1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా, సంస్థానాల్లో భూస్వామ్య దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలందరూ…
Category: వ్యాసాలు
వ్యాసాలు
ఆయన కవిత్వం ఓ ‘కన్నీటి కబురు’
తెలుగు సాహిత్య చరిత్రలో అతి కొద్దిమంది కవులే చందోబద్ధ దళిత పద్య కావ్యాలు రచించారు. ముంగినపూడి వెంకటశర్మ, కుసుమ ధర్మన్న, బీర్నీడి…
గోడల నడుమ
“గోడలు , అనే ప్రేమకథను మీరెప్పుడైనా విన్నారా?” అంటూ వైకోం మహమ్మద్ బషీర్ ఈ కథను చెప్పటం మొదలెడతారు. జైలులో సహ…
మోడీ పాలనలో అన్ని రంగాలు తిరోగమనమే
మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు.…
ఇకనైనా మేలుకో మోడీ
ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. వనరుల కొరత సమాజంలో అశాంతిని సృష్టించి హింసను ప్రేరేపిస్తాయి. ఆయా దేశాలు తమ…
నిత్య జీవిత కవిత్వ దృశ్యం
చరిత్రలో నైనా సాహిత్య చరిత్రలో నైనా నిర్లక్ష్యానికి, విస్మృతికి గురై అంచులకు నెట్టివేయబడిన స్త్రీల కృషిని వెతికి పట్టుకొని సముచిత స్థానంలో…
సామూహిక ఆర్తనాదం ‘యాన్ ఫ్రాంక్ డైరీ’
“సైకిల్ తొక్కుకుంటూ స్కూలుకు వెళ్ళాలి, స్నేహితులతో అడుకోవాలి, హాయిగా డాన్స్ చెయ్యాలి, గట్టిగా విజిల్ వెయ్యాలి , గలగలా నవ్వాలి, ఐస్…
అన్నా చెల్లెళ్ళ రాగబంధం ‘చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్’
ఇరాన్ దేశం నుండి పర్షియన్ భాషలో వచ్చిన అపురూపమైన చిత్రం “చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్” (Children of Heaven). ఈ చిత్రానికి…
కులదురహంకార హత్యలను ప్రతిఘటిస్తు పోరాడుదాం
ప్రియమైన ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రంలో మరో దళిత యువకుడి తల తెగిపడింది. తనకు నచ్చిన నెచ్చెలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు…
పరువు హత్యలు కాదు… కులహత్యలు!
2022, మే 4 తెలంగాణా రాష్ట్ర రాజధాని చరిత్రలో ఒక భయకరంమైన రోజు… ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో, నగరం నడిబొడ్డున,…
సమానత్వాలను అర్ధం చేసుకోలేని ఉన్మాద హత్యలు
బిల్లపురం నాగరాజు, ఆశ్రిన్ సుల్తాన్ లు ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవడం ఎన్నడూ తప్పుగా భావించలేదు. అర్థం చేసుకోలేని వాళ్ళకు దూరంగా ఉండాలని,…
‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం
‘ఆ ఘనీభవించిన విషాదపు అగాధం నుండిజరిగిన దుర్మార్గాల వార్తలు మోసుకొస్తూద్రోహపూరిత కపటత్వపు ఊళలూ,హృదయాలు మొద్దుబారే రోదనలూఉదయాన్ని పలకరించినయి’(కునన్ పోష్పోరా: మరవరాని కశ్మీరీ…
నంబూరి పరిపూర్ణ నవలలు – దళిత దృక్పథం
నంబూరి పరిపూర్ణ ప్రధానంగా కథ రచయిత్రి అయినా నిజానికి ఆమె సృజన సాహిత్య ప్రస్థానం లో తొలి రచన నవలిక. అదే…
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత – 2
ఇవ్వాళ బహుజన సాహిత్యం గా మనం పిలుస్తున్న సాహిత్యం లో కనిపించే తాత్వికత అంబేద్కర్ తాత్వికతే. నిజానికి ఈనాడు విప్లవ, వామపక్ష…
కలసి చూడవలసిన చంద్రవంకలు: హనీఫ్ కథలు
హనీఫ్ నూతన సహస్రాబ్ది కథా రచయిత. పుట్టుక వల్ల ముస్లిం అస్తిత్వ ఆరాటాలు, వృత్తి రీత్యా సింగరేణి బొగ్గుబావుల జీవన వ్యధలు…
వొక అమానమీయ గొంతు… చూపు బాడీ షేమింగ్!
ఆస్కార్ అవార్డ్స్ ని ప్రధానం చేసే సందర్భంలో యీ సారి రెడ్ కార్పెట్ స్టయిల్ స్టేట్మెంట్ ఆసక్తిని, అవార్డ్స్ అందుకొన్న సినిమాల…
మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల
అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన…
ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు
అనువాదం: సుధా కిరణ్ (హే మార్కెట్ బాంబు పేలుడు ఘటనలో విచారణని ఎదుర్కొని, మరణ శిక్ష పొందిన కార్మికులు చివరిదాకా తమ…
కరిగిపోతున్న కార్మిక శక్తి
గడచిన దశాబ్ది కాలాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో శ్రమ శక్తి `పెట్టుబడి మధ్య సంబంధాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు.…
లందల్ల ఎగిసిన రగల్ జెండా… సలంద్ర
అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి…
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత ప్రభావం గురించి చర్చించే క్రమంలో ముందు అంబేద్కర్ కు ఒక తాత్విక దృక్పధం ఉందా, ఉంటే…
చనిపోయిన కూతురి కోసం ఓ తల్లి పోరాటం: “ధ్రీ బిల్బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ మిస్సోరి”
మనిషి సమాజంలో జీవిస్తున్నప్పుడు అతనికి దానితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. కాని ఒక వ్యక్తికి సమాజంలో జరగరాని అన్యాయం జరిగి ఆ…
బాగైచా ఉద్యమం: ఫాదర్ స్టాన్ స్వామి ప్రాతినిధ్యం వహించిన సామాజిక న్యాయ కార్యాచరణలు
(ఆంటోని పుతుమట్టతిల్లోటికా సింఘా) కోర్టుతో జరిగిన తన ఆఖరి సంభాషణలో, ఫాదర్ స్టాన్ స్వామి తన చివరి రోజులను రాంచీలో, సామాజిక…
అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది.
వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోంది. అడవి తీగెల పసుపురంగు గాలి అంతటా ఆవరిస్తోన్న వెచ్చదనం. నెమ్మది నెమ్మదిగా…
బుల్లి బాయ్ వేలాలు – మతం, పెట్టుబడికి మహిళల ఆహుతి
న్యూ ఇయర్ తెల్లవారు ఝామునే ముస్లిం మహిళలకు ఒక దుస్స్వప్నం ఎదురయ్యింది. ప్రముఖ ముస్లిం మహిళల పేర్లు బుల్లి బాయ్ యాప్…
రాజేశ్వరి చెప్పిన కథ
చలం అనగానే మైదానం అంటారు వెంటనే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లూ కూడా. చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా…
మనుషులతో కలిసే శ్వాసిస్తుంది కవిత్వం
ప్రపంచ కవిత్వ దినోత్సవం కరోనా సందర్భంలో. ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం రోజు కవిత్వాన్ని గురించి కొన్ని…
కవిత్వ ప్రపంచంలోకి
ప్రపంచ సాహిత్యంలోకి ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం అనువాదమే. మానవుడు సాధించిన వేల సంవత్సరాల సాంస్కృతిక వికాసంలో అనువాదం కీలకపాత్ర పోషించింది. ఒక…
పర్యావరణ సంక్షోభ కాలంలో మార్క్స్ జీవావరణ ఆలోచనలు
పర్యావరణ సంక్షోభ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కొత్త సాంకేతిక విజ్ణానం, కొత్త సామాజిక సిద్ధాంతాలు ఆవిష్కరింపబడుతున్నాయి. అంతేకాదు అనేక సామాజిక, రాజకీయార్థిక…
ముప్పులో మూడవ ప్రపంచ మహిళలు
(మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) అడవులు ఏమి ఇస్తాయి. అవి నేలను నీటిని స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తాయి. భూమిని…
నిశ్శబ్దంతో సంభాషణే నా కవిత్వం : గ్రేస్ నివేదితా సీతారామన్
కవిత్వాన్ని చాలామంది నిర్వచించే ప్రయత్నం చేసారు.చాలా మంది కవిత్వంతో, సాహిత్యంతో మరీ ప్రధానంగా వారి అనుబంధాన్ని వాక్యాల్లో చెప్పే ప్రయత్నం చేసారు.…
మత విద్వేషాలు నింపి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవ్వరు…?
జనవరి ఐదున నేను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక కేసు పెట్టి వచ్చాను. ఆ కేసు…