చిన్నక్క

మూడు రోజులుగా విడవని ముసురు.గుడిసెల సూర్లపొంట, చెట్ల ఆకుల కొస్సలకు పూసవేర్లోల్లు అమ్మే బోగరు ముత్యాల లెక్క ఆగి ఆగి రాలుతున్న…

పాలు రాట్లే!

“అమ్మా… పాలు రాత్లే” చెంకన చేరగిలబడి తల్లి పాలు కుడుస్తున్న పసిబిడ్డ మళ్ళీ అన్నమాటే అంది. కాని ఆ తల్లి విని…

భీమి

తెల్లారకముందే మైసడు సచ్చిండని గూడెం అంతా ఎరుకైంది. ఇంటి దగ్గరి మొగోళ్లు ఐదారుగురు ఉరికిర్రు. మైసని పెండ్లం భీమి ఇంటికాడ ఇద్దరు…

చెప్పదలుచుకున్న మాటేదో…

వానొస్తదా? ఏమో. మబ్బు కమ్మింది. వానొస్తే తడవడమే. అయినా వానలో తడిచి ఎంత కాలమయింది…? మట్టి వాసన పీల్చి ఎన్నాళ్ళయింది…? ఇప్పుడే…

కూటికుంటే కోటికున్నట్లే

ప్రపంచమంతా కరోనా భయంతో వనికి పోతాఉంది. జనాలు ఇంట్లోనించి కాలు బయట పెట్టాలంటే పానాలకి ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానం…

“మల్లక్క” కథ

అక్కంటే… అక్కనే. తోడబుట్టిన దానికంటే ఎక్కువనే! ఒక తల్లికి పుట్టకపోయిన, ఒక కంచంల దినకపోయిన, ఒక నీడక మెదలకపోయిన, నేను ఆమెకు…

జై హింద్!

వాట్సప్ లో వైరల్ అయిన పోస్టుని తెచ్చి ఫేస్ బుక్కులో పెట్టాడొక దేశభక్తుడు! కరోనా వైరసును మించిన శక్తి దేశభక్తికి వుంది!…

అనేక దృశ్యాలు ఒక కథ…

ప్రధాన దