కావ్యం అంటే ఏకాంశ వ్యగ్రత కల కథా ప్రధానమైన రచన. జ్ఞానానంద కవి కావ్యరచన 1950 లో మొదలైంది. ఆయన కావ్యాలకు…
Category: సాహిత్య వ్యాసాలు
సాహిత్య విమర్శలో యుద్ధ నీతి
“సాహిత్య విమర్శకుడు సాహిత్య జ్ఞాన వ్యాఖ్యాతే కాదు; జ్ఞాన ప్రదాత కూడా. సమాజాన్ని ప్రతిఫలించడంలో సాహిత్యం పోతున్న పోకడలను విశ్లేషించటం ద్వారా…
అత్యాధునిక కవిత్వం ‘వాక్యాంతం’
‘వాక్యాంతం’ (End of the Sentence) అని కవితా సంపుటికి నామకరణం చేసినా వచనాన్ని కవిత్వంగా మార్చే వ్యూహాలన్నీ సమర్థవంతంగా వాడుకున్నారు…
నువ్వెటు వైపు?
వర్గం, కులం, మతం, జెండర్, ప్రాంతం… ఎన్నెన్నో విభజన రేఖల నడుమ కుదించుకుని బతుకుతున్న మానవ సమూహమే సమాజం. ఈ మనుషుల్లో…
శత సహస్ర సత్యవసంతమై…
“మీరు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళాలని దయచేసి పట్టు పట్టకండీ, వసంతానికి వెళ్ళే మార్గం గురించి మాత్రమే యిక్కడ విరబూసిన గుండెల్ని అడగండి!”…
జ్ఞానానంద కవి ఖండకావ్య వస్తుదృక్పథాలు
జ్ఞానానంద కవి 1945 నుండే ఖండకావ్యాలను ప్రచురిస్తున్నప్పటికీ లభించిన తొలి ఖండ కావ్యం మాత్రం 1955 లో వచ్చిన పాంచజన్యం. దానికి…
స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు
పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్య తలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు.…
అన్నార్తుల ఆర్తగీతం – అశని సంకేత్
“పండ్లు కాసే చెట్లూ, చేపలతో నిండిన నదులూ, ఎందరో స్నేహితులూ, ఇరుగుపొరుగు మనుషులూ మన చుట్టూ ఉండగా మనుషులు ఆకలితో మరణించటం…
బతుకును కమ్మిన బీభత్సం మీద ఎక్కుపెట్టిన పోరాటం ఉదయమిత్ర కథలు
రాతకెక్కిన అక్షరానికి ఉండే విలువను చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ రాతకు ఎక్కిందంతా నిజం కాదని తెలియడానికి చాలాకాలం పడుతుంది. నిజాన్ని…
ఓ దుఃఖనది వ్యతిరిక్త ప్రవాహం
పాదం కింద కాలం. ఇది పాదం ఆక్రమించిన కాలం కథ కాదు. ఒకానొక కాలం మింగిన పాదాల కథ. నడుస్తున్న పాదాల…
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, నియంతల పాలనల్లో జీవన బీభత్సాన్ని అనుభవించిన పోలిష్ కవి అనా స్వర్
పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే…
జీవితమంత విస్తృతం, భవిష్యత్తుకొక అవసరం – చెహోవ్ సాహిత్యం
తెలుగు సాహిత్య పాఠకులకు 2022 వ సంవత్సరం అందించిన ఒక గొప్ప కానుక, ఆంటన్ చెహోవ్ రాసిన వంద కథల అనువాద…
కల్లోల కడలిలో ఎగసిన కవితా కెరటం
అలిశెట్టి ప్రభాకర్. ఓ కల్లోల కడలి కెరటం. ఉజ్వల వసంత గీతం. తలవంచని ధిక్కార గీతం. కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు…
‘ఎర్రపావురం’ అలిశెట్టి ప్రభాకర్
అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల. తండ్రి ,అలిశెట్టి చిన్న రాజం.తల్లి, లక్ష్మి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వంతో ప్రఖ్యాతి గాంచినవాడు. తన…
కుల అస్తిత్వం – సాంస్కృతిక రాజకీయాలు
‘సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.’ సరిగ్గా రెండు సంవత్సరాల కింద ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ‘బైండ్ల సెంద్రెయ్య…
జ్ఞానానంద కవి – 1
“విశ్వనాథ, జాషువాల ప్రభావాలు జ్ఞానానంద కవిని అభ్యుదయ కవి మార్గం కంటే భిన్నమైన నవ్యసంప్రదాయ మార్గానికే అంకితమయ్యేట్లు చేశాయి.” – జి.…
