“All texts are composed of other texts held together in a state of constant interaction.It means…
తాజా సంచిక
‘మరో మలుపు’లో స్త్రీ పురుష సంబంధాలు
ప్రతి రచయితకు వారి ప్రాతినిధ్య రచనలు కొన్ని వుంటాయి. ఒక్కో రచయిత పేరు చెప్పిన వెంటనే వొక కవితో కథో నవలో…
గుంటూరు కవులు నలుగురు
తెలుగు ‘దళిత సాహిత్య చరిత్ర’ (2000) వ్రాసిన పిల్లి శాంసన్ జాషువా మార్గంలో వచ్చిన దళిత సాహిత్యం గురించి వ్రాస్తూ పేర్కొన్న…
భావోద్వేగాల సంగీతం – గ్యాబ్రియేలా మిస్ట్రాల్ కవిత్వం
1889 లో ప్రపంచ ప్రసిద్ధ కవులకు నిలయమైన చిలీ దేశంలో జన్మించిన గ్యాబ్రియేలా మిస్ట్రాల్ అసలు పేరు లుసిలా గోడోయ్ అల్కయగా.…
ఇన్ టైం
(మనిషికి ఎలా జీవించాలో నేర్పటం చాలా ముఖ్యం. అది మానేసి కేవలం ఆర్జనకు సంబంధించిన విద్యలు మాత్రమే నేర్పటం వలనే ఈనాడు…
నా కొడుకు కాని బాలుడిని నాకు అంటగట్టారు
2008 లో హాలీవుడ్ నుంచి వచ్చిన అమెరికన్ మిస్టరీ క్రైమ్ డ్రామా చిత్రం చేంజ్లింగ్. దీనికి క్లింట్ ఈస్ట్‌వుడ్ (Clint Eastwood)…
ముండ్లదాపు
“ఎంతసేపు కూసుంటరింగా? జప్ప జప్ప గానియ్యాలె! పని మస్తున్నది” “గిప్పుడే గిట్ల గూసున్నం. గీయింతకేనా?” “ఓనరొచ్చి సూసిండంటె నా మీద గరమైతడు.…
మమ్మీ’స్ ఎగ్
నాకు మమ్మీ అండ్ డాడీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఇద్దరు సమానంగా ఇష్టమే అని చెప్పుతాను. కానీ మమ్మీ కంటే…
భావాలకు ఊపిరి పోసే ప్రాణవాయువే కవిత్వం: గాయత్రి మావూరు
సాధారణంగా ఓ వ్యక్తి ఒక రంగంలో రాణించటమే చాలా అసాధారణం. కానీ కవిత్వంలోనూ, చిత్రలేఖనంలోనూ మరియు నాట్యంలోనూ ఒకేస్థాయిలో రాణించటం చాలా…
సలాం …
దండాలు బాబయ్యా…మాకోసమే పుట్టావు నాయనామా కోసమే ఊపిరిడిశావు నాయనాఆ మద్దెన నీ నడకంతాఅడవి తల్లి పేగుల్లో నెత్తుటి పరవళ్ళేనయ్యా…ఏ తల్లి బిడ్డవో…
అడవి సిగన నెలవంక అతడు…
ఎప్పటిలాగే మంచు బిందువులుఅడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయిఅతనిపై అల్లుకున్నఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలుకొండగోగులతో గుసగుసలాడుతున్నాయిరాత్రి కురిసిన వానకుతళతళలాడుతున్న ఆకుల నడుమపూర్ణ చంద్రబింబాల్లావిచ్చుకున్న ఎర్రనిమోదుగపూలుఅవునుఅతను…
అడవి వొట్టిపోదు
ఎర్రని కలలుదట్టమైన అరణ్యాల్లోఎత్తైన చెట్లకే పూస్తాయిఒక మార్పును శ్వాసిస్తూదశాబ్దాలకు దశాబ్దాలు వెలుగుతాయి అడవి అండవుతుందిఅడవి అన్నం ముద్దవుతుందిఅడవి అమ్మవుతుంది*అప్పుడప్పుడూ తుపాకుల గాలి…
కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్
నేను కూడా నా చివరి క్షణాల పై నిలిచివెనక్కి తిరిగి చూసినప్పుడుఈ నిదురపట్టని రాత్రి రెండుగా చీలిఆ చీకటి ఇరుకు మధ్య…
కన్నీటిగాథ
విప్పబడ్డ నా వస్త్రాన్నిదేశం నడిబొడ్డునవాడెన్నిసార్లురెపరెపలాడించినమీరు జేజేలు పలకుతూనే ఉండండి పొగరెక్కిన ఆ మదపుటేనుగునా రక్తాన్ని చిందించిన కథనుకన్నీళ్ళసిరాతోఎన్నిసార్లు రాసినామీరు చిత్తుకాగితాల్లాచించిపారేస్తూనే ఉండండి…
పొలిటికల్ టెర్రరిస్ట్
డెమోక్రసీని గాలికి వదిలినమోక్రసీలో సాగే గాలిమాటలైసమూహాల మధ్యన గాజుపెంకులు నాటి మనుషులు మనుషులుగా బతకనీకమతానికి పుట్టిన పుట్టగొడుగులుగానోకులం గొడ్డు ఈనిన బలిపశువులుగానోరాజకీయ…
తుఫాను
కురుస్తూనే ఉందిఎడతెగని వానజీవితాలను ముంచెత్తుతూఅంతటా అతలాకుతలం చేస్తూ ఆకాశం గట్టిగా గర్జిస్తుంటేభూమి ఉలికులికి పడుతోందిగదిలోని ఆమెలాగే చినుకుల సూదులతోపదునుగా గుచ్చిగుచ్చి చంపుతుంటేనేల…
