వరిదంటు మొకం

వరిదంటు మొకంగుండె తడి స్పర్శకై తపిస్తున్న వరిదంటు మొకంవుండే తొలిగిన బతుక్కి బండి గురిజె ఆకు పసరు ఎండిన తుమ్మ కంపల…

భూగర్భ సముద్రం

అలల హోరు వినబడని సముద్రాలుంటాయా?ప్రకృతి పాటలు పాడని పక్షులుంటాయాఅడవిని వెంట పెట్టుకోని నడవని మూలవాసులుంటారా?మేమూ అంతే – ఈ నేల బిడ్డలం…

ఉఛ్వాస నిశ్వాస ఉప్పెనల్ని ఆపగలడా వాడు..?

వాడుపూవులన్నిటిని చిదిమివసంతాల్ని రాల్చేశానంటాడు.. వాడుదారులన్నింటిని మూసిగాలిని బంధించానంటాడు.. వాడువేలాది వీరుల గుండెల్నితూట్లు పొడిచినతుపాకుల్ని తూర్పుకు లోడుచేసిసూర్యోదయాల్ని పాతరేశానంటాడు.. వాడుఅడవి గుండెలపైఆయుధ గిడ్డంగులు…

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల…

అమానవం

మనసు తెర మీదఏ దృశ్యము నిలువదుపిడికిట్లోంచి జారిపోయే ఇసుక లాగ- అట్లా, చందమామ వస్తుందో లేదోవెన్నెలకు చీడ తగులుతదివసంతం వసంతోత్సాహంతోకోకిలకి కొత్తపాట…

పీడనావృతం

గుండెల్లో కొండ కోనల్లోరవ రవ లాడే అశాంతినిఆర్ద్రంగా ఆలపిస్తున్ననందుకుకంఠనాళమే ఇప్పుడుపీడనావృతమైంది… రక్తాశ్రిత చితుకు మంటల్నిబహిర్వ్యాఖ్యానం చేస్తూనివురంటుకున్నగాలిని, ధూళినినేలని, నీటినితీవ్రయుద్దమై కెలుకుతున్నందుకువేళ్ళమీదకే సంకెళ్లు…

ప్రపంచ మృత్యుగీతం

ప్రపంచమంతా మార్మోగుతున్న మృత్యుగీతంచావుతో సహవాసం చేసుకొంటూఎవడి సమాధిని వాడే తవ్వుకుంటూఒకడు ఉరితాళ్లు అమ్మకాల్లో బిజీ బిజీ లాభాల్లో‘చివరి చితిమంటలు’ పబ్లిక్ స్కీంలో…

ఎవరు

ఇంతకీనేనెవరిని ప్రేమించి ఉంటానుఊహ తెలిసిన రోజు నుండిఎన్ని పరిచయాలు !ఎన్ని పరిమళాలు !అమ్మ, నాన్న, అన్న, అక్కమిత్రుడు, శత్రువుగురువు జాబితా మాత్రం…

నల్లబజార్లు

స్మశానాల వెంట నడుస్తున్నట్టుఒకటే చావుకంపుచూడ్డానికందరూ బ్రతికున్నట్టేకనబడుతున్నాపట్టి పట్టి చూస్తేకానీలోపల మనిషితనం చచ్చిచాన్నాళ్లయ్యిందని తెలిసి చావదుఊపిరుండాలన్న ఒకే ఒక్క ఆశతోఅక్కడికెళతాంఅదైతే దేవాలయమేలోపలెన్నో నల్లబజార్లుగదికో…

ఆకుపచ్చని స్తనం

మట్టిరేణువుల మధ్యనముఖం దాచుకున్నదిచల్లని చూపుల చేతులతోమన పొట్ట తడమాలనిపాకులాడుతున్నదిరేపటి వెలుగు ఆశలు నేస్తూనేడు అక్కడనిశ్శబ్దంగా నిదురిస్తోందిఒక్క తడిపిలుపు కోసంఆత్రంగా వేచిచూస్తోందిఎవరూ తలుపు…

తేనెకురిసే నాలుక

తేరిపార చూసే నా కళ్ళపైమాయ తరంగాలు చిమ్మినన్ను గుడ్డివాడిని చేశావునా ఆశబోతు కడుపుకిఆకలి ముద్దలు కొన్ని విదిల్చినన్ను బిచ్చగాన్ని చేశావురిక్కించి వినే…

ఒకే రంగు ఆకాశం!

సమస్తాన్నీ నాకప్పగించినిశ్చింతగా నిద్రపొండిమీ ఆకలీ ఆశల గురించీమీ స్వేదం మీ రెక్కల సంగతీమరచిపోండికేవలం ఐదేళ్లకోసారిచూపుడువేలుపై వాత పెట్టుకోండినేను మీకోసంస్వర్గంలాంటి గుడికడతానుమీ కోసం…

ఐనా-ఏమైనా!

నిర్మాణంమన లక్షణంచీమల మల్లే-ఈ ఇల్లుమనది!ఇక్కడే, ఇదేఎప్పటిదో! కూలదోస్తూవాళ్ళు-మనమే అందించినమన మౌనమే, ఆ–కమండలం –త్రిశూలం –కోదండం – చిందరవందరగాశకలాలునీడలుదాసులు,నేను, నువ్వూ! ఇక్కడ ఇప్పుడుపువ్వులేవీ,…

వరిదుబ్బు

తొడ కొట్టిసవాలు చేయాల్సిదాన్నితొడపాశంతో వదిలేయమంటారుచెమడాలొలిచితాట తీయాల్సిన దాన్నిచెంప దెబ్బతో సరిపెట్టమంటారు నిలదీసిసూటిగా ప్రశ్నించాల్సినదాన్నిమనకెందుకులే అనుకునిగమ్మునుండమంటారు ఎట్లాగూ గొంతు పెగలని కాలంయుద్ధం పాదమ్మోపని…

తొలి ఊపిరి

చెక్క బల్ల ఆ రోజుకు పాతిక సార్లుఉమ్మనీరు ఊరి చెమ్మబారుతుంది.తడి, చిత్తడి,అరకొర వెలుగు.తడుముకునే చేతి కి సూది ఆనవాలు.నిశ్శబ్దం లోకి జారే…

మొక్కుడెంతసేపు…

బిడ్డలాపతిదీరే దేవుడి మొక్కుదీరేయెవ్వలేమనుకుంటే నాకేందినేనేదనుకుంటే గజ్జేత్తనా పేరే ఉద్దారకుడునేనే ఉద్దారకున్నీపాయిదా పనుల్జెయ్యటమే నా కెరుకయెంగిలి మెతుకులకాసపడే గుంపుండనే ఉంటదిగదే తందానా అనేటోల్లహేఓట్లు…

మరి కొన్ని అడుగులు

చిన్నా మరి కొన్ని రోజులునువ్వక్కడ నేనిక్కడవేళ్ళతో వేదనాభరిత ఘడియలనుభారంగా లెక్కగట్టుకుంటూ….మైళ్ళ దూరాన్ని చెరిపేస్తూఆలోచనల అలలపైతేలుతున్న చిన్నారి కాగితపుపడవనినేను ప్రేమగా ముద్దాడుతూ…మన గదులను…

అవాస్తు…

తీరొక్క పువ్వుగానో తీరం దొరకని నదిగానోఆమె నవ్వులెప్పుడూ మనసులు ఎదిగీ ఎదగనిఇరుకు గదుల్లో ఇమడలేవని తెలిసీఎంతో ఒద్దికగా ఇమిడిపోతూ ఉంటాయి ఈశాన్యం…

స్వప్న భూమి

మెతుకులనోగింజలనో పండిస్తావు అనుకుంటాం గానీనువ్వు పండిస్తున్నది స్వప్నాలని కలల గింజలు కండ్ల నేలలో జల్లి దిగుబడి చేస్తున్నది జీవన వైవిధ్యాన్ని బతుకు…

జైలు నుండి ఉత్తరం

కవీ…నీ ఉత్తరంఖండాంతరాల ఆలింగనంఓ విస్మయం… ఎన్నెన్ని నిఘానేత్రాలుదాటివొచ్చిందోఎన్నెన్ని ఎత్తైన గోడలుఎగిరెగిరి వొచ్చిందోపావురంగా నా ఒడిన వాలిందిసైనిక విముక్తమైనపాలస్తీనా తల్లిలా నన్నల్లుకున్నది జైలునుండి…

మనిషిప్పుడో నెత్తుటి పాట

ఏది పీడకలో ఏది వాస్తవమోతెలీనివ్వని రక్త వైచిత్రిలో పడి తన్నుకుంటున్నాం *** కత్తి ఒక లోహం మాత్రమేతనని చేబూనిన వాడికి అదో…

