నిద్ర పోతున్న సహచరుడిని తన పెద్ద పెద్ద కళ్లను ఆర్పకుండా అలెక్స్ చూస్తూ వుండటంతో ‘మెయిడ్’ ఆంగ్ల సిరీస్ ప్రారంభం అవుతుంది.…
Category: వ్యాసాలు
వ్యాసాలు
బైరాగి తాత్త్విక స్వరం ‘నూతిలో గొంతుకలు’
తెలుగు సాహిత్య చరిత్రలో 1925కి ఒక తెలియని ప్రత్యేకత వుంది. అది ఏమిటంటే, ఆ సంవత్సరం లోనే తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులుగా…
పాటల ఊట చెలిమె – గాజోజు
తండ్రి కళాపిపాసను పుణికిపుచ్చుకున్న వారసుడు. జగిత్యాల జైత్రయాత్ర సాలువడ్డ గాయకుడు. అలిశెట్టి అగ్ని గీతాలను ఎదలకదుముకున్న సృజనకారుడు. కన్నతల్లి కన్నీటి దగ్ధగేయాలను…
జులై నెలలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ అమలు చేసిన దౌర్జన్య కాండలు – 1
ఈ భీకర సంక్షోభకాలంలో ఎక్కడున్నా, ఏంచేస్తున్నా పాలస్తీనా కళ్ళల్లో మెదులుతూ ఊపిరి సలపనివ్వడం లేదు. పాలస్తీనా ప్రజలు, మహిళలు, పసిపిల్లల గురించి…
జులై నెలలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ అమలు చేసిన దౌర్జన్య కాండలు – 2
పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 2023 నుండి గాజాలో కనీసం 1,581 మంది ఆరోగ్య కార్యకర్తల్ని హత్యలు చేశారు. …
జాషువా దృష్టిలో కవి – కవిత్వం
గుఱ్ఱం జాషువా కవిగా ప్రసిద్ధుడు. కవిత్వం గురించి, కవి గురించి ఆయన వ్రాసిన కవిత్వ పరామర్శ ప్రస్తుత విషయం. లోకంలోని మంచి…
జాషువా విశ్వకవి ఎందుకయ్యాడు?
మహాకవి గుర్రం జాషువా గురించి ఆనాడు మార్క్సిస్టు విమర్శకులు, కవి పండితులు సరైన అంచనా వేయలేదు. ఈనాటికీ సమగ్రమైన అంచనాతో వారు…
ఎవరి బాధ్యత ఎంత?
భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు. స్థానిక ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిద రూపాల్లో…
వామపక్ష మేధావులు : ‘గౌరవాల’ కోసం పాకులాటలు
ప్రపంచంలోని ప్రముఖ స్పెక్యులేటర్లలో ఒకరయిన జార్జి సోరోస్ సట్టావ్యాపారాల పెట్టుబడి (స్పెక్యులేటివ్ కాపిటల్) వల్ల కలిగే దుష్పరిణామా లను గురించి ఓ…
నేపాల్: దృశ్యం ఒకటే – దృక్పథాలు అనేకం!
ఏదైనా ఒక ఘటన, పరిణామం జరగగానే, ఒక్కొక్కసారి జరుగుతుండగానే, దానికి సంబంధించిన వివరాలు తగినన్ని అందుబాటులో లేకుండానే, కేవలం దానికి సంబంధించి…
నాలుగు దశాబ్దాల నివురు గప్పిన నిప్పు “ఆదిమ పౌరుడు”
ఆచార్య కేశవకుమార్ వృత్తిరీత్యా తత్వశాస్త్ర అధ్యాపకులు, ప్రవృత్తి రీత్యా అసమ సమాజాన్నిఅక్షరాలలో బంధించిన అభ్యుదయ కవి. పుట్టి పెరిగిన అమృతలూరు పల్లె…
‘మౌనం’ కథ : సామాజికార్థిక విశ్లేషణ
భువనచంద్ర కవి. కథకుడు. గీత రచయిత. తనచుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి అనేక కథలు రాశారు. ఈ కథల్లోనివన్నీ సజీవ…
ఆగని అన్వేషణ
‘సాహిత్య అధ్యయనం సామాజిక శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలో కోల్పోయిన సమగ్రతను కల్పించగలదు’ అన్నారు బాలగోపాల్. సరిగ్గా నలభై సంవత్సరాల కింద ‘విభాత…
ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’
‘‘అన్ని భాషలవారూ రండి.మా పుష్పక విమానంలోఆనందలోకాలలోకి సంచారం చేయడానికి వెళదాం’’ అని సకల భాషలవారిని ఆనందలోకాలకి వెళదామని ఆహ్వానిస్తున్నాడు దాశరథి. డబ్బు,…
గాజాలో కాలం భిన్నంగా, భారంగా గడుస్తుంది!
సాధారణంగా ఎవరైనా, దేనికైనా ఒక సమయం, ఒక ప్రాంతం ఉంటాయి అని అంటారు కదా, మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల…
దేశమే నిషేధాల మయం!
సాగుతున్న జనహననాన్ని, చిన్నారి పిల్లలను ఆకలికి మాడ్చి చంపడాన్ని నిరసించే మానవీయ ప్రదర్శనపై నిషేధం! నడిచివచ్చిన విషాదచరిత్రను చెప్పే సునిశిత మేధా…
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినాన్ని ఎత్తిపడుతూ ఆదివాసీ స్వయం పాలనకై ఉద్యమిద్దాం
ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (Indigenous peoples day) జరపాలంటూ 1994 డిసెంబర్ లో ఐక్యరాజ్యసమితి (UNO)…
విప్లవోద్యమంలో వెన్నెల కాగడాలు అరుణ కథలు
ఆపరేషన్ కగార్ – అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను వెతికివెతికి చుట్టుముట్టి చంపుతున్న భారతదేశ కేంద్రప్రభుత్వ సైనిక చర్య. 2026 మార్చ్…
2024 ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో జరిగిన నిరసనోద్యమాలు – తదనంతర పరిణామాలు
అనువాదం: రమాసుందరి అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా కూటమి చేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీపై వెల్లువెత్తిన నిరసనోద్యమంపై క్రూర నిర్బంధం పేద వ్యతిరేక, ధనిక…
మారణహోమ కాలంలో గాజా కలలు
ఈ కరువు కాలంలో నా మేనకోడళ్లకు, మేనల్లుళ్లకు ఏదయినా స్వీట్ తినిపిస్తానని వాగ్దానం చేసి నేను పొరపాటు చేశానో నాకు తెలియదు.…
7/11 తీర్పు: ఫర్జానాలాంటి వారికి న్యాయప్రయాణమే ఒక శిక్ష
తెలుగు: పద్మ కోండిపర్తి 7/11 ముంబయి రైలుపేలుళ్ళ కేసులో ఫర్జానా భర్త ఉగ్రవాది అనే ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. 2006 జులై…
మధ్యతరగతి సంస్కారాలను పెంచే కథలు
కవయిత్రిగా ప్రసిద్ధురాలైన శీలా సుభద్రాదేవి సాహిత్య సృజన వ్యాసంగం కథ తో మొదలుకావటం విశేషం. శీలా సుభద్రాదేవి 1949 డిసెంబర్ 19…
కడవెండి – ఒక అగ్నిశిఖ
ఊరు వీరుని దేహంలో హృదయం స్పందించినట్లు ,అమరజీవి ధమనులలో విమల రక్తం ముడుకున్నట్లు,సమర శిలీ నాసికలో శ్వాసలు ప్రసరించినట్లు హే సాధారణ…
ప్రేమరాహిత్యపు మరణాలు లేవనెత్తే ప్రశ్నలు
హాలీవుడ్ అగ్రశ్రేణి తారగా ప్రసిద్ధి చెందిన అమెరికన్ నటి మార్లిన్ మన్రో ఆగస్టు 4, 1962 న మరణించింది. తన అసలు…
ప్రజాహితవ్యాజ్యపు మరణానంతర పరీక్ష
అనువాదం: పద్మ కొండిపర్తి సరిగా విచారణ జరపకుండానే మా ప్రజా ప్రయోజన కేసును (పీపుల్స్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ – పిఐఎల్) సుప్రీంకోర్టు…
“1+1=1”(చతురస్రం) నాటికలో శ్రీ శ్రీ ఊహించిన 2000 సంవత్సరం!
శ్రీ శ్రీ కవిగా ప్రపంచానికంతటికీ సుపరిచితుడు. నాటక కర్తగా సాహిత్యలోకంలో నిష్ణాతులైన ఈనాటి రచయితలలో కూడా చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు!…
వసంత మేఘ గర్జనల్లో అరుణోదయం
ఇది అరుణోదయం. వసంత మేఘ గర్జనల అరుణోదయం. చీకటి రాజ్యంపై ఎక్కుపెట్టిన వసంత మేఘ గర్జనల ధిక్కార పాట. రగల్ జెండా…
అజమాయిషీ లేని ఓ ఆకాశం కోసం కల ఈ ‘అల్లిక’
చల్లపల్లి స్వరూప రాణి తాజా కవితా సంపుటి,’అల్లిక’లో తాను రాసిన గత కవిత్వం కంటే భిన్నమైన, గాఢమైన, తీవ్రమైన దళిత అభివ్యక్తి…
వ్యక్తుల చరిత్రే సామాజిక చరిత్ర
భూస్వామ్య, కుల సంబంధాలు ఉన్న మన సమాజంలో చరిత్ర రచన పాక్షికంగా ఉంటుంది. భారతీయ చరిత్ర మొత్తం పాలకుల చరిత్రగానే నమోదు…
మరణ వాంగ్మూలం కాదు; జీవన సాఫల్య ప్రకటన
కరుణని చూసిన తొలి రోజుల్లో ఆమె రాసిన తాయమ్మ కథ గుర్తొచ్చేది. ఆ కథలో కడుపు లుంగలు చుట్టుకుని యేడ్చిన తాయమ్మ…
అక్షరాలు కుట్రలు చేయగలవా?
వెన్నెల పంచే చంద్రుడు స్వేచ్ఛకు, ప్రేమకు, ఆశకు చిహ్నం. పున్నమి, అమావాస్యల మధ్య కనుమరుగవుతూ, మళ్లీ కనిపిస్తుంటాడు. కనుమరుగు కావడమంటే అంతం…
ఆపరేషన్ కాగార్ ను ఆపాలి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి
భారత దేశం ఎన్నో ప్రాంతాలతో విలసిల్లుతోంది. ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తుంది. అయితే నేడు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద,…