రాతకెక్కిన అక్షరానికి ఉండే విలువను చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ రాతకు ఎక్కిందంతా నిజం కాదని తెలియడానికి చాలాకాలం పడుతుంది. నిజాన్ని…
తాజా సంచిక
ఓ దుఃఖనది వ్యతిరిక్త ప్రవాహం
పాదం కింద కాలం. ఇది పాదం ఆక్రమించిన కాలం కథ కాదు. ఒకానొక కాలం మింగిన పాదాల కథ. నడుస్తున్న పాదాల…
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, నియంతల పాలనల్లో జీవన బీభత్సాన్ని అనుభవించిన పోలిష్ కవి అనా స్వర్
పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే…
ఫిలిప్పీన్స్ సంస్కృతి, వలస జీవుల అనుభవాల కలబోత మెర్లిండా బొబిస్ కవిత్వం
1959 లో ఫిలిప్పీన్స్ దేశం లోని అల్బె ప్రావిన్స్ లో జన్మించిన మెర్లిండా, ఆ దేశం లోనే ఉన్నత విద్య చదివి,…
నైవేద్యం
నిద్ర రావడం లేదు. కళ్లు మూసుకొని, మూసుకొని నెప్పెడుతున్నాయి. కానీ నిద్ర పట్టడం లేదు. పక్కలో తడుముకోవడానికి పాప లేదు. అప్పుడే…
సుశీత
స్కూటీ మీద వెళ్తున్న సుశీతకు ఆ రోడ్డు అకస్మాత్తుగా అపరిచితంగా అనిపించింది. సుశీతకు తాను ఎక్కడుందో కొన్ని క్షణాల వరకు తెలియలేదు.…
ఎలివాడ – 1
తొలికోడి కూస్తానే మెలకువచ్చేసింది. లేసి ఈదిలేకొచ్చి సూస్తే, పరంట పక్క ఆకాశింలో సందమామ సల్లని ఎన్నిల కురిపిస్తా ఉండాడు. ఊరంతా ఆ…
మురిసిన మువ్వలు
మనసు నిండా మల్లెలు గుభాలించాయి. కళ్ళలో కాంతులు వెలిగాయి. దేహంలో ఏదో తత్తర పాటు. కళ్ళలో మాటిమాటికి ఊరే ఆనందభాష్పాలు. చదివిందే…
చిత్రం చెప్పిన కవితలు
1. కెమెరా కన్ను నాగరికత ఇంకా నిద్రలో జోగుతున్న ఓ ఉదయంఫ్లైఓవర్ పై ఓవర్ స్పీడ్ తోదూకుతున్న నా వాహనంఅద్దాల కళ్ళల్లో…
మనోభావాలు
నాకురాయినిచూపిరాముడని నమ్మించిరాజ్యాలేలేచోటనేనురాయిని ‘రాయని’ నిజంమాట్లాడితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుమనుధర్మమేధర్మమని నమ్మించిమనుషుల మధ్యమంటల్నిసృష్టించిరాజ్యాలేలేచోటనేనుమనుధర్మం గుట్టువిప్పితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుఅశాస్త్రీయతనుశాస్త్రీయంగా నమ్మించినా అణువణువునకర్మసిద్ధాంతాన్ని కరిగించిఅందమైన…
చూపున్న కుర్చీలు
చప్పుడు చేయకండిమనం తర్వాత మాట్లాడుకుందాంవిరామం తర్వాత,విశ్రాంతి తర్వాతఅనేకానేక ఆవులింతల తర్వాతకుర్చీలు ఇప్పుడు నిద్రపోతున్నాయి. ఆటంకపరచకండిమనం తర్వాత చర్చించుకుందాంమాటల కన్నా చర్చలకన్నా,మనం చేసే…
నాలాగే ఇంకొకడు
1. కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేం కదామొదట నేనూ నమ్మలేదునాలాగే ఇంకొకడు ఉన్నాడంటే చేతిలో పొడవాటి కర్రతోతీగమీద పట్టు తప్పిపోకుండా నడుస్తూతన…
అంతర్గానం
నా కలలన్నీ కల్లలుగాసగ సగాలుగా ఆగిపోతుంటాయిఒక్కగానొక్క కల పూర్తికాకుండానేఆరిపోయి అంతర్థానమవుతుంటుంది… తపనతో దహించుకుపోతున్నాసాకారం కాని ఒకే ఒక కలకోసంకలల వాకిళ్ళలో కువకువల…
మృత్యువు దాడి చేసిన రాత్రి
అక్షరాలకు జీవం పోస్తున్నాడు
రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయిందిరక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడనిగాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదునీ శవం…
జీవితమంత విస్తృతం, భవిష్యత్తుకొక అవసరం – చెహోవ్ సాహిత్యం
తెలుగు సాహిత్య పాఠకులకు 2022 వ సంవత్సరం అందించిన ఒక గొప్ప కానుక, ఆంటన్ చెహోవ్ రాసిన వంద కథల అనువాద…