అధికారధేనువు

వేదఘోషలో యజ్ఞ మాంసమైముక్కలైన ఆటవిక ఆవుఇప్పుడు అధికారకామధేనువు ! మాలాగఆవులకి ఓట్లుండవుఅయితేనేంఅవి ఓట్లు తెచ్చే వనరుమా మీదగానరమేధాల సృష్టికర్త !పవిత్రమాత !!…

జ్ఞాపకాల వల

నిశ్శబ్ద నిశీధిలో ఏకాంతంలోకినడిచిపోయినపుడులోపలి తేనెపట్టు కదిలిఆలోచనలు ఈగల్లా ముసురుకుంటాయి కొన్ని జ్ఞాపకాలుముళ్ళై పొడుస్తూరక్తాన్ని కళ్ళజూసికన్నీటి వెక్కిళ్ళై కలవరపెడతాయి మరి కొన్నితీయని తలపులుచల్లని…

కవి

ఎందుకురా ఈ ఆరాటంనీతో నీవు చేస్తూ పోరాటం పొలిమేరలో దీపంహృదయాల చీకటినితరుముతుందా కంటిలోని చలమచేలపై పచ్చని పరికిణిపరుస్తుందా పిల్లాడి చేతిలోఆకలి రేఖలుకేకల…

మాకేం భయంలేదు

అసలు మాకు ఎందుకిన్ని చట్టాలుమీరెవరు మా గురించి నిర్ణయించడానికి మా చర్మాలు మొద్దుబారి పోయాయిమీకళ్ళ కెమేరాలలో అరిగిపోయిన శరీరాలుమీ నోళ్ళల్లో జీడిపప్పులా…

డ్రామాజీవి

అతనొక మాంత్రికుడుమాయ మాటల మంత్రం జపిస్తాడుమతం మత్తు చల్లిమనిషిని లొంగదీయజూస్తాడుఅయినా వెన్నెముక వంగకపోతే   మంత్రదండాన్ని కసిగా విసురుతాడు అతను ప్రపంచ పగటేషగాడుదేశానికో…

విజి తుకుల్ – మాయమైన మనిషి, మాసిపోని కవిత్వం

ఆగస్టు 1996, ఒక మధ్యాహ్న సమయం. ఇండోనీసియాలో సుహార్తో సైనిక నియంతృత్వ పాలన ప్రజల నిరసనపై విరుచుకు పడుతున్న రోజులవి. సోలో…

విజి తుకుల్ కోసం…

అది పగలో, రాత్రో, మిట్ట మధ్యాహ్నమో తెలియదుఊపిరి బిగబట్టుకున్న భయోద్విగ్న కాలంకాలం గడ్డకట్టిన క్షణాలుతలుపుల చివర వీడ్కోలు ఘడియలనీవీధి మలుపున ముసురుకున్న…

తెర పడింది

మట్టిని ముట్టకుండామట్టి మనిషిని పలవరించడంఎంత తేలికైన పని!ముసలి తల్లికి యింత అన్నం పెట్టకుండాఆమెపై కొండంత ప్రేమనిఅక్షరాల్లో ఒలకబోయడంఎంత హాయి!పశువు మొహాన నాలుగు…

అరిగోస

మట్టిలోతారాడే చేతులుమట్టి అంటక పోతే మారాం చేసే చేతులు బురద మళ్ళల్లో నాట్యమాడే కాళ్ళుకల్లాల్లో కలియ దున్నే కాళ్ళుబస్తాలు తొక్కే కాళ్ళుకాటిలోకి…

ఔను…నేను, బానిసకొక బానిసను!

ఈ దేశచిత్రపటం మీదమాయని మచ్చ ఏదైనా మిగిలి ఉందంటేఅది ఖచ్చితంగా నా ముఖమే అయి ఉంటుంది! నెత్తురోడుతున్న అనామక దేహం తెగిపడుతున్న నాలుకలు విరిగిపోతున్న పక్కటెముకలు చిధ్రమైపోయిన…

చివరి రోజు

ఇవాళ్టికీ ఇదే నీ ఆఖరి ఊపిరి అనే వాక్యం ఒకటినీ చెవిన పడింది అనుకోఅప్పుడు నువ్వుఎలా వుంటావ్పసిపాప లాంటి నవ్వునిప్రసారం చేయగలవాఇప్పటి…