రక్తం కార్చుతూరాలిపోయిననా వెలిశాల శాంతికపోతపువార్త తెలిసిఉక్కిరిబిక్కిరవుతున్ననామనసు కుదురుపడడానికినాకు కొంచెం టైం కావాలి ఉలిక్కిపడ్డమారేడుమిల్లి వార్తతోవెన్ను వెలిగినట్టైనా మనసు దోచినా అక్షరాలను పదునెక్కించినవెలిశాల…
తాజా సంచిక
త్యాగాల నెత్తుటి ముద్ద గణేష్
పల్లవి:త్యాగాల నెత్తుటి ముద్దయితరలీ వస్తుండో గణేష్ – తరలీ వస్తుండోబానిసత్వమును తరిమే పోరునుతోడుగా తెస్తుండో గణేష్ – తోడుగా తెస్తుండోతిరుగుబాటునే తెస్తుండోవెలిశాలకే…
శాంతి దూతగా వచ్చి యుద్ధ వీరుడుగా అమరుడైన కామ్రేడ్ సుధాకర్ కు విప్లవ జోహార్లు
కామ్రేడ్స్, సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సుధాకర్@ టెంటు లక్ష్మీనరసింహ చలం కు విప్లవ జోహార్లర్పిస్తున్నాను. ఆపరేషన్ కగార్…
అక్షరాలు కుట్రలు చేయగలవా?
వెన్నెల పంచే చంద్రుడు స్వేచ్ఛకు, ప్రేమకు, ఆశకు చిహ్నం. పున్నమి, అమావాస్యల మధ్య కనుమరుగవుతూ, మళ్లీ కనిపిస్తుంటాడు. కనుమరుగు కావడమంటే అంతం…
వాడికి భయం…
వాడు…తన వేలాది ఫాసిస్టు మూకలతోచుట్టుముట్టి హతమార్చిననేలతల్లి బిడ్డల శవాల్నికన్నవాళ్లకు ఇవ్వనంటాడు. వాడికి భయం..వాడు పెట్టిన చిత్రహింసల ఆనవాళ్లు,వాడు నరికిన కాళ్ళూ చేతులూ,ఛిద్రం…
సుధాకరా సుధాకరా…
పల్లవి: సుధాకర సుధాకర నేలరాలినావాతారలల్లో ధృవతారగా వెలుగుతున్నావాఅడవిలో పంతులుగ పాఠమైనావాసడలనీ పోరుదీక్ష అమరుడినైనావా అనుపల్లవి: నెత్తుటి తైలంకొవ్వొత్తిగ జ్వలనంకత్తి మీద సామునిలువెత్తున…
పోరాట ఋతువులో పూసిన కవిత్వం
కాలాన్ని మేల్కొపే సాహిత్యాన్ని సమాజం నెత్తిన పెట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాట అన్నపుడు అసలు మేల్కొపు అని…
పాకం!
పోలీసు స్టేషన్ నుండి వస్తూ యిలా యింట్లో అడుగు పెట్టానో లేదో అలా అందుకుంది మా ఆవిడ “మీకైమైనా మెంటలా?” అని,…
ఇంకా… అవునింకా…విలవిల్లాడుతూనే ఉన్నది…ప్రజా తెలంగాణా!
