భావాలకు ఊపిరి పోసే ప్రాణవాయువే కవిత్వం: గాయత్రి మావూరు

సాధారణంగా ఓ వ్యక్తి ఒక రంగంలో రాణించటమే చాలా అసాధారణం. కానీ కవిత్వంలోనూ, చిత్రలేఖనంలోనూ మరియు నాట్యంలోనూ ఒకేస్థాయిలో రాణించటం చాలా అసాధారణమైన విషయం. ఈరోజు మన అతిథి గాయత్రి మావూరు అలాంటి అసామాన్య వ్యక్తి. విశాఖ వాస్తవ్యులైన శ్రీమతి గాయత్రి వివాహానంతరం భువనేశ్వర్‌లో స్థిరపడ్డారు.

పైన చెప్పుకున్న మూడు రంగాల్లో మాత్రమే కాకుండా ఆమె సామాజికసేవా కార్యకర్తగా, విద్యావేత్తగా కూడా పలు రంగాల్లో తన ప్రతిభాపాటవాలను చాటుకుంటున్న ఓ ప్రత్యేక వ్యక్తి గాయత్రి.

గాయత్రి విద్యావికాస్ పరిషత్ అనే ట్రస్ట్‌ను స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యాసేవలందిస్తున్నారు. అలాగే మహిళా సాధికారకతకై నిరంతరం శ్రమిస్తున్నారు. రూపాయి నాణేలపై అత్యధిక సంఖ్యలో మీనియేచర్ బొమ్మలు వేసిన విభాగంలో ప్రపంచరికార్డ్ ని సొంతం చేసుకున్నారు గాయత్రి. ఆమె కళా సాంస్కృతిక రంగాల్లో చేసిన విశేష కృషికి ఆమెకు గౌరవ డాక్టరేట్ పొందారు. సాధ్యమైనన్ని దేశవిదేశ వేదికలపై ఒడిశా సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలను ఇచ్చారు.

Notable Accomplishments:

 1. Ms. Gayatri Mavuru has been conferred with an Honorary Doctorate (honoris Causa) for her contribution to the fields of Art and Culture.
 2. World Record holder at “World Records India”.
 3. Record Holder at “India Book of Records”.
 4. “Young Author Award “.. from Pen In Books Publications for Hindi Debut Manuscript RABTA.

Previous Awards and Accolades:

 1. Kala Rattan Award for Art and Culture by Agnipath at Agnipath Samman
  Samaroh, New Delhi in 2019.
 2. Swamy Vivekananda Excellence Award for Art And Culture by Seva Youth
  Guild, Ministry of Youth Affairs, Kolkata in 2019.
 3. Best Art Work Award by Nepal Art Council at Indo-Nepal Art Event,
  Kathmandu, Nepal in 2019.
 4. Classic Award at 4th Mumbai edition of Kalaa Spandan Art Fair in 2018
 5. India’s Most Distinguished Painter Award Literatti Cosmos Society of India,
  Mathura UP in 2018
 6. Sri Atal Bihari Vajpayee Award in recognition of dedication to society through
  art by International Women Empowerment Summit 2018 by Arpita Foundation,
  Mathura UP in 2018
 7. Painting Poetry Award for Live Painting organized by Rotary Club of Salem
  Galaxy on Plant Poetry Festival in 2018.
 8. Participated as a Guest Artist in “Jaiba Kala Vividhata” on Bio Diversity
  through Art organized by Tata Steel Limited, Noamundi in 2017.
 9. Served as one of the facilitators during the Art Workshop for Children & Ladies
  organized by Tata Steel Limited, Sukinda Chromite Mine in 2017.
 10. Received Certificate of Honour for displaying Art Exhibits at 24th Annual
  Flower & Vegetable Show organized by Tata Steel Limited, OMQ Division in
  2015.
 11. Participated in International Artists Confest by Feelings International Artists
  Society at KIIT University, Bhubaneswar in 2017.

ఆమెతో ముఖాముఖిలో నా ప్రశ్నలకు చాలా క్లుప్తంగా సూటిగా జవాబులిచ్చారు. అది ఆమె మేధాసంపత్తికి నిదర్శనం.

కవిత్వం, చిత్రలేఖనం, నృత్యం — ఈ మూడు కళారూపాల్లోనూ సమానంగా రాణిస్తున్న మీకు ఏ కళంటే మక్కువ, ఎందుకు?

ఒక నదికి ఎలా అయితే రెండు తీరాలు ఉంటాయే అలానే నా జీవన ప్రవాహానికి కవిత్వం, చిత్రలేఖనం రెండు తీరాలు. నృత్యం నా జీవన గమనం. అలాంటప్పుడు ఏ కళ గొప్పది అంటే ఎలా చెప్పది. ఈ మూడు కళలూ నా ఉనికికి మూలాలు.

కవిత్వం మిగతా కళల్ని ప్రభావితం చేస్తుందా? చేస్తే ఏవిధంగా?

చిత్రం ఒక మూగ కవిత్వం
నృత్యం ఒక కదలాడే చిత్రం
కవిత్వం ఈ రెండిటికీ ఆధారం

పదాలలోని పదనిస నృత్యరూపం దాల్చుకుంటుంది. అక్షరాలలో ఇమిడి ఉన్న అర్ధం రంగులు పులుముకుంటుంది. కవిత్వం లేని ప్రపంచం నిర్జీవంగా మారిపోతుంది. భావాలకు ఊపిరి పోసే ప్రాణవాయువు పేరే కవిత్వం.

తెలుగు మరియు ఆంగ్లంలో కవిత్వం రాసేమీకు ఏ భాషలో సౌకర్యం గా అనిపిస్తుంది?

తెలుగు నా మాతృభాష
ఆంగ్లం అనుభవంతో అక్కున చేర్చుకుంది
హిందీ ఆచరణలో ఇమిడిపోయింది.
భావవ్యక్తీకరణలో మాతృభాషను మించిన భాష ఉండదు కదా!

ఆమె రాసిన కవితల్లో రెండింటిని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను.

A Song From My Coffin

A Song
I Am Singing
From My Coffin…
Listen….
My Song
As I Am Singing
From My Coffin

I .. Am A Girl
Came To This World
Thought; To Unfurl My Wings
In Between Human Beings
Wanted To Fly High
But Left Early With A Dry Cry

Five Feet Five Inch Room
Makes Me Safer Than
Those Roads I Roam;
In This Dark Cabin
I Find The Bright Ray Of Peace;
This Dirty Textured Floor
Relaxes Me As A Velvet Bed;
This Silent Small Box
Can Hear The Tunes
Of My Soul Very Clear;

Yes!
I Am Full Of Life
Here, In This Tiny Casket;
Where You People Buried
Me With My Wounds;
My Aspirations Got Decayed
Before My Body Started To Decompose;

When Alive; I Was Really Dead
But Now I Am A Blooming Bud..
My Eyes Can Dream,
Even If They Can’t Be Opened Again
I Can Sense The Rhythm Of My Heart,
Even Though The Colour Of My Blood Changed,
My Lips Still Utter The Tunes Of Joy
With Those Words That Can’t Sound Anymore
My Breaths Can Breathe Still
Even Though My Hopes Hanged To Death

Yes!
I Am Full Of Life Here
In This Closed Casket …
I Ask You Not , To Shed Tears
Its My Humble Request
I Don’t Want Candle March
As I Can’t See The Light Now ;
Offer Not; Flowers On My Funeral
I Can’t Smell The Scents Anymore

But…
An Appeal I Have
Never Let Any Girl ,
Sing The Same Song
Ever Again…

The Withered Tree

With bare branches
And a shrunken trunk
The withered tree standing still
With the hope that a flower blooms for sure

The barks getting peeled off
But the roots are trying to hold firm
No birds now stay there for shelter
As this woody entity can’t pamper them anymore

From a withered , old
lifeless and toughened tree
A new life blooms
And a new hope grows

New beauty , new thoughts
New dreams and new aspirations
Can take birth anytime
From the odd and adverse situations

Yes! The tree is alone and shrivelled
And standing in hostile conditions
But that doesn’t mean it doesn’t have
The capacity to flower a new life

The life on earth is pre designed
Never underestimate
The profound effect of nature
And it’s ultimate nature

Life ; as all things In the universe,
Exists in cycles and miracles
It’s never too late to let our lives
Bloom into beautiful new flowerets

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply