ఆకాశం చిల్లులు పడ్డట్టుఒకటే వాన! అయిన వాళ్ళందరినీపోగొట్టుకునితల్లులు వలసెల్లిన వో బిడ్డగుండెలు బాదుకునిగుక్కపట్టి ఏడ్చినట్లు… గాజా నుండిగాడ్చిరోలి దాకావొరదెత్తిన పసిబిడ్డలకొన్నెత్తురు చూడలేకచరిత్ర…
Category: కవితలు
కవితలు
తప్పక మీరుండాలి….
నిశ్చలంగా ఉన్నాను గానీ….లోపలoతా నదులు తెగిన దుఃఖం.నరం నరం తెగుతున్న మృత్యువేదనమీరు లేకుంటే అడవులూ, కొండలూ నిర్జీవమైన ఎండి పోవూ….దళిత వాడలూ,…
ఎన్ని సార్లు చంపుతార్రా మీ కన్న తల్లిని?
మూలం: మౌమితా ఆలం మీరు బాబ్రీని ధ్వంసం చేసిన రోజు,మీరేమీ ఒక ఙ్ఞానుడైన హకీమ్ ని చంపలేదు!ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన భవన…
లోపలి మనిషితో కాసేపు…
రోజూ కాకపోయినాఅప్పుడప్పుడైనా సరేలోపలి మనిషితో మాట్లాడుతూ ఉండాలి.బయటి మనుషులు కృత్రిమత్వాన్నిప్రదర్శిస్తారేమో కానిలోపలి మనిషి అలా కాదు.అతనిది లోతైన స్వభావం. పాదరసంలా జారిపోయేఐస్…
నీ నిశ్శబ్దమే గెలిచింది అభినందనలు నీకు
మూలం: మౌమితా ఆలం (Congratulations! Your Silence Has Won) అతి పెద్ద విస్పోటనంతో ఉన్నట్లుండి, అప్పటికప్పుడు ప్రళయం వచ్చిందంటావా?లేదుఅది మెల్లిగా…
ఎప్పుడు పడాలీ వాన!
నీకైనా నాక్కూడా, అది రైల్వేస్టేషనేకొందరిక్కాదు ప్లాట్ఫామ్ లను కలిపే వంతెన కిందకాస్త వెలుగూ బోలెడు చీకటీఅచ్చం దేశంలో లాగే అక్కడ –అక్కడో…
భారత్ వెలిగిపోతుంది
వంద హత్యలు చేసిన వాడుకాలరెగురేసుకొని దర్జాగా వీదుల్లో తిరుగుతాడువంద అత్యాచారాలు చేసిన వాడున్యాయస్థానాలలో నిర్ధోషిగా ప్రకటించబడతాడుహంతకులంతా అధికార పీఠాలపై కూర్చొనిప్రజాస్వామ్యం గూర్చి…
గాజాలో తల్లుల కోసం
(మూలం- మర్వా. ఎల్. మురాద్) నాకు ఏడేళ్ళున్నప్పుడు బొటనవేలికి గాయమైంది.అమ్మ నన్ను హత్తుకుని,నేనెన్నడూ ఎరుగని పాలస్తీనా పిల్లలబాధనూ, వేదననూఒక్కసారి తలచుకోమన్నది. నాకిప్పుడు…
ప్రశాంతంగా ఉన్నప్పుడే!
రోజూ ఒక భయానక బీభత్స దృశ్యం వెంటాడుతుంటుందిస్వప్నాలు దగ్ధమౌతున్న కాలం ఇదిఅంతటా ప్రశాంతంగా ఉన్నప్పుడేమనం అత్యంత అప్రమత్తంగా ఉండాలివాడు ఏమీ మాట్లాడకుండా…
నీ కాంతి నిద్రించడానికి వీల్లేదు
నీ కాంతి నిద్రించడానికి వీల్లేదుఎల్లకాలం శవాసనంలో నిద్రించడానికి వీల్లేదుమట్టి లోపల ఎముకలపై మిగలడానికి వీల్లేదుమౌనంలో కూరుకుపోవడానికిశూన్యంలో శూన్యంగా మారడానికిమంటల్లో కాలి బూడిదవ్వడానికి…
నువ్వు నాకళ్లలోకి చూసినప్పుడు
నీకు ఒక చిట్టి కథ చెప్పాలనుకున్నానుఒక పాప ఒక బాబుఅడవిలోకి వెళ్లారటవెళ్లి అందరికీ శాంతిని తెచ్చిచ్చారట అంటూ కానీనువ్వు నాకళ్లలో కళ్లు…
వాన్నెట్లా నమ్మావు తల్లీ!
