తాజా సంచిక

పడావు కాలువ కన్నుల్ల పానాలు బోద్దాము!!!

అనగనగాఒకవూరు… లంకంత ఇళ్లువిశాల అరుగులు మూసినా తెరిసినాఅటుమూడుఇటు మూడుఇళ్ళకైనాసప్పిడినవచ్చే దర్వాజా.. ఆ జోడురెక్కలువజనులోవొంద కేజీలైనాఅల్కాగుండేవి.. ఆపక్క ఈపక్కనడుమెత్తు మించిఎత్తైన కట్టలునడుమ రాకపోకల…

వరిదంటు మొకం

వరిదంటు మొకంగుండె తడి స్పర్శకై తపిస్తున్న వరిదంటు మొకంవుండే తొలిగిన బతుక్కి బండి గురిజె ఆకు పసరు ఎండిన తుమ్మ కంపల…

రంగుల గాయాల ‘అనీడ’

మంచి కవిత్వం ఎప్పుడు వస్తుంది అంటే మథనపడినప్పుడు. మనసు గాయపడినప్పుడు, ఆకలి కోసం పేగులు అల్లాడినప్పుడు. అప్పుడు వచ్చే కవిత్వాన్నికి ఎలాంటి…

మోడీ మూఢత్వం- కుప్పకూలుతున్న భారతం

కోవిడ్ 19 రెండవ వేవ్ భారత్ ను అతలాకుతలం చేస్తున్నది. దీనిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వ వైఖిరితో దేశం…

నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని

“అమ్మా నీ పేరేమిటి?”‘నాకు తెలీదు’“నీ వయస్సెంత? యెక్కడి నుంచి వచ్చావు?”‘నాకు తెలీదు’“యీ కందకం యెందుకు తవ్వుతున్నావు?’’‘నాకు తెలీదు’“యెన్నాళ్ళ నుంచి యిక్కడ దాగున్నావు?”‘నాకు…

ట్రేడ్ యూనియన్ కార్యాచరణకు ఆదర్శంగా నిలిచిన కార్మికోద్యమ నిర్మాత శంకర్ గుహా నియోగీ

“నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు,…

కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

దేశంలో కొవిడ్‍ వైరస్‍ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు పుల్‍, స్మశానాలు పుల్‍, ఊపిరాడటం లేదు. నేడు కరోనా…

కరోనా కాలం: మార్క్స్ జీవావరణ శాస్త్రం

ప్రపంచం ఇప్పుడు ఒక విషమ కాలంలో ఉంది. తీరని దుఃఖాన్ని మూటగట్టుకుంటుంది. దోపిడీలు, అణిచివేతలు, నిర్బంధాలు నిత్యజీవితంలో భాగంగా మారుతున్న పరిస్థితులల్లో…

పాపం పుణ్యం ప్రపంచమార్గం

సమాజానికి సంబంధించిన ఏ వివాదమూ వ్యక్తిగతం కాదు. చివరికి ఆధ్యాత్మికాంశాలు కూడా! విశ్వాసం వ్యక్తిగత పరిధిని దాటి వీధుల్లోకి వచ్చినప్పుడు అది…

దళితబహుజన వాదం – దళితబహుజన సాహిత్య విమర్శ

దళిత,బహుజన సాహిత్యానికి ఒక సిద్ధాంతం గానీ పూర్తిస్థాయి విమర్శ విధానం గానీ లేదని అంటూ ఉంటారు కొంతమంది. వీరిలో సీరియస్ గా…

దళిత జీవిత రాజకీయ చిత్రణలు – ఇనాక్ మూడు నవలలు

నూతన సహస్రాబ్ది లో కొలకలూరి ఇనాక్ వ్రాసిన తొలి మలి నవలలు సర్కారుగడ్డి (2006), అనంతజీవనం (2007). రెండూ 1990 -2010…

తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక చిత్రపటం ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ’

