యెవరైనా “మీకిష్టమైన రచయిత యెవరు?” అని అడగ్గానే చప్పున చెప్పలేను. బహుశా చాల మంది చెప్పలేరనుకొంటాను. విభిన్న సమయాల్లో.. భిన్న వాతావరణాల్లో..…
తాజా సంచిక
ఎర్రపిట్ట పాట (12) – కఠినమైన దినచర్య
కర్కశంగా మోగే బెల్లొకటి వణికించే చలికాలం ఉదయాల్లో పొద్దున్న ఆరున్నరకే మమ్మల్ని నిద్ర లేపేది. పశ్చిమాన వదిలేసి వచ్చిన పచ్చిక మైదానాలనూ,…
అగ్గిపూల దారి
యేన్నో దూరాన మొదాటి పుంజులు గూత్తాంది. బురద రోడు మీద ఈరడు కొడుకు శంకర్ బిర్ర బిర్ర నడుత్తర్రు.ఆ బురదల అయ్యతోని…
భిన్న వర్ణాల అద్భుత శైలి.. WH ఆడెన్ (1907-1973) కవిత్వం
1907 లో ఇంగ్లాండ్ లో, సంపన్న ఎగువ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ఈ అద్భుతమైన 20 వ శతాబ్దపు కవి,…
ఇది ఆమె ప్రపంచం
‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.’ భూమి కదలిక వల్లే రాత్రింబవళ్లు యేర్పడుతున్నాయి. రుతువులు మారుతున్నాయి. కదలిక…
జాతి జనుల ఆత్మగీతం
దళిత జీవన తాత్విక సారాంశాన్ని కలంలో, గళంలో నింపుకున్న అద్భుత ఉద్యమ కవి మాష్టార్జీ. ఉద్యమాలకు ఊపిరినిచ్చే పాటలతో, రచనలతో సంచలనం…
బతుకు సేద్యం-8
“వాండ్లు ఒక రకం పంట పెడ్తరు ఒకే రకం పంట పెడ్తరువాండ్లు విలువగల పంట పెడ్తరు ఆమ్దాని పంటలు పెడ్తరుపురుగుమందు కొంటరు…
కరుణాకర్… ఓ విప్లవ చైతన్యం
కామ్రేడ్ కరుణాకర్ లేకుండా నెల రోజులు గడిచిపోయింది. ఆయన లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. ఆయనతో మాట్లాడకుండా, ఒక్క మెసేజన్నా చేయకుండా ఇంత…
ఎనభయొక్క ఏళ్ల జలపాతం గురించి
ఆ జలపాతంలోంచిఎన్నెన్ని చెట్లు వీస్తున్నాయోఆ రాగాలన్నీ అతడే! ఆ జలపాతం హోరులోంచిఎన్నెన్ని పక్షులు ఎగుర్తున్నాయోఆ పాటలన్నీ అతడే! పచ్చదనమైఈ నేల విస్తరించాడునడిచే…
డిసార్డర్
ఆకాశ పరుపు మీదఆదమరిసి నిద్రపోతున్న సూరీడుపట్టపగలుపైన పట్టపు రాణిలాసందమామ స్వైర విహారంచీకటికి వెలుగుకి తేడాతెలియకకొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరంనగరాన్ని చూసి నవ్వాపుకోలేని…
నిర్బంధం నీడలోకి…
వెలుతురు సోకని దండకారణ్యంలోనిప్పురవ్వలు రాజుకుంటున్నాయిపచ్చటి ఆకుల గొడుగు కిందసనసన్నటి వెలుతురు ముక్కలు పరుచుకుంటున్నాయిరక్తం రుచి మరిగిన పులితోటి జంతువుల పాదముద్రలనుజన్యు పరీక్ష…
ఏమప్పా
ఏమప్పాఎవరో విదేశీయుడు ప్రాణం పోసిఊరేగిస్తేగానీనిన్ను గుర్తించలేకపోయాం మా గడప ముందు నిత్యంపచ్చతోరణమై వేలాడినవాడివినా రూపు చూడండినాలోని కళాత్మక ప్రాణం చూడండీఅని నువ్వెంత…
రైతుల కల్లోల జీవితాలను చిత్రించిన నవల ‘నేల దిగిన వాన’
సమాజంలో రైతు స్థానాన్ని బట్టి ఆ దేశ భవిష్యత్తు, ఆ దేశ అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహన వస్తుందన్నది నిజం. రైతుకి…
సాహిత్య విమర్శ – కొన్ని సవాళ్లు
తెలుగులో సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంతం ఎదుర్కొనే సవాళ్ళలో అతి ప్రధానమైనది తాత్విక , ఈస్థటిక్ మూలాలకు సంబంధించినది. ప్రతి సాహిత్య…
మా వూరి కథ-2
నిర్వాసితుల వ్యతిరేకతకు అణచటానికి నిర్బంధం ఒక్కటే సరిపోదని బావించిన కంపెనీ మాయమాటలు చెప్పి మోసం చేయడం నేర్చింది. పోలీసులు రంగ ప్రవేశం…
న్యాయం
“నేనియ్యాల బడికి పోనమ్మా, నీతోబాటు అడివికొస్తా ’’ అంటూ మారాం చేసింది చిన్న పొన్ను. “చెప్పు తీసుకు కొడతా, ఆ మాటన్నావంటే’’,…
కరుణాకర్ ఇప్పుడు ఒక అంతర్ ప్రవాహం
యెనికపాటి కరుణాకర్ జులై 18న ఆరోగ్య కారణాల రీత్యా ఒంగోలులోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. ఆయనకున్న విస్తృత సామాజిక సంబంధాల వలన…
We Should All Be Feminists : Chimamanda Ngozi Adichie
క్వాంటమ్ మెకానిక్స్ థియరీస్ లోనో, సైన్స్ ఫిక్షన్ బుక్స్ లోనో, సినిమాలలోనో… అప్పుడప్పుడూ పారలల్ యూనివర్స్ గురించి చదవడమో చూడటమో జరుగుతూ…
గ్లోబల్ వార్మింగ్ – మానవాళికి వార్నింగ్
గత రెండు శతాబ్దాలుగా అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతున్నందున ఇవాళ ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉంది. దీనికి కారణాలు…
దళిత అస్తిత్వ వేదనా కవిత్వం
దళిత అస్తిత్వ వేదన దాని ఫలితమైన ఆత్మగౌరవ చేతన 1985 తరువాత తెలుగు సమాజ సాహిత్యాలలో గొప్ప చోదక శక్తులు. ఇనాక్…
రగులుతున్న ‘ఈశాన్యం’
పూర్వం రాజుల కాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి. ఆధునిక కాలంలో దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, యుద్ధాలు మనం చూస్తూనే…
కవిత్వం ఆత్మజ్ఞానానికి మార్గంగా అనిపిస్తుంది: సీనా శ్రీవల్సన్
కేరళ రాష్ట్రం కేవలం అక్షరాస్యతకు మాత్రమే ప్రసిధ్ధి కాదు. కవులకీ, కళాకారులకీ కూడా పేరెన్నికగన్నదే. ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తి…
పాలస్తీనా ప్రతిఘటన కవిత్వం
పాలస్తీనా మహాకవి దర్వీష్ కవితలు రెండు నేనక్కడి నుండి వచ్చాను నేనక్కడి నుండి వచ్చానునాక్కొన్ని జ్ఞాపకాలున్నాయి అందరి మనుషుల్లాగే పుట్టిన నాకుఒక…
పెగాసస్ స్పైవేర్ నిఘా నీడలో ప్రముఖులు
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించే వారిని కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి.…
తెంచేసిన నేల నుంచీ కంచెల్ని తెంచుతోన్న యువస్వరాలు…
అప్పుడే రెండేళ్ళు… కాలగమనంలో రెండేళ్లంటే యే మాత్రం చిన్న సమయం కాదు. ముఖ్యంగా హృదయాలు వేదనతో, దుఃఖంతో, చీకటితో నిండివున్న వారికి…
ఉద్యమాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మరియమ్మ లాకప్ డెత్!
ఎన్నో ఆశలతో, ప్రాణ త్యాగాలతో, దశాబ్దాల ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ లో అన్ని వర్గాల నుండి, అన్ని వైపులా నిరాశలు, నిరుద్యోగం,…
మనిషిలో ‘దేవుణ్ణి చూసినవాడు’
తిలక్ కవిగానే చాలా మందికి తెలుసు. అతను కవిగా యెంత ప్రతిభావంతుడో కథకుడిగా కూడా అంతే ప్రతిభావంతుడు. నాటక ప్రక్రియలో సైతం…
కొలకలూరి ఇనాక్ కవిత్వంలో వస్తు వైవిధ్యం
కొలకలూరి ఇనాక్ సాగు చేసిన సాహిత్య ప్రక్రియలలో కవిత్వం ఒకటి. చదువుల కాలం నుండే కవిత్వం వ్రాస్తున్నా 1971 లో గానీ…
ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న ప్రగతెంత?
ప్రగతిశీల సాహిత్యం డీల్ చేసిన ప్రధాన వస్తువు ఆర్ధిక అసమానతలు. ఆ రకపు తిరుగుబాటు కూడా ఇందులో భాగమే.’పేద వాళ్ళంతొకటి బాధలన్నీ…
హౌడి!
ఒక లీటర్ పెట్రోల్‌తో రెండు లీటర్ల పాలొస్తాయి. పాలు తాగి సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. ఆత్మనిర్భర్ భారత్ నిర్మించండి. “ఒక…
బతుకు సేద్యం-7
పూలమ్మ ఇంటిముందే జాలాది దగ్గర ఇటుకపెల్ల మీద కూర్చొని పొయ్యిలోంచి ఎత్తి తీసుకొచ్చిన బూడిదతో నల్లగా మసిపట్టిన గిన్నెల మసి వదిలిస్తున్నది.తెల్లగా…
మా వూరి కథ
(మా ఊరి కథ, ఇది ఒక గ్రామం కథ కాదు. ఇపుడు ప్రతీ ఊరులో నడుస్తున్న చరిత్ర. పిడికెడు మంది లాభాల…