రాయలసీమ పాటకు ఆహ్వానం

‘రాయలసీమ సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం ‘రాయలసీమ పాట’లను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందజేస్తారు.

పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని ప్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి. అక్టోబరు 15వ తేదీ లోపు రాసిన పాటను 9492287602 వాట్సప్ నెంబరుకు పంపాలి.

దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమ‌ పాట కార్యక్రమంలో తమ పాట ఎలా పాడాలో రచయితలకు తెలియజేస్తారు.

వివరాలకు…

డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక
ఫోన్ : 996397187

Leave a Reply