గాజువాగు ఒడ్డున యుద్ధ శిబిరం
విభజన రేఖలాంటి దారిలోఓ పొడుగుచేతులవాడుఅడుగులకీ ఆశకీ నడుమకొన్ని ఎత్తైన కంచెల్ని మొలిపిస్తుంటాడుఓ పెద్దతల బాపతు ధనమాలికొన్ని రంజుభలే తళుకు తెరల్నికళ్లకీ చూపులకీ…
కొత్త ఉదయం
చూస్తూ ఉండిపోతానలాఆకాశంలోకి – నక్షత్రపు కళ్ళతో ప్రయాణిస్తున్న రాత్రినిపూలకుండీలో ఒంటరిగా దిక్కులు చూస్తున్న పువ్వుని కూడా – ఆలోచనకుకాస్తంతా గాలినిఉగ్గుపాలుగా పట్టించి,…
సముద్రంతో నా వేషాలు
సముద్రం దగ్గరనా వేషాలేం చెప్పమంటారుసముద్రం నాకు అమ్మలా కనిపించినప్పుడునేను నత్తలా పాకుతూ దగ్గర చేరతానుఏనాటి మనుషుల గుంపులోచిటికెడు దేహంగా మారిపోయినా రాతి…
విశాలమవుతున్న రైతు ఉద్యమం
అధికార మార్పిడి జరిగి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ, దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న రైతాంగ దుస్థితి మాత్రం మారలేదు. దేశానికి…
జనం కోసం పరితపించిన గుండె
2005లో ప్రొద్దుటూరులో విరసం సదస్సును పోలీసులు అడ్డుకొని హాలు ఓనర్ ను బెదిరించి హాలుకు తాళం వేసేశారు. మీటింగ్ సమయానికి కొంచెం…
హక్కుల జయశ్రీకి మానవహక్కుల సెల్యూట్
హక్కుల సంఘాల్లోకి మామూలుగా మహిళా కార్యకర్తలు చాలా తక్కువగా వస్తారు. ఇటువంటి సంఘాల్లోకి వారిని తేవడానికి సంస్థ బాధ్యులు వాళ్ళను ప్రోత్సహించడం…
చరిత్ర పుటల్లో ఆఫ్ఘనిస్తాన్…
ఆఫ్ఘనిస్తాన్ చరిత్రని, రాజకీయ, సామాజిక పరిణామాలను పరిశీలించినప్పుడు ఆ దేశం తన ఉనికి కోసం నిరంతర రక్తతర్పణ కావిస్తూనే వుందని అర్థమవుతుంది.…
అమ్మకానికి దేశం
మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. అంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన సాధించడం. అయితే, అందుకు…
మైన్మార్ ‘విశ్వసుందరి’ సాహస ప్రకటన
మిస్ వర్ల్డ్, మిస్ యూనివర్స్ (ప్రపంచ సుందరి, విశ్వ సుందరి) వంటి పోటీల విషయంలో అభ్యుదయ, విప్లవ భావాలు గలవారికి ఉండే…
తక్షణ న్యాయం
నేటి ఆత్మ”రక్షణ”లు / ఆత్మ”హత్య”లు రేపటి ఓట్లుగా మారి మరోసారి అందలమెక్కిస్తాయని, రాజ్యాంగాన్ని అలమారాలో నిశ్చింతగా నిద్రపుచ్చుతుంది అధికారం. జరిగిన నేరానికి…
కొడుకులకి ఆస్తులు కూతుళ్లకి హారతి పళ్ళేలూ…
ఏ విషయం అయినా సరే ప్రతి పదేళ్లకోసారి కొత్తగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందేమో, అప్పుడే అంతకుముందు తెలియని ఇంకో కోణం…
మళ్ళీ మనం బయటకు వచ్చి మెరిసే నక్షత్రాలను చూస్తాం!
వో మహాత్మా, వో మహర్షీ !యేది చీకటి, యేది వెలుతురు?యేది జీవిత, యేది మృత్యువు?యేది పుణ్యం, యేది పాపం?వో మహాత్మా! మెల్లగా…
జాషువా కవిత్వం లోకి
తెలుగు వాక్యానికి వాడ సౌందర్యం అద్దినవాడు మహాకవి జాషువా. పుట్టుక కారణంగా మనిషిని అమానవీకరించిన కుల సమాజంతో పోరాడి గెలిచినవాడు. తనను…
ఇనాక్ సాహిత్య విమర్శ పద్ధతి
కొలకలూరి ఇనాక్ ప్రవృత్తి రీత్యా సృజన సాహిత్య కారుడు.కానీ తెలుగులో ఎమ్మే పిహెచ్ డి లు చేసి విశ్వవిద్యాలయ అధ్యాపకత్వం వృత్తిగా…
దయ్యం
బిభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్(తెలుగు అనువాదం – కాత్యాయని) శిరీష్ ప్రామాణిక్ గారి తోటలో బాదం కాయలు ఎంత బాగుంటాయో! రోడ్డుకు ఒక…
వ్యవస్థీకృత హింసకి అగ్ని సాక్ష్యం – గ్రెన్‌ఫెల్ టవర్, లండన్
జూన్ 14, 2017 నడి రేయి. సమయం రాత్రి ఒంటిగంట కావస్తోంది. పశ్చిమ లండన్ లోని నార్త్ కెన్సింగ్టన్ ప్రాంతంలో 24…