‘సిటీ లైఫ్’ నేపథ్యం
గుండె నిండా బాధ కళ్ల నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు. కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై…
కల్లోల కడలిలో ఎగసిన కవితా కెరటం
అలిశెట్టి ప్రభాకర్. ఓ కల్లోల కడలి కెరటం. ఉజ్వల వసంత గీతం. తలవంచని ధిక్కార గీతం. కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు…
‘ఎర్రపావురం’ అలిశెట్టి ప్రభాకర్
అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల. తండ్రి ,అలిశెట్టి చిన్న రాజం.తల్లి, లక్ష్మి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వంతో ప్రఖ్యాతి గాంచినవాడు. తన…
మెట్రోకావల…
విశాలమైన ఆవరణ. అక్కడక్కడా వేసిన టేబిల్స్ కుర్చీలు. అవి వో పద్దతిలో వేసినవి కానప్పటికీ ఆ అమరికలో వో హార్మోనీ వుంది.…
బతుకు మడతల్లో…
కొత్తగా కట్టిన సిద్దిపేట పాత బస్టాండు. ఎములాడ షెల్టర్ బస్సు వచ్చి ఆగింది. ఆగి ఆగంగనే జనం ఎగవడ్డరు. “ఉండుడింట్ల పీనిగెల్ల……
మాయని మచ్చ
దోపర ఇగంలో జరిగిన బార్తన, అన్నదమ్ముడు బిడ్డలు ఆస్తి పాస్తుల కాడ కొట్లాడు కొంటే వొచ్చింది. పచ్చాపల్లం భార్తన నలపై రెండూళ్ళు…
ఒకప్పుడు శబ్దమే ఆయన శక్తిమంతమైన ఆయుధం
ఇప్పుడతని చేతిలోకి ఎకె 47 వచ్చింది
ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ యుద్ధం ఒక ఫిల్మ్ క్రిటిక్ (సినిమా వ్యాఖ్యాత)ను అయిష్టంగానే ఆయుధం పట్టేలా చేసింది. యుద్ధం తన…
మృణాల్‌సేన్ – తెలుగునేల అనుబంధం
ప్రత్యామ్నాయ బెంగాలీ సినిమా త్రయంలో చివరివాడు మృణాల్‌సేన్ 2018 డిసెంబర్ 30న తన 95వ యేట మరణించాడు. రుత్విక్‌ఘటక్, సత్యజిత్‌రేలకన్నా ఎక్కువకాలం…
పర్యావరణ పరిరక్షణ ఎండమావేనా ?
ప్రస్తుత పర్యావరణ ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాడటం వల్ల రోజు రోజుకి భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ…
కుల అస్తిత్వం – సాంస్కృతిక రాజకీయాలు
‘సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.’ సరిగ్గా రెండు సంవత్సరాల కింద ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ‘బైండ్ల సెంద్రెయ్య…
జ్ఞానానంద కవి – 1
“విశ్వనాథ, జాషువాల ప్రభావాలు జ్ఞానానంద కవిని అభ్యుదయ కవి మార్గం కంటే భిన్నమైన నవ్యసంప్రదాయ మార్గానికే అంకితమయ్యేట్లు చేశాయి.” – జి.…
కరోనా భీభత్సాన్ని రికార్డు చేసిన నవల “లోపలి విధ్వంసం”
కరోనా ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి వదిలింది. ప్రపంచ ఆర్ధిక వ్యవ్యస్థ, ప్రజల జీవన విధానాన్ని ఈ ఉపద్రవం ఎంతలా ప్రభావితం…
సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు
బెర్టోల్ట్ బ్రెహ్ట్, జర్మన్ కవిఅనువాదం: సుధా కిరణ్ ఈ రోజులలో అసత్యాలతో, అజ్ఞానంతో తలపడి, సత్యాన్ని రాయాలనుకునే వాళ్ళు కనీసం ఐదు…
మర్చిపోకూడని గతం
మానవజాతి చరిత్రలో అనేకానేక దురాగతాలు జరిగాయి. ‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో’ అన్నారు శ్రీ శ్రీ. చరిత్ర గమనం పరస్పరం…
మానవ హక్కుల కోసం ప్రాణాల్ని లెక్కచేయని నటాల్యా గార్బెనెస్కాయ
మానవ హకుల కార్యకర్తగా తన జీవితాన్ని, సంగీతాన్ని అణగారిన ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన ప్రముఖ అమెరికన్ జానపద గాయని…