ఆమె చిన్నపిల్లా కాదులోకం పోకడ తెలియని చిట్టితల్లీ కాదుపూలనూ ముళ్ళనూ గుర్తుపట్టలేనంత అఙ్ఞానీ కాదునడుస్తున్న దారిలో దెబ్బలు తినీ తినీగాయపడ్డ పాదాలతోనే…
తల్లులూ… పిల్లలూ…
అమ్మలు…యెర్రటి మందారాల్ని…వెలుతురు పరిచే ప్రభాతాల్ని…విచ్చుకునే చుక్కల్ని…అన్నపు పొంగు సువాసనని…పరిచయం చేస్తారు పదే పదే… అమ్మలు…సముద్రపు వుప్పదనాన్ని…సెలయేటి వుత్సుకతని…కొమ్మల ఛాయని…వేర్ల చేదు వగరుని…వస…
నాక్కొంచెం టైం కావాలి
రక్తం కార్చుతూరాలిపోయిననా వెలిశాల శాంతికపోతపువార్త తెలిసిఉక్కిరిబిక్కిరవుతున్ననామనసు కుదురుపడడానికినాకు కొంచెం టైం కావాలి ఉలిక్కిపడ్డమారేడుమిల్లి వార్తతోవెన్ను వెలిగినట్టైనా మనసు దోచినా అక్షరాలను పదునెక్కించినవెలిశాల…
వాడికి భయం…
వాడు…తన వేలాది ఫాసిస్టు మూకలతోచుట్టుముట్టి హతమార్చిననేలతల్లి బిడ్డల శవాల్నికన్నవాళ్లకు ఇవ్వనంటాడు. వాడికి భయం..వాడు పెట్టిన చిత్రహింసల ఆనవాళ్లు,వాడు నరికిన కాళ్ళూ చేతులూ,ఛిద్రం…
ఇంకా… అవునింకా…విలవిల్లాడుతూనే ఉన్నది…ప్రజా తెలంగాణా!
వేలాది యోధులబలిదానాలనెత్తుటి త్యాగాలపునాదులపై.. మొలిచి నిలిచినతెలంగాణా కుపట్టిన చీడలేపాలకు లెల్లా..! బతుకంతానిత్య గాయాలకన్నీటి ఘోషలేవారసత్వంగా.. ఈ నేల తల్లి బిడ్డలుకన్న కలలూపెట్టుకున్న…
కవిత్వం ఆమెకు బతుకు పోడు సాగు
అడవి బిడ్డ కుంజ కళ్యాణి ఆదివాసీ కోయ కవిత్వం గురించి మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాకృతిక జీవితం గురించి వారి జీవన తాత్వికత…
నిశ్శబ్ద స్వరం
అతని చివరి నిట్టూర్పును కూడా పీల్చేసుకున్న ఆ పాత నల్లని వేణువు నుంచీ ఓ నిశ్శబ్ద స్వరం వెలికివచ్చి, పొంగి ఉప్పొంగి…
ఎవరు ఆయుధాలు క్రిందకు దించాలి
శాంతి గూర్చి మాట్లాడినప్పుడల్లానన్ను ఆయుధాలు క్రిందకు దించి రమ్మని షరతు విధిస్తావునిజానికి ఎవరు ముందుగాఆయుధాలు క్రిందకు దించాలి చుట్టూ ఆయుధాలు లేకపోతేఅడుగు…
పులి బతుకు
కొత్త ప్రపంచాన్ని స్వప్నించడం చేతగాని వాడేవీరుల కలలను నిషేధిస్తాడుదొంగలకెపుడూ ప్రభాకరుడు అస్తమించిన తర్వాతబాలచంద్రుడు ఉదయిస్తాడన్న భయమే!బిస్కెట్లు చాక్లెట్లు తినిపించినంత సులభంగావాడు పసిగుండెల…
అడవి పిలుస్తున్నది
వేసిన తొలి అడుగు ఆకుపచ్చ నేల మీద వేసిన వాళ్లంజుంటి తేనె ధారల సారాన్ని జీర్ణించుకొని వచ్చిన వాళ్లంఎక్కడినుంచో అడవి పిలుస్తున్న…
భయం ఫలితం
తమ పుచ్చిన చేతులు జూసి అంతా పుచ్చి పోయిందనుకున్నారురెండు వీధి స్తంభాల మధ్య వాళ్ళ గజిబిజి నీడను జూసి జడుసుకున్నారుమూలకు వ్రేలాడిన…