వేలాది యోధులబలిదానాలనెత్తుటి త్యాగాలపునాదులపై.. మొలిచి నిలిచినతెలంగాణా కుపట్టిన చీడలేపాలకు లెల్లా..! బతుకంతానిత్య గాయాలకన్నీటి ఘోషలేవారసత్వంగా.. ఈ నేల తల్లి బిడ్డలుకన్న కలలూపెట్టుకున్న…
అత్తరు మునక
“అన్నట్లు మరిచిపోయాను. ఇదిగో సాహిల్ నీకు ఈ అత్తరు ఇమ్మన్నాడు అత్తా. నీ గురించి చాలా చెప్పాడు. నిన్నెంత గుర్తుకు చేసాడో…
ఆపరేషన్ కాగార్ ను ఆపాలి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి
భారత దేశం ఎన్నో ప్రాంతాలతో విలసిల్లుతోంది. ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తుంది. అయితే నేడు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద,…
కవిత్వం ఆమెకు బతుకు పోడు సాగు
అడవి బిడ్డ కుంజ కళ్యాణి ఆదివాసీ కోయ కవిత్వం గురించి మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాకృతిక జీవితం గురించి వారి జీవన తాత్వికత…
నిశ్శబ్ద స్వరం
అతని చివరి నిట్టూర్పును కూడా పీల్చేసుకున్న ఆ పాత నల్లని వేణువు నుంచీ ఓ నిశ్శబ్ద స్వరం వెలికివచ్చి, పొంగి ఉప్పొంగి…
ఎవరు ఆయుధాలు క్రిందకు దించాలి
శాంతి గూర్చి మాట్లాడినప్పుడల్లానన్ను ఆయుధాలు క్రిందకు దించి రమ్మని షరతు విధిస్తావునిజానికి ఎవరు ముందుగాఆయుధాలు క్రిందకు దించాలి చుట్టూ ఆయుధాలు లేకపోతేఅడుగు…
మోడైన హృదయాల గాథ చలం కథ – శేషమ్మ
ఆమె పేరు శేషమ్మ.ఎగిరి గంతులేస్తూ ఆడుకునే పసి పిల్లలను చూసి అందరూ ముచ్చట పడతారు కదా, శేషమ్మ మాత్రం- “ఈ గంతులెన్నాళ్ళు…
పులి బతుకు
కొత్త ప్రపంచాన్ని స్వప్నించడం చేతగాని వాడేవీరుల కలలను నిషేధిస్తాడుదొంగలకెపుడూ ప్రభాకరుడు అస్తమించిన తర్వాతబాలచంద్రుడు ఉదయిస్తాడన్న భయమే!బిస్కెట్లు చాక్లెట్లు తినిపించినంత సులభంగావాడు పసిగుండెల…
భయం ఫలితం
తమ పుచ్చిన చేతులు జూసి అంతా పుచ్చి పోయిందనుకున్నారురెండు వీధి స్తంభాల మధ్య వాళ్ళ గజిబిజి నీడను జూసి జడుసుకున్నారుమూలకు వ్రేలాడిన…
మరణానంతర సన్నివేశం : అదృశ్య కాంతి చే గెవారా
అక్టోబరు 8, 1967.. యూరో లోయ ప్రాంతంలో బొలీవియా సైనిక దళాలు గాయపడిన చే గెవారాని బందీగా పట్టుకున్నాయి. బందీగా పట్టుకున్న…
నిజాయితీయే అతని కవిత్వ భూమిక : వెనిజులా కవి రాఫెల్ కాడెనాస్
1930 లో జన్మించిన రాఫెల్, వెనిజులా లో ప్రఖ్యాత కవి. వెనిజులా విశ్వవిద్యాలయంలో స్పానిష్, నార్త్ అమెరికన్ కవిత్వాలను బోధించి అక్కడే…
ఎదురు కాల్పుల రాజ్యం
మా వర్తమానాన్నిమా భవిష్యత్తునుబందూకులతో భయపెడతూమా బతుకులకే ఎసరుపెట్టేనీ ఎదురుకాల్పుల కథల్నెప్పుడూ నమ్మలేదు మేం నిజామాబాద్ పై నిఘావేసిననీ గెద్దచూపుల తుపాకిమోటుపనుల్లో రాటుదేలుతూబండబారిపోతున్న…
అడవి పిలుస్తున్నది
వేసిన తొలి అడుగు ఆకుపచ్చ నేల మీద వేసిన వాళ్లంజుంటి తేనె ధారల సారాన్ని జీర్ణించుకొని వచ్చిన వాళ్లంఎక్కడినుంచో అడవి పిలుస్తున్న…
నాతల్లి నన్నీదారిలోనే కన్నది
ఈ దారి నాకన్న తల్లినన్నీ దారిలోనే కన్నదికాపాడిందినిలబెట్టిందికుళాయినీళ్లు పేగుల్ని మెలితిప్పినపుడుఉదయ విషాదాంధకారంలో కన్నీరు కరువైనపుడుబతుకు బడి నీచకూపంగా మారినపుడుమలవిసర్జనలే నిర్బంధపు అన్నపానీయాలైనపుడునా…
ఇస్తిబాద్
కథలో రెండువైపులాఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటేవక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడిందిఎవడూ తేల్చిచెప్పడేం…నేనిప్పుడు నిర్బంధ శిబిరంలో శాశ్వత శిక్ష…
సూర్యుడు మళ్లీ పుడతాడు!!
కళ్ల ముందే తూరుపు నలుపెక్కిందినెత్తురు కక్కుకొని సూర్యుడుఅమరత్వపునీడలో అశువులు బాశాడుయిల్లును ఇడిసిన జాడలుశవాలై తిరిగొచ్చిన తీరుకుఊళ్లు గొల్లుమంటున్నాయిఆశకొట్టేసుకున్న కన్నపేగులకుదింపుడుగల్లం ఆశ కూడా…
అమ్మా అడివమ్మా – మన రాజ్యం మనదమ్మా
అతడు :ఆకాశ పందిరి కిందాపూసిన అడివమ్మో – ఎన్నెలకాసిన అడివమ్మానీ బిడ్డ లేమయ్యిండ్రునువ్వే జెప్పమ్మా – మమ్ములతట్టి లేపమ్మాకాలమెంత కఠినమైనాకగార్ కావొద్దు…
స్త్రీల అందాల పోటీయా? సాహసాలు లూఠీయా?
ఈ హైద్రాబాదు నగరమందు అందాల పోటీయావీరనారి ఐలమ్మల సాహసాల లూఠీయాఅడుగుదాం ఆడమగలు అంతా ఒక్కటైఆపుదాం అపరాదపు చీకటిపై నిప్పులైఆడదంటె అలుసనిఅంగడీ బొమ్మనిమాతృస్వామ్య…
అపురూపమైన ఊరు కడవెండి
ఒకానొక వ్యక్తిగత అనుభవం అనేకానేక వ్యక్తిగత అనుభవాలను తట్టి లేపి, ఆ వయ్యక్తికత లోని సామాజికత వైపు దృష్టిని విస్తరిస్తుంది. అలాగే…
డెత్ ఎరెక్షన్
ఆమె చనిపోయింది. అవును ఆమె నిజంగానే చనిపోయింది. నమ్మ శక్యంగా లేదు. మరణం అనివార్యమే. మరీ ముఖ్యంగా శ్యామల విషయంలో. అవును…
సాహిత్య మార్క్సు మన శ్రీశ్రీ
రాత్రి శ్రీశ్రీ గారి కబురు వినగానే చతికిలబడిపోయాను. అయితే పొద్దున ఎ.ఐ.ఆర్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా శ్రీశ్రీగారు పోయారనే మాట…
విరసం చేతిలో మహత్తర శక్తి శ్రీశ్రీ
8-7-83 తేదీగల మీ పత్రికలో మా పెదబాబాయి, చినబాబాయి అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీ గారిని కించపరచేదిగానూ,…
కొత్త అందం
నా నగరం పలు అందాలు ఆరబోయపలు రాజ్యాల అందగత్తెలకి స్వాగతం పలుకుతుంది దేహాలన్నీ ఒక్కటేఅంగాంగాల ధర్మాల్లో తేడా వుండదుమందులు సూదులు శస్త్రచికిత్స…
అందాలపోటీలు – ఒక అవగాహన
(ప్రజాస్వామిక తెలంగాణ , సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల…