరాజ్ 284. కందుకూరి అంజయ్య 285 పద్మ కుమారి జి 286 తాయమ్మ కరుణ 287. ఎస్. జె కళ్యాణి బ్యాంకాక్ 288. నక్కా టార్జానీ 289. రామకృష్ణారావు డి.వి 290. రమణ మారం రాజు 291. అభినవ్ బూరం కెఎన్ పి ఎస్ 292. ఉపేంద్ర అట్లూరి 293. చంద్రశేఖర్ ఆర్తో చెన్నై 294. బల్ల రవీంద్ర హైదరాబాద్ ఆర్మూడ్ ఫోర్సెస్ పసిఫిక్ యు ఎస్ 295. రవిచందర్ 296. గున్డ్లూరు రామ్మోహన్ 297. కన్నెగంటి రవి 298. షాజీ గోపాల్ డల్లాస్ 299. రమేష్ పోతుల 300 సాగర్ బి 301. శివ సుధ 302. రోషినేని శశికళ 303. పోతే దార్ వీర బ్రహ్మ చారి 304. కే బాబ్జి 305. మురళీధరన్ కె కొచ్చిన్ 306. ప్రశాంత్ సుబ్రహ్మణ్యన్ 307. శాంతోలాల్ లాల్ ఎర్నాకులం 308. మోహన్ పొడుపుగంటి 309. క్రాంతి కిరణ్ 310. అరవింద పొట్లూరు 311. ప్రశాంత్ ఏ బి కొచ్చి 312. సోమశేఖర శర్మ 313. విజయ్ కుమార్ కైలా 314. నిట్టూరు నాగేశ్వరరావు 315. సురేష్ బాబు 316. మారం శ్రీనివాస్ 317. గోలి షేక్ అబ్దుల్ పాషా 318. రిషి రాజ్ బరాల్, ఖాట్మండు 319. ప్రసాద్ బొలిమేరు 320. ఆజ్యాన్ కుమార్, కొచ్చిన్ 321. రాచమల్లు హరినాథ్ రెడ్డి 322. పులి సత్యనారాయణ 323. మేఘనాథ్ బిసాయి, కోల్కతా 324. అరవింద్ మాటూరి 325. రషీద్ మటన్చెరి , చేరయి 326. శేషు కొర్లపాటి 327. వెంకటేశ్వర్లు కోయ 328. శ్రీనివాసమూర్తి, పూణే 329. స్వప్నెష్ బాబు, కోజికోడ్ 330. రాక్టిం ఘోష్, కోల్కత్తా 331. ధరన్ ఆర్, బెంగుళూరు 332. రమేష్ బాబు దురుసొజు 333. శశి శేఖర్ పొన్నపల్లి 334. లక్ష్మీ నరసింహ రెడ్డి 335. అనిల్ కుమార్ 336. హజార్ యుక్సెల్ టర్కీ 337. ఎస్ హరగోపాల్ 338. కర్ణ టి 339. బాలసాని రాజయ్య 340. జనార్ధన్ 341. మల్లేశం గాండ్ల 342. కలీం కట్టెల లింగస్వామి 343. శ్రీనివాస్ పి 344. సేవ్ డెమోక్రసీ గ్రూప్ 345. టి ఇందిర 346. రంగన్న రాగం 347. రామాంజులు చిందులూరి 348. రెజాజ్ యం సైదిక్, కొచ్చిన్ 349. అంబన్న 350. పి స్వామి 351. జైసన్ సి కూపర్, కొచ్చి 352. లక్ష్మీనారాయణ కె 353. మంచాల అచ్యుత సత్యనారాయణరావు, బెంగళూరు 354. నార్ల రవి 355. రవి చావ 356. ప్రసాద్ బిశ్వాస్, కోల్కత్తా 357. కాసర్ల చంద్రమౌళి 358. మేడక యుగంధర్ రావు 359. నీలిమ బసు, కోల్కత్త 360. వైద్యుల రాజ రెడ్డి 361. దురుపాడి ఘోష్, కోల్కత్త 362. ఆంజనేయులు చకినాల 363. పి