వరవరరావు కవిత్వ విశ్లేషణ: ఆవిష్కరణ సభ

ఈ కవిత్వం ‘భవిష్యత్ చిత్రపటం’. రండి. ‘చలి నెగళ్లు’ రగిలించిన ‘ఊరేగింపు’లో నినాదమవుదాం. జీవనాడిని పట్టుకొని ‘ముక్తకంఠం’తో ‘స్వేచ్ఛ’ కోసం నినదిద్దాం.…