తెలంగాణ ఉద్యమ ఉద్వేగాలన్నింటినీ అణువణువునా నింపుకుని కవితావాక్యాల ద్వారా మనుషులతో చేసిన ఎడతెగని సంభాషణ నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగు దశాబ్దాలుగా…

ముస్లిం మహిళల స్వేచ్ఛా గీతిక అయాన్ హిర్సీ అలీ

అయాన్ హిర్సీ అలీ రాసిన నోమాడ్ పుస్తకం తెలుగు అనువాదం “సంచారి”. 2011లో ప్రచురితమైన ఈ నవల ముస్లిం సమాజం నుండి…

కవిత్వానికి హద్దులూ సరిహద్దులూ లేవు: స్వప్నా బెహ్రా

కొంతమంది ఉబుసుపోక కవిత్వం రాస్తారు, కొంతమంది సామాజిక స్పృహతో రాస్తారు. మరికొంతమంది కవిత్వంకోసం కవిత్వం రాస్తారు. కానీ కవుల్లో కొద్దిమంది మాత్రమే…

మూంగ్ ఫలీ

(మలయాళ మూలం: కమలా దాస్అనువాదం: కాత్యాయని) జస్మిత్ అహ్లువాలియా, తన నాలుగేళ్ల పాప బిట్టూ కు స్నానం చేయించి లేచేసరికల్లా ఇంటిముందు…

వేసపోగు డేవిడ్ ప్రభాకర్

యూనివర్సిటీలో చేరి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా కొత్తగానే ఉంది ప్రభాకర్ కి. విశ్వమంతా అక్కడే ఉందా అనేంత విశాలమైంది ఆ…

జీవితం అప్పుడే తెల్లారిందా?

“అబ్బా….ఏమిటో ఇంత గోలగా ఉంది. ఏమైంది, నా భార్య తాయారు ఎంత పిలిచినా పలకదే? అనుకుంటూ వంటిపై దుప్పటి తొలగించుకుంటూ లేచాడు…

అర్ధరాత్రి సొసంత్రం

ఎలక్సన్ లంటేనే బలముండే వోడిదే రాజ్జిం ఇంగ పంచాయతీ ఎలక్సన్లంటే మాటలా? గొడవల్తో మొదులై గొడవల్తో ముగిస్తిందనే సంగతి తెల్సిందే ఈటి…

బతుకు సేద్యం – 5

మొగులమ్మ ఇల్లు చాలా పాతది. చిన్నయ్య తాత ముత్తాతలనాటి కూనపెంకుటిల్లు. మట్టిగోడల ఇల్లు. అందులో సగం ఎప్పుడో కూలిపోయింది. మిగతాది ఎప్పుడైనా…

ఎర్ర పిట్ట పాట (4): మొట్టమొదటి కాఫీ

ఎండాకాలంలో ఒకరోజు అమ్మ నన్ను ఒక్కదాన్నే ఇంట్లో వదిలి, దగ్గర్లోనే ఉన్న మా అత్త వాళ్ల గుడిసెకు వెళ్లింది. గుడిసెలో ఒక్కదాన్నే…

భూగర్భ సముద్రం

అలల హోరు వినబడని సముద్రాలుంటాయా?ప్రకృతి పాటలు పాడని పక్షులుంటాయాఅడవిని వెంట పెట్టుకోని నడవని మూలవాసులుంటారా?మేమూ అంతే – ఈ నేల బిడ్డలం…

ఉఛ్వాస నిశ్వాస ఉప్పెనల్ని ఆపగలడా వాడు..?