అభిలాష్, ఎర్నాకులం 364. ఈ వినోద్, చెన్నై 365. బోనీ హోత్రి హజ్రా, కోల్కత్తా 366. ఎర్జాల సంపత్ రావు 367. పి కృష్ణా రావు 368. అలిగిరి సామి రెంగ రాజు, ట్రిచి 369. చందన శ్రీ రామ ప్రసాద్ 370. జి శ్రీనివాస్ 371. విక్టర్ విజయ్ కుమార్ 372. లోకేష్ కుమార్, చెన్నై 373. ప్రసాద్ పివిడి 374. ఎం వినోద్ కుమార్ 375. బి భార్గవ్, బెంగుళూరు 376. ఆల్ ఫోన్స్ కెన్నడీ, బెంగుళూరు 377. వివేక పోత్ధర్, ముంబై 378. సంగీత గీత్ , దిల్లీ 379. శార్దూల్ పాటిల్, ముంబై 380. ఆర్నల్ సైకియా 381. క్రిష్ ప్రజాపతి, అహ్మదాబాద్ 382. టీ రాఘవేంద్ర, భ్యాహట్టి 383. నీరజ్ పాటిల్, దూలె 384. సోనమ్ కుమారి, ఢిల్లీ 385. భూపతి ఒత్తిసమి 386. అక్షత్ చిత్రన్ష్, రాంచీ 387. శంతను జాఖర్, పంచకుల 388. వైశాలి ఉపాధ్యాయ, న్యూఢిల్లీ 389. రమణ కందుకూరి 390. శివ రంజిత్, ఎర్నాకులం 391. తుషార్ కాంత్, భువనేశ్వర్ 392. వినీత్ విట్టల్ బాయ్ లింబచియ, పాలంపూర్ 393. పాలక్ వాఘసియ విజయ్ వాఘసియ, అహ్మదాబాద్ 394. క్రుపాలి నర్కర్ ప్రియాంక భగత్ షా, కోల్కత్త 395. మహమ్మద్ షాదాబ్ 396. సామి చూటాని, ఢిల్లీ 397. సుస్మిత సుని 398. రాఖీ లుబనా, ఢిల్లీ 399. రామోలియా జీత్, సూరత్ 400. అర్నాబ్ పొద్దర్, కలకత్తా 401. ఓవి జె, బందుప్ 402. యశ్కుమార్ దయానంద్, ముంబై 403. కుల్దీప్ గోహిల్, గాంధీధామ్ 404. ఆనస్ ఖాన్, న్యూఢిల్లీ 405. సుప్రతిక్ బోర, గువాహతి 406. తుషార్ కాంతి, నాగపూర్ 407. గరికపాటి శ్రీనివాసులు 408. ఇందర్ పాల్ సింగ్, ఢిల్లీ 409. సాహిల్ సింగ్, కళ్యాణ్ 410. అర్పన్ పడ్వాల్, న్యూఢిల్లీ 411. రాజబాబు, దామరపూల 412. కార్తీక్ కార్తీక్ 413. ఆశిష్ కన్వర్, ముంబై 414. సుర్యాంష్ సింగ్ 415. సాంసన్ లైశ్రం, దిస్పూర్ 416. ప్రియాన్ష్ గుప్తా, హిసార్ 417. ధ్యేయ్ థక్కర్, రాజ్ కోట్ 418. ఆశిష్ కుమార్ మిశ్రా , లక్నో 419. యహియ యం, కోజికోడ్ 420. థామస్ జార్జ్ , కోజికోడ్ 421. కె యస్ శ్రీజిత్ కుమార్, త్రివేండ్రం 422. సాక్షి గుప్తా , చండీఘర్ 423. తనుశ్రీ దాస్, కోల్ కతా 424. రేవంత్ గౌరిశెట్టి 425. నిశాంత్ ప్రేమ్ హర్, నాగర్కోయిల్ 426. యోగానంద చారి 427. మొహాక్ మొగ్రే , పూణే 428. మాటిన్ వోరా, ఉనా 429. జిత్ దాస్, కోల్ కతా 430. గౌరవ్ మద్దేస్శియ, బలు 4231. జాస్ లీన్ సవియా పింటో 432. గరిమా కుమారి, ఢిల్లీ 433. గౌరీ దాసన్ నాయర్, చెన్నై 434. శ్రేయన్ష్ కుమార్ శర్మ, పూణే 435. గురు ప్రసాథ్ 436. ఆకుల రవీందర్ 437. రజత్ భాటియా, జైపూర్ 438. బైరి మణిదీప్ 439. ప్రాన్జిత్ మండల్, గువహతి 440. సాకే కృష్ణ 441. శ్రీ సుధాకర్ 442. రెగ్గీ గోవేఅస్, గోవా 443. మరింగంటి రాఘవాచారి, చెన్నై 444. శాంతిశ్రే బెనర్జీ 445. నిర్భిందర్ సింగ్, సిర్సా 446. ఎన్ జయరాం, బెంగళూరు 447. మణిమారన్ మాతియాలన్ 448. సంతోష్ జార్జ్, తిరువల్ల 449. పోతు శంతన్ 450. సవ్యసాచి చటర్జీ, కోల్ కతా 451. విశాల కబీర్, న్యూ ఢిల్లీ 452. కన్వల్ జీత్ ఖన్నా ఖన్నా, జగ్రాన్ 453. ఎడంపాక విజయ్ ఖన్నా 454. అరుణ్ ద్రవడియన్, మలప్పురం 455. ఇప్ప రామ్ రెడ్డి 456. విక్ వర్మ, రోహతక్ 457. కుమార్ సమతల 458. సంచిత ముఖర్జీ, కోల్ కతా 459. శ్రీహరి కె వి, ఎర్నాకులం 460. షేక్ కరీముల్లా 461. వెంకటేష్ ఎస్ 462. సనూప్ మేలేప్పట్ట్ , కోయంబత్తూరు 463. గుల్లెద్దుల నాగరాజు 464. అంబిక వెంకట సుబ్బు 465. శ్రీను ముళ్ళ 466. అర్పాన్ కుందు, చెన్నై 467. జి రామదేవుడు 468. రాజీవ్ బాలకృష్ణన్ 469. గళ్ళ నాయుడు 470. రూపం కర్మాకర్, చెన్నై 471. బిహాన్న్ చటర్జీ, కోల్ కతా 472. జాబి జోసెఫ్ 473. ఎ ఎస్ వసంత కుమారి, ఢిల్లీ 474. మారం వెంకట గొనా రెడ్డి 475. డా శ్రీను 476. భవాని ఎ బి ఎం ఎస్ 477. మెర్ ఎకేకో, శాంతినికేతన్ 478. నిశాంత్ ఆనంద్, లక్నో 479. అనుపమ్ కుమార్ , లక్నో 480. విశ్వనాథ్ కుమార్, రాంచి 481. శశికాంత్ సింగ్, లక్నో 482. నికోలస్ హఫ్ ల్యాండ్, ఢిల్లీ 483. మధు గౌతమ 484. అభయ్ ఉపాధ్యాయ్ , పాట్నా 485. సి హెచ్ భాస్కర్ రావు 486. జతిన్ కుమార్ సూర్యదేవర 487. అభిషేక్ కుమార్ నీరజ్, లక్నో 488. గోపాల సుందర రాజన్ 489. ఎ రామాంజనేయులు, బెంగళూరు 490. వెతియన్ వెతియన్, చెన్నై 491. రాజేష్ చిన్నారి 492. ఇప్శిత 493. రాజేష్ కుమార్,లక్నో 494. ఎ సురేష్, చెన్నై 495. విష్ణు పోలి, ఎర్నాకులం 496. ప్రిత్ పాల్ సింగ్, భటిండా 497. అనుపమ పొట్లూరి 498. అజయ్ హోగాడే, బెంగళూరు 499. జితేంద్ర బహదూర్ . లక్నో 500. బి హెచ్ పద్మ బి కె పి 501. దశరథ ఆరేళ్ళ 502. సోని ఆజాద్ లక్నో 503. దివ్యన్షు సింగ్, రాంచీ 504. రాహుల్ కె ఆర్, ఎర్నాకులం 505. జోతిస్ పుతాన్స్, త్రిస్సూర్ 506. లోకేష్ గౌతం, డెహ్రాడున్ 507. లింగం నాగేశ్వర రావు 508. రుబికా లాల్, కోల్ కతా 509. మహమ్మద్ నౌషద్ , ఎర్నాకులం 510. శిహాస్ ఎడపాల్, ఎర్నాకులం 511. ఇంజమూరి రఘునందన్ 512. జావేద్ నక్వి, న్యూ ఢిల్లీ 513. రియ కుమారి, లక్నో 514. కళ్యాణ్ రే, కోల్ కతా 515. తాథా గత రాయ్ చౌదరి, కోల్ కతా 516. రామ్ చంద్రం ఆడెల్లి 517. బిజు కనవు, మలప్పురం 518. రాజ్దీప్ పంజా, కోల్ కతా 519. రవీందర్ రావు 520. జాయ్ పొవెల్ పొవెల్, కొచ్చిన్ 521. గుమ్మడి చంద్రశేఖర్ 522. నమ్రత బెనర్జీ, బరుఇపూర్ 523. రజని కుమారి 524. ఖుస్బు రహమాన్, డార్జిలింగ్ 525. అబ్దుల్ నాజర్, చెన్నై 526. సద్దాం హుస్సేన్, బెంగళూరు 527. అంకిత్ కుమార్ భాస్కర్, వారణాసి 528. అనిక్ బెనర్జీ, కోల్ కతా 529. మోతిలాల్ అట్లూరి 530. నాగేశ్వర్ అడపాల 531. పాలని ప్రబాగర్, చెన్నై 532. హర్మంజోట్ కౌర్, లుధియానా 533. సిరిగిరి లక్ష్మి నారాయణ 534. మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సి పి, ఎర్నాకులం 535. అనిశెట్టి శంకర్ 536. సాయన్ మజుందార్, కోల్ కతా 537. చందన్ కుమార్, లక్నో 538. పాండురంగ వరప్రసాద్ పరుచూరి 539. నవులురి వెంకట రమణయ్య 540. పోతూరి విజయరామ రాజు 541. నరేష్ రాగుల 542. రమేష్ రామేమ్ష్ 543. జితేందర్ కుమార్ పటేల్ , వారణాసి 544. సాహితి వాసిరెడ్డి 545. అల్మాస్ వాజిద్, బెంగళూరు 546. అది నారాయణ్ రెడ్డి 547. శ్వేత సింగ్, లక్నో 548. సోనాలి బాస్కేయ్, ఖరగ్ పూర్ 549. ఆనంద్ చౌదరి , అహ్మదాబాద్ 550. దర్శన్ భూపతి, రాజ్ కోట్ 551. ఇర్ఫాన్ బేగ్, మైసూరు 552. మేహాక్ చోట్రని 553. రజని లోన్ గని, పూణే 554. బన్సాల్ వదేర్, అహ్మదాబాద్ 555. హరింద్రనాథ్, బెంగళూరు 556. శ్రియ కాటల 557. పురబి డోలీ 558. జయ్మిట్ కొకని, అహ్మదాబాద్ 559. సందీప్ సింగ్ రానా, న్యూ ఢిల్లీ 560. ప్రియాన్ష్ భరద్వాజ్, న్యూ ఢిల్లీ 561. జారాక్ శర్మీన్, న్యూ ఢిల్లీ 562. డ వందన వర్మ, లక్నో 563. అజింక్య బ్రాహ్మణే, ఖేర్ గాం 564. స్వాతి షాజిల్, కొల్లం 565. సుధన్ యం, చెన్నై 566. దేవేష్ చరణ్, జైపూర్ 567. రాజయ్య దామెర 568. నిశాంత్ లోహని, లక్నో 569. సంజన చావడ సంజన, అహ్మదాబాద్ 570. షెల్లీ బన్సాల్ 571. సనోబెర్ అన్సారి, ముంబాయి 572. రాకీ దుత్త, గువహతి 573. కుసుమ్ సింగ్, ఢిల్లీ 574. రాథోడ్ ప్రథం, అహ్మదాబాద్ 575. జునిల్ కుమార్, ఎర్నాకులం 576. ఎ వెంకట్రామన్ 577. సీ ఓపీ 578. ఆర్ద్ర జి ప్రసాద్, పాలక్కాడ్ 579. గ్లాడ్విన్ ఎమ్మనుయెల్, చెన్నై 580. ఆహోక్ కుమార్ ఎర్రగుంట 581. ప్రేమ్ వి 582. అనురాధ పొట్లూరి 583. సాయి గజ్జల 584. మమతారాణి ఎస్ 585. అమొఘ్ దివాకర్, బెంగళూరు 586. చౌదరి కెవిన్, అహ్మదాబాద్ 587. పరమార్ ప్రియదర్శినిబా, అహ్మదాబాద్ 588. అమిత్ కె ఆర్ దూబే, ఢిల్లీ 589. జస్విందర్ కౌర్, జలంధర్ 590. రాము బోయినపల్లి 591. శంకర్ లింగం, చెన్నై 592. ఆశిష్ గుప్తా 593. అనంత్ సింగ్ 594. శాంతి కుమార్ పాటిల్ , బెంగళూరు 595. కటకం పవన్ కళ్యాణ్ 596. సాయి సూర్య, కోయంబత్తూర్ 597. సంకల్ప్ దూబే, లక్నో 598. కిరణ్ పాట్కి, ముంబాయి 599. రాఘవ్ సింగ్లా, చండీఘర్ 600. అభిషేక్ రాథోర్ , ఢిల్లీ 601. ఆనంద్ పోలంపల్లి 602. చిన్మోయ్ దాస్ . గువహతి 603. ప్రతోష్ పి, బెంగళూరు 604. నిల్తు ఘోష్, కోల్ కతా 605. ఇందిరా బెనర్జీ, ఢిల్లీ 606. దర్శిత బాబారియ, అహ్మదాబాద్ 607. హసాన్ ఖరి, జమ్ము 608. స్ఫూర్తి స్ఫూర్తి ఎ ఎచ్, బెంగళూరు 609. చంపక్ కాకటి, గువహతి 610. రిశిల్ బఖై 611. ముడుగు శామ్యూల్ శామ్యూల్, చెన్నై 612. రాజ్వీర్ సింగ్, లూధియానా 613. అంబిక తార, తిర్వనంతపురం 614. ఉత్సవ్ చౌహాన్, అహ్మదాబాద్ 615. జోసెఫ్ సింగ్సన్, ఇంఫాల్ 616. ఆల్మిన్ మోమిన్, ముంబాయి 617. సెంథిల్ కుమార్, చెన్నై 618. దీపక్ కరియప్ప,బెంగళూరు 619. కికి పాచుయు, ఇంఫాల్ 620. సిద్ధా ఎస్ సి చక్రా రావు 621. మన్మీత్ కౌర్, లుధియానా 622. ఇమ్మానుయెల్ లైరెమ్రుయుట, ఇంఫాల్ 623. పల్లవి శర్మ, ఢిల్లీ 624. సంజయ్ థాకోర్, పాలంపూర్ 625. ఎనగంటి కరుణ కుమార్ 626. షా జైనిష్, గోద్రా 627. లినిత్ అబ్రహం 628. అరుణ్ జి యం అరుణ్, ఎర్నాకులం 629. బాబురాజ్ యం పి, బెంగళూరు 630. వెంకట రామప్ప, బెంగళూరు 631. శ్రేష్ట్య సరస్వతి 632. రణబీర్ పంజా 633. మిన్హజ్ మల్లిక్, కోల్ కతా 634. పెద్దిరెడ్డి చిన్నకోట్ల, బెంగళూరు 635. దాసరథి జి వి, బెంగళూరు 636. నిమిష లింగంనేని 637. షకిబ్ అలీ 638. రాహుల్ తివారి, పాట్నా 639. ప్రిన్చియా ప్రసన్న, బెంగళూరు 640. ఏనోన్ ముఖియా , కోల్ కతా 641. స్మ్రితి యాదవ్, ఢిల్లీ 642. శివ కుమార్, పాట్నా 643. అమిత్ చటోపాధ్యాయ. కోల్ కతా 644. మహావీర్ కిలాక్, జైపూర్ 645. సామ్య బికాష్ పక్రాషి, కోల్ కతా 646. సంజయ్ కొక్లే,ముంబాయి 647. సోనియా డి సౌజా, పూణే 648. సిద్ధార్థ్ భండార్కర్, ముంబాయి 649. అనుజ్ శుక్లా, బెంగళూరు 650. సుదీర్ వర్మ, జమ్ము 651. ఎజ్హిలరాసన్ మణి, ట్రిచ్చి 652. సంఘ మిత్ర 653. అంకిత్ కుమార్, లక్నో 654. సుల్తాన్ అన్సారి, ముంబాయి 655. అనాస్ అలీ, బెంగళూరు 656. బ్యూటీ జాన్, శ్రీనగర్ 657. సినోజ్ థామస్, ఎర్నాకులం 658. రిచా మిశ్రా, ఢిల్లీ 659. ప్రదప్ వధర్, అహ్మదాబాద్ 660. హిబు బయి 661. యం డి ఇక్బాల్ హస్సన్ 662. ఆహిశ్ నేగి 663. జైస్న సేలేస్టిన్, న్యూ ఢిల్లీ 664. హిస్సుం సి హెచ్ సి హెచ్, చెన్నై 665. మిలాన్ కుమార్ సాహూ, భువనేశ్వర్ 666. అలామీన్ మర్చంట్ 667. మన్దీప్ కుమార్ , మొహాలి 668. శ్రింజోయ్ భౌమిచక్, కోల్ కతా 669. సహిమా సుల్తానా, కోల్ కతా 670. మైథిలి రాజ్ 671. తులసి రామ్ కె 672. జాక్లెల్టు నౌడి, బెంగళూరు 673. జిత్ మొండల్, కోల్ కతా 674. సరిత ఆశిష్ కుమార్, లక్నో 675. అలోక్ సేమ్వాల్, న్యూ ఢిల్లీ 676. షబ్నం షేక్, ఢిల్లీ 677. వసీం షేక్, ముంబాయి 678. శ్రీ రాం 679. అబ్దుల్ రెహమాన్, ఢిల్లీ 680. మనోజ్ జగనియా, సోనిపట్ 681. అంజని దీక్షిత్, లక్నో 682. సన్ గుంజ్, పూణే 683. అయాన్ రాయ్ , కోల్ కతా 684. ఉస్మాన్ షహీద్, ఢిల్లీ 685. రాజయూర్ రహమాన్, కోల్ కతా 686. స్వీటీ దూబే, పాట్నా 687. ఇఫ్తికర్ ఆలం, కోల్కతా 688. సిద్దార్థ్ యాదవ్, ముంబాయి 689. రుబిన సుల్తానా, కోల్ కతా 690. అర్జామన్ మాజ్, జైపూర్ 691. ఆశిప్ మోల్లః, కోల్ కతా 692. మేహ్విష్ ఎస్ ఎచ్ కె , పూణే 693. మహేష్ శర్మ, జోధ్పూర్ 694. మహమ్మద్ యాసర్ సయ్యద్, ముంబాయి 695. ఫిరోజ్ అలీ, కోల్ కతా 696. యం డి మహాసిన్ ఖాన్ 697. యం డి కైఫ్, బెంగళూరు 698. నిరావ్ బక్రాని, సూరత్ 699. యం డి యౌనుస్ అహ్మద్ 700. అభిషేక్ చక్రవర్తి, కోల్ కతా 701. లాయిడ్ పిరిస్, బెంగళూరు 702. సుఖ్జిందర్ సింగ్, లుధియానా 703. అల్యోన రాయ్, ఢిల్లీ 704. ఎర్లి లీన్, గువహతి 705. ఫతేమ తిన్వాల, గోద్రా 706. నవ్ప్రీత్ సింగ్ 707. జస్విందర్ కౌర్ 708. దివ్యజ్యోతి గోస్వామి 709. అభిషేక్ యాదవ్, ముంబాయి 710. నిఖిల్ శర్మ, ఢిల్లీ 711. శ్వేత గైక్వాడ్ 712. పల్లవి పైరసాని 713. అమిత్ జోషి, బెంగళూరు 714. మొహమ్మద్ పాలస్ర , ముంబాయి 715. శుభం త్రివేది, ఇండోర్ 716. సుభాదేప్ డే, కోల్ కతా 717. గంగోత్రి బెనర్జీ, కోల్ కతా 718. బసుమత్రాయ్, గువహతి 719. ఐశ ఐష 720. షాబాజ్ షేక్, ముంబాయి 721. శిఖా వశిష్ట, న్యూ ఢిల్లీ 722. జై భూషణ్. కాన్పూర్ 723. అమ్మార్ ఫౌజాన్, భువనేశ్వర్ 724. జాకి చైన్, పూణే 725. యం డి నదీం, జంషెడ్ పూర్ 726. కృష్ణ రంగాని, ముంబాయి 727. అశ్వని కుమార్, అహ్మదాబాద్ 728. భువనేశ్వర్ బాల మురళి, చెన్నై 729. ఆర్ దాస్, కోల్ కతా 730. వృశాలి పాటిల్, ముంబాయి 731. పూర్ణ బ్రాత డే, ఐజ్వాల్ 732. జెన్నీ పఖుమతే, గువహతి 733. రైమ నస్కర్, కోల్ కతా 734. జస్పాల్ జస్పాల్, లుధియానా 735. జుహీ హసన్ 736. హనిఫ్ షేక్, ఇండోర్ 737. బితుపాన్ సైకియా, దిబ్రుగర్ 738. అంశు రావత్, ఢిల్లీ 739. మొహమ్మద్ షాదాబ్, చండీఘర్ 740. వసిం అక్రం, కోల్ కతా 741. అకంష ఖండరే, పూణే 742. అనుజ్ సంఘ్వాన్, ఢిల్లీ 743. బషీర్ అలం, న్యూ ఢిల్లీ 744. డేవిడ్ అలోషి, కొల్లాం 745. మీనా విపుల్ కాండే, ఇండోర్ 746. నున్హలయెన్ లేప్చ్, కోల్ కతా 747. ధనిష్ సిధిక్ 748. మమత రాణి, చండీఘర్ 749. గాడ్ సన్ ఆంధ్రడే, ముంబాయి 750. సౌమిక్ ఘోష్, సైంతియా 751. సుదీర్ యాదవ్, జైపూర్ 752. హర్షిత తిలయచ, జైపూర్ 753. గుల్జార్ అహ్మద్, జమ్ము 754. రియాజ్ కషిఫ్ , ఢిల్లీ 755. నదీం చౌదరి, న్యూ ఢిల్లీ 756. దేబ్డుత్ బిస్వాస్, న్యూ ఢిల్లీ 757. మానవుయర్ హుస్సేన్ 758. దివ్యాన్షు రాణా 759. పూజ మజుందార్, కోల్ కతా 760. అల్బిన్ బినోయ్, కోజికోడ్ 761. సుర్జీత్ సింగ్, ఢిల్లీ 762. ఇషా ప్రధాన్, ఢిల్లీ 763. ఓవైస్ ఖాన్, ముంబాయి 764. రఘు మానికం, చెన్నై 765. వసిం అక్రం, ముంబాయి 766. సల్మాన్ ఖాన్ , డెహ్రాడున్ 767. హుస్సైన వాద్నగర్ వాలా, చెన్నై 768. శంకర్ ఆర్ముగం, చెన్నై 769. శుబం శర్మ , జటని 770. మనోజ్ కొకనే, ఎర్నాకులం 771. సుకాంత బార్, న్యూ ఢిల్లీ 772. అరుణ్ కుమార్, ఎర్నాకులం 773. శశి శాండిల్య 774. షాన్ షేక్, సూరత్ 775. సౌరీష్ హల్దర్ 776. సౌహర్ద్య భట్టాచార్జీ, కోల్ కతా 777. ఎస్ ఉడాస్, ఎర్నాకులం 778. సి శ్రీ రాం 779. అనంత్ కృష్ణన్ కుట్టి, ఆశ్ బర్న్, వర్జీనియా 780 అఫ్జల్ ఖాద్రి, భువనేశ్వర్

Leave a Reply