నా పేరు కొంపెల్ల కామేశ్వరరావు, పుట్టిన ఊరు పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా, కవిత్వం రాస్తూ ఉంటాను, సామాజిక అంశాలకే నా ప్రాధాన్యత. వ్యాసాలు, సమీక్షలు కూడా రాస్తూ ఉంటాను, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా నేను రచనలు చేస్తున్నాను. శిథిల పేరుతో కొన్ని కవితలతో పాటు, నేను శిలని మట్లాడుతున్నాను అంటూ మొదలయ్యే దీర్ఘ కవిత ప్రచురించాను. అంతేకాకుండా మరో ఇద్దరు కవులతో కలిసి మూడు చిరునామాలు కవితా సంకలనం కూడా ప్రచురితమైంది. అనేక వ్యాసాలు, సమీక్షలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. శిథిల దీర్ఘకవితలో Anti religious fundamentalism, anti terrorism అంశాలుగా కవిత రాశాను. శాశ్వత చిరునామా విశాఖపట్నం, ప్రస్తుత చిరునామా హైదరాబాద్. Inspector of Income Tax Department నా వృత్తి.
రజిత కొండసాని
పుట్టపర్తి
అనంతపురం జిల్లా
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని
రచనలు ‘ఒక కల రెండు కళ్ళు’ కవితా సంపుటి
కథలు,కవితలు ,బాల గేయాలు రాస్తుంటాను.

మీ దీర్ఘకవితను చదవాలని ఉంది, పంపగలరు సర్…9848362803
రజిత కొండసాని
పుట్టపర్తి
అనంతపురం జిల్లా
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని
రచనలు ‘ఒక కల రెండు కళ్ళు’ కవితా సంపుటి
కథలు,కవితలు ,బాల గేయాలు రాస్తుంటాను.