వాడుపూవులన్నిటిని చిదిమివసంతాల్ని రాల్చేశానంటాడు.. వాడుదారులన్నింటిని మూసిగాలిని బంధించానంటాడు.. వాడువేలాది వీరుల గుండెల్నితూట్లు పొడిచినతుపాకుల్ని తూర్పుకు లోడుచేసిసూర్యోదయాల్ని పాతరేశానంటాడు.. వాడుఅడవి గుండెలపైఆయుధ గిడ్డంగులు…

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల…

అమానవం

మనసు తెర మీదఏ దృశ్యము నిలువదుపిడికిట్లోంచి జారిపోయే ఇసుక లాగ- అట్లా, చందమామ వస్తుందో లేదోవెన్నెలకు చీడ తగులుతదివసంతం వసంతోత్సాహంతోకోకిలకి కొత్తపాట…

పీడనావృతం

గుండెల్లో కొండ కోనల్లోరవ రవ లాడే అశాంతినిఆర్ద్రంగా ఆలపిస్తున్ననందుకుకంఠనాళమే ఇప్పుడుపీడనావృతమైంది… రక్తాశ్రిత చితుకు మంటల్నిబహిర్వ్యాఖ్యానం చేస్తూనివురంటుకున్నగాలిని, ధూళినినేలని, నీటినితీవ్రయుద్దమై కెలుకుతున్నందుకువేళ్ళమీదకే సంకెళ్లు…

ప్రపంచ మృత్యుగీతం

ప్రపంచమంతా మార్మోగుతున్న మృత్యుగీతంచావుతో సహవాసం చేసుకొంటూఎవడి సమాధిని వాడే తవ్వుకుంటూఒకడు ఉరితాళ్లు అమ్మకాల్లో బిజీ బిజీ లాభాల్లో‘చివరి చితిమంటలు’ పబ్లిక్ స్కీంలో…

ఎవరు

ఇంతకీనేనెవరిని ప్రేమించి ఉంటానుఊహ తెలిసిన రోజు నుండిఎన్ని పరిచయాలు !ఎన్ని పరిమళాలు !అమ్మ, నాన్న, అన్న, అక్కమిత్రుడు, శత్రువుగురువు జాబితా మాత్రం…

నల్లబజార్లు

స్మశానాల వెంట నడుస్తున్నట్టుఒకటే చావుకంపుచూడ్డానికందరూ బ్రతికున్నట్టేకనబడుతున్నాపట్టి పట్టి చూస్తేకానీలోపల మనిషితనం చచ్చిచాన్నాళ్లయ్యిందని తెలిసి చావదుఊపిరుండాలన్న ఒకే ఒక్క ఆశతోఅక్కడికెళతాంఅదైతే దేవాలయమేలోపలెన్నో నల్లబజార్లుగదికో…

ఆకుపచ్చని స్తనం

మట్టిరేణువుల మధ్యనముఖం దాచుకున్నదిచల్లని చూపుల చేతులతోమన పొట్ట తడమాలనిపాకులాడుతున్నదిరేపటి వెలుగు ఆశలు నేస్తూనేడు అక్కడనిశ్శబ్దంగా నిదురిస్తోందిఒక్క తడిపిలుపు కోసంఆత్రంగా వేచిచూస్తోందిఎవరూ తలుపు…

ద రైటర్ ఆఫ్ ఆల్ ద టైమ్స్

‘నేను నా వచనాల ద్వారా సృష్టించబడ్డాను. నా కథల్లోని పాత్రలన్నీ నేనే.నేనే మోహన సుందరాన్ని, నేనే లలితను, నేనే మోహినిని.నా పాత్రల…

భావాలను బంధీ చేసే లక్ష్యంతోనే ప్రజాసంఘాలపై ఎన్ ఐ ఏ దాడులు

భారతదేశంలో ఫాసిజం ఇక ఏ మాత్రం ఒక భావనో, ఊహనో కాదు. అది ఇప్పుడు బరితెగించి తనతో ఏకీభవించని అన్ని భావాలను…

ఎర్రపిట్ట పాట (2) : కథలూ గాథలు

వేసవి రోజుల్లో అమ్మ మా గుడిసె నీడలో పొయ్యి వెలిగించేది. పొద్దున్నే గుడిసెకు పడమటివైపు గడ్డిలో మా సాధారణమైన భోజనాన్ని పరుచుకునేవాళ్లం.…