శ్రామికుల జీవనకావ్యం ‘దండకడియం’
ఇదీ తెలంగాణ కవిత్వ భాషకు తగుళ్ల గోపాల్ తొడిగిన అందమైన వెండి ‘దండ కడియం’. ఉత్పత్తి వర్గాల జీవన సంస్కృతిలో ప్రత్యేకమైనది దండ కడియం.…
నీటిలో నిప్పు
దేశమంతా అబద్ధాల వూబిలో కూరుకుపోయి వున్నప్పుడు వొక సత్యవాక్కు పలకటానికి పిడికెడు ధైర్యం కావాలి. సమాజం మత మౌఢ్యంతో అంధకారంలో మగ్గిపోతున్నప్పుడు వెలుతురుకి…
ప్రేమ చుట్టూ పూల తీగెలే కాదు ముళ్ళ కంచెలూ వున్నాయి…
ప్రేమ చాల సహజమైన సింపుల్ యిమోషన్. కానీ మనసులే కాంప్లికేటెడ్. అయితే యే ప్రేమ సహజమైనది లేదా వుదాత్తమైనది లేదా నీచమైనది…
అమర సత్యం ‘పునరంకితం’
ఇది… గాయాలపాలైన నేల గురించి తండ్లాడిన మనిషి పరిచయం. రక్తసిక్తమైన పల్లెల గుండెకోతల్లో తల్లడిల్లిన మనిషి కథ. బుక్కెడు బువ్వకోసం వలస…
రావిశాస్త్రి శతజయంతి సభలో దివికుమార్ ప్రసంగం
రావిశాస్త్రి మొదట్నుంచి మార్క్సిస్టు కాదు. పుట్టుకతో ఎవరూ మార్క్సిస్టు కాలేరు కదా. ఒక పరిణామ క్రమంలో ఆ మార్పు సంభవించింది. తన…
స్వాతంత్య్రం సరే… ఫలాలు దక్కిందెవరికి?
1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా, సంస్థానాల్లో భూస్వామ్య దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలందరూ…
ఆయన కవిత్వం ఓ ‘కన్నీటి కబురు’
తెలుగు సాహిత్య చరిత్రలో అతి కొద్దిమంది కవులే చందోబద్ధ దళిత పద్య కావ్యాలు రచించారు. ముంగినపూడి వెంకటశర్మ, కుసుమ ధర్మన్న, బీర్నీడి…
గోడల నడుమ
“గోడలు , అనే ప్రేమకథను మీరెప్పుడైనా విన్నారా?” అంటూ వైకోం మహమ్మద్ బషీర్ ఈ కథను చెప్పటం మొదలెడతారు. జైలులో సహ…
నిత్య జీవిత కవిత్వ దృశ్యం
చరిత్రలో నైనా సాహిత్య చరిత్రలో నైనా నిర్లక్ష్యానికి, విస్మృతికి గురై అంచులకు నెట్టివేయబడిన స్త్రీల కృషిని వెతికి పట్టుకొని సముచిత స్థానంలో…
సామూహిక ఆర్తనాదం ‘యాన్ ఫ్రాంక్ డైరీ’
“సైకిల్ తొక్కుకుంటూ స్కూలుకు వెళ్ళాలి, స్నేహితులతో అడుకోవాలి, హాయిగా డాన్స్ చెయ్యాలి, గట్టిగా విజిల్ వెయ్యాలి , గలగలా నవ్వాలి, ఐస్…
రాళ్లసీమను వెలిగించిన సింగిడి రాప్తాడు కథలు -2
రాయలసీమ కరువును గుండెను తాకేలా చెప్పిన కథ ‘కన్నీళ్లు’. ఎడారిని తలపించే రాళ్లసీమ కథ. గుక్కెడు నీళ్లకోసం తండ్లాడుతున్న మట్టి మనుషుల…
‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం
‘ఆ ఘనీభవించిన విషాదపు అగాధం నుండిజరిగిన దుర్మార్గాల వార్తలు మోసుకొస్తూద్రోహపూరిత కపటత్వపు ఊళలూ,హృదయాలు మొద్దుబారే రోదనలూఉదయాన్ని పలకరించినయి’(కునన్ పోష్పోరా: మరవరాని కశ్మీరీ…
నంబూరి పరిపూర్ణ నవలలు – దళిత దృక్పథం
నంబూరి పరిపూర్ణ ప్రధానంగా కథ రచయిత్రి అయినా నిజానికి ఆమె సృజన సాహిత్య ప్రస్థానం లో తొలి రచన నవలిక. అదే…
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత – 2
ఇవ్వాళ బహుజన సాహిత్యం గా మనం పిలుస్తున్న సాహిత్యం లో కనిపించే తాత్వికత అంబేద్కర్ తాత్వికతే. నిజానికి ఈనాడు విప్లవ, వామపక్ష…
కలసి చూడవలసిన చంద్రవంకలు: హనీఫ్ కథలు
హనీఫ్ నూతన సహస్రాబ్ది కథా రచయిత. పుట్టుక వల్ల ముస్లిం అస్తిత్వ ఆరాటాలు, వృత్తి రీత్యా సింగరేణి బొగ్గుబావుల జీవన వ్యధలు…
మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల
అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన…