ఈ దేశం ఒక రహస్యాంగంసామూహిక ఆరాధన నిత్యకృత్యంప్రజలు సుఖరోగంతో తన్మయులై వున్నారు*కూలదోసిన పాఠశాల గోడలపై అంటించినసంస్కృతంలో లిఖించిన దేశ పటాన్నిఆవుగారు తీరిగ్గా…
తాజా సంచిక
గవ్వల కలలు
కల్లోల కళ్ళసముద్రాలుఒలికే అలల కన్నీళ్ళు తోడుగా, విశాల జలావరణంలోకి,గాయపడ్డ నావను తీసుకొనిఅతుకులేసుకున్న కాలపు వలతో వాళ్ళుజీవితాన్ని పట్టడానికి వెళతారు! ఒక్కో సారి…
హోసే మరియా సిజాన్ కవితలు
(అనువాదం: ఎన్. వేణుగోపాల్) చీకటి లోతుల్లో జైలు చీకటి లోతుల్లోమనసు సమాధి చేయాలని శత్రువు కోరుకుంటాడుమరి భూమి చీకటి లోతుల్లో నుంచేమెరిసే…
పద్యం పదిమంది గొంతు కావాలి
దేశీయ మద్యంలాపద్యం కిక్కు ఇవ్వాలి భవభూతి అనుభూతిమనసు సారె మీదసుతారంగా అచ్చరువు పొందేకళాకృతి సంపద పద్యంమట్టి పరిమళమై వ్యాపించాలి పద్యం పనిచేస్తూ…
‘వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసమే వచ్చారు’
(గత సంచిక తరువాయి…) 14. విప్లవోద్యమం మీద ఇలాంటి వాదనలకు ఫాసిస్టు సందర్భం కూడా తోడైందని అనుకోవచ్చా? ఇది చాలా ముఖ్యమైన…
వేగుచుక్కల వెలుగులో అజ్ఞాత విప్లవ కథ
(కామ్రేడ్ బెల్లపు అనురాధతో సంభాషణ) నక్సల్బరీ విప్లవోద్యమ గతిక్రమాన్ని ఒడిసి పట్టుకొని, సామాజిక మానవ సంబంధాలను మానవీయం చేసి ఉన్నతీకరించటంలో అది…
గద్దరన్న యాదిలో
అది 1974. నేను నా పదో తరగతి అయిపోయి హాస్టల్ నుండి వచ్చేసి మా ఊరు దేవరుప్పులలోనే వుంటున్నాను. ఇంకా చదివించే…
ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ గద్దర్
గద్దర్. కవి. కళాకారుడు. జననాట్య మండలి నాయకుడు. విప్లవకారుడు. ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ. అతని పాట ఓ ‘తరగని గని’.…
పాటొక్కటే మిగులుతుంది
మూలం: ఎరియల్ డార్ఫ్‌మన్అనువాదం: సుధా కిరణ్ (ఎరియల్ డార్ఫ్‌మన్ చిలీ దేశపు రచయిత. తన నవల ‘విడోస్’ తెలుగు అనువాదాన్ని ‘మిస్సింగ్’…
ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమం పై కొన్ని ఆలోచనలు
ఇరవైయ్యవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో మొదలైన ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమం (వచనభాషా సంస్కరణోద్యమం) రెండవ దశాబ్దికి చేరుకునేసరికి తెలుగు వాడుకభాషా వివాద…
దిటవు గుండెల కాలమూ ఇదే: పాణి
(ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రమాదమై ముంచుకొస్తున్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా విప్లవోద్యమం సాంస్కృతిక ప్రతి వ్యూహాన్ని నిర్మిస్తోంది. వివిధ…
గద్దర్ జ్ఞాపకాలు
గద్దర్ జ్ఞాపకాలు అంటే, గద్దర్ అనే ఒకానొక వ్యక్తితో జ్ఞాపకాలు కూడ కావచ్చు గాని, అవి మాత్రమే ఎప్పటికీ సంపూర్ణం కావు,…
గద్దర్ పాట రాగం అమ్మ అనురాగం
1970లలో తెలంగాణ వ్యవసాయక విప్లవోద్యమం నుండి పుట్టి పెరిగిన బిడ్డ గద్దర్. విప్లవ రాజకీయాలలో సాహిత్యకళారంగాలు ఆయన కార్యక్షేత్రం. అతను కవి.…
నిఖిలేశ్వర్ సాహితీ సంగమం
13-08-2023 న హైదరాబాదులో ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం[ఆత్మకథ],సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ…
భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు
శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి శిక్ష…
మణిపూర్ మారణహోమం వెనుక హిందుత్వ ఎజండా
ప్రజల మధ్య వైరుధ్యాలను, ప్రాంతీయ వనరుల అసమానతలను ప్రజాస్వామిక కోణంలోనుంచి పరిష్కరించడం కాక, వాటినుంచి లబ్ది పొందడం దోపిడీ పాలకులు ఆనవాయితీగా…
నగ్న సత్యాన్వేషణకు ప్రయాణం
సత్యాన్వేషణ ప్రయాణం ముగిసింది. సత్యం నగ్నంగా మన ముందు నిలబడింది. యింకెక్కడికి ప్రయాణం చేస్తావు మిత్రమా! మనుషుల జాతి వైషమ్యాల మధ్య…
మనిషే వొక రచన
‘జైలు లోపల నేను అనేకమంది అభాగ్యులను చూశాను. వాళ్లకు కనిపెట్టుకుని ఉన్న కుటుంబాలు లేవు. వాళ్లకోసం వాదించే న్యాయవాదులు లేరు. వాళ్ల…
మాదక ద్రవ్యాలు – మనిషి జీవితం – రాజకీయాలు
గన్స్ అండ్ గులాబ్స్ అనే సిరీస్ Netflix లో ఉంది. దుల్ఖర్ సల్మాన్, రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ సిరీస్…
చలం అచంచలం : శశిరేఖ!
(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-1) మొత్తం ఎనిమిది నవలలు మాత్రమే రాసిన గుడిపాటి వెంకటా చలం మొదటి నవల…
పితృస్వామ్య అణచివేతను ధిక్కరించి మేధోస్వేచ్ఛను స్వీకరించిన తత్వవేత్త హైపేషియా
అణచివేత వ్యవస్థలను ఎదిరించి పోరాడటానికి అవసరమైన ధైర్యం, పోరాట పటిమలకు ప్రతీకలుగా నిలిచే వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ప్రాచీన ఈజిప్టులోని…
బ్లాక్ పాంథర్ చరిత్ర – 4వ భాగం – చికాగో చాప్టర్- ఫ్రెడ్ హాంప్టన్
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది నాల్గవది. దివంగత…
సమూహ – అవగాహనా పత్రం
ఆధునిక నాగరిక సమాజాల్లో రాజ్యాంగబద్ధ పాలన ఉంటుంది. ఈ ప్రాథమిక లక్షణాన్నే మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. ఇందులో రెండు పార్శ్వాలు ఉన్నాయి.…
నువ్వు వెళ్ళిపోయాక…
ఎవరో ఒక కవినిన్ను పల్లవికట్టి పాడుతాడు చెల్లాచెదురైపోయిన పిట్టల్నిపిలుచుకొచ్చేందుకునీ పాటను నేర్చుకుంటుంది అడవి కూడలిలో నీ పోస్టర్ వద్దప్రతి బిడ్డకుతన తల్లికి…
దుఃఖమణిపురం
వీధులన్నీ దుఃఖాన్నే కల్లేపుజల్లిదుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్ననా దుఃఖమణి పురమా! ఎక్కడైనాపచ్చని చెట్ల తలలు ఊరికే తెగిపడుతాయా?పచ్చని బతుకుచేలు ఊరికే తెగులుపడతాయా? నెత్తురోడే తమ్ముడితల…
మరో భూమి
కాళ్ళ కింది నేలమరు భూమిని తలపించడం లేదుసూర్యుడు కూడా ఇటు రావడానికి తటపటాయిస్తున్నాడుభూమి కాళ్ళు తడబడుతున్నాయివైరి వర్గాల మధ్య భూమి. ఈ…
ఇన్ని చీమలెక్కడివీ
మూలం: మనీశ్ ఆజాద్ రాజుగారు… దైవాంశ సంభూతుడుఆయన్నెవరూ చంపలేరు కానీ, ఒక్క షరతు…రాజుగారికి మాత్రంఒక్క గాయమూకాకుండా చూస్కోవాలి ఒక్కసారిచీమలు గాయాన్ని పసిగట్టిదాడిని…
“సమూహ”లో భాగమవుదాం! విద్వేష విషానికి విరుగుడవుదాం!
పడగవిప్పిన హిందుత్వ ఫాసిజం సమాజంలోని అన్ని అణగారిన వర్గాల, కులాల, జాతుల, లింగాల మీద నిరంతరంగా విద్వేష విషాన్ని చిమ్ముతోంది. మన…
విద్వేషాలకు సామూహిక సృజనే సమాధానం సమూహ – సెక్యులర్ రైటర్స్ ఫోరం
ఆవిర్భావ సభ 12 ఆగస్టు 2023 శనివారం, ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు సుందరయ్య విజ్ఞాన…
జనం పాటకు వందనం
ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కు “కొలిమి” జోహార్లు అర్పిస్తోంది. తెలుగు సమాజంలో గద్దర్ పాట, ఆట, మాట రెండు, మూడు తరాలను…
కర్పూరగంధి
1.వేలుచివరప్రార్థనని మోస్తుందామె ఉఫ్ అంటూ ఊదిగాలినీ ప్రార్థనతో నింపుతుందామె గాలిలో వేలును ఆడిస్తూఅక్షరాల్ని మెరుపుల్లా విడుదల చేస్తుంది 2.పరీక్ష మొహానవేలును ఇనుప…
మణిపూర్ కొండలోయల్లో చల్లారని మంటలు
మణిపూర్ … మణిపూర్ … మణిపూర్ … ప్రపంచమంతా నివ్వెరపోయి దృష్టిసారిస్తున్న భారతదేశంలోని ఒక చిన్నఈశాన్య రాష్ట్రం. వందలాది మంది గుంపుగా…