హోళీ

కుంకుమపూల తోటనడిగీ ..‘కాషాయం’ కట్టుకున్నానుహిందువన్నారుఅనాది ‌హరితవనాలనడిగీ ..‘ఆకుపచ్చని’జుబ్బా వేసుకున్నానుముస్లిమన్నారు‌మల్లెపొదల్ని బతిమాలీ ..‘తెల్లని’అంగీ తొడుక్కున్నానుక్రైస్తవుడన్నారు ! బంతిపూల తోటనడిగీ ..పసుపురంగు పూసుకున్నాను‘పచ్చ’పార్టీవాడన్నారుమోదుగుపూల చెట్టుకింద…