నాతల్లి నన్నీదారిలోనే కన్నది
ఈ దారి నాకన్న తల్లినన్నీ దారిలోనే కన్నదికాపాడిందినిలబెట్టిందికుళాయినీళ్లు పేగుల్ని మెలితిప్పినపుడుఉదయ విషాదాంధకారంలో కన్నీరు కరువైనపుడుబతుకు బడి నీచకూపంగా మారినపుడుమలవిసర్జనలే నిర్బంధపు అన్నపానీయాలైనపుడునా…
ఇస్తిబాద్
కథలో రెండువైపులాఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటేవక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడిందిఎవడూ తేల్చిచెప్పడేం…నేనిప్పుడు నిర్బంధ శిబిరంలో శాశ్వత శిక్ష…
ఎదురు కాల్పుల రాజ్యం
మా వర్తమానాన్నిమా భవిష్యత్తునుబందూకులతో భయపెడతూమా బతుకులకే ఎసరుపెట్టేనీ ఎదురుకాల్పుల కథల్నెప్పుడూ నమ్మలేదు మేం నిజామాబాద్ పై నిఘావేసిననీ గెద్దచూపుల తుపాకిమోటుపనుల్లో రాటుదేలుతూబండబారిపోతున్న…
సూర్యుడు మళ్లీ పుడతాడు!!
కళ్ల ముందే తూరుపు నలుపెక్కిందినెత్తురు కక్కుకొని సూర్యుడుఅమరత్వపునీడలో అశువులు బాశాడుయిల్లును ఇడిసిన జాడలుశవాలై తిరిగొచ్చిన తీరుకుఊళ్లు గొల్లుమంటున్నాయిఆశకొట్టేసుకున్న కన్నపేగులకుదింపుడుగల్లం ఆశ కూడా…
కొత్త అందం
నా నగరం పలు అందాలు ఆరబోయపలు రాజ్యాల అందగత్తెలకి స్వాగతం పలుకుతుంది దేహాలన్నీ ఒక్కటేఅంగాంగాల ధర్మాల్లో తేడా వుండదుమందులు సూదులు శస్త్రచికిత్స…
సార్థకత
వాళ్ళకి పేరు ఉంటుందికానీ పేరు కోసం వాళ్ళు బతకరు నిజానికి సమూహ చలనంలోవాళ్ళ నామవాచకం మాయమైపోతుందిజీవితమనే వ్యాకరణానికికర్మ అనే కార్యాకరణాన్ని ఆపాదిస్తారు…
సంచీలోపలి ముఖం
నిజానికి అతడి ముఖంతన భుజానికి వేలాడే సంచీలో వుండేదిరెట్టించి అడిగితేచిన్న నవ్వొకటి బదులు దొరికేదిసంచీలోపలి ముఖంతోనైతేఎప్పుడూ ఎవరూ చూసింది లేదు మెండెం…
గాజా.. నా గాజా..నువు గెలిసి తీరుతావు!!
నెత్తురోడుతున్నపసిబిడ్డలఎడతెరపి లేనిఆర్తనాదాల హోరులో.. చిమ్మ చీకట్లు కమ్మినఆకాశ గాయాలగర్జనల గురుతువై.. గాజావో గాజానా గాజానువు లేచి నిలుస్తావు… చిగురు తొడిగేకలల కడలిఅలల…
గాయాలు అమూర్తమైనవి కావు
గాయాలుఎప్పుడూ నెత్తుటి రంగులోనే చిమ్మబడతాయికానిఒకే దేహంలోని ఒకే హృదయంలోనివే అయినావాటి ధ్వనులు వేర్వేరు, భాషలు వేర్వేరు,వ్యక్తీకరణ వ్యాకరణాలు వేరువేరు గాయాలుఅమూర్తమైనవి కావుపిల్లల…
నవోదయ బాట
నా దారెంట మోదుగు పూలు రాలుతుంటేఎరుపు రంగు హృదయం లో నింపుకుంటుంది నా దారెంట ఇప్పపూల కస్తూరి వాసనకొత్త దనం నన్నావహిస్తుంది…