వరవరరావు కవిత్వ విశ్లేషణ: ఆవిష్కరణ సభ

ఈ కవిత్వం ‘భవిష్యత్ చిత్రపటం’. రండి. ‘చలి నెగళ్లు’ రగిలించిన ‘ఊరేగింపు’లో నినాదమవుదాం. జీవనాడిని పట్టుకొని ‘ముక్తకంఠం’తో ‘స్వేచ్ఛ’ కోసం నినదిద్దాం. ‘సముద్రం’తో సంభాషిద్దాం. ‘తెలంగాణా వీర గాథ’ల్ని పాడుదాం. ‘పాల పిట్ట’ పాటకు కోరసవుదాం.

వ్యక్తిత్వమే కవిత్వం: వరవరరావు కవిత్వ విశ్లేషణ
రచన: పాణి
మలుపు ప్రచురణలు
ఆవిష్కరణ సభ
జూన్ 17, 2019, సోమవారం, సా. 6.00
దొడ్డి కొమరయ్య హాల్,
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్

One thought on “వరవరరావు కవిత్వ విశ్లేషణ: ఆవిష్కరణ సభ

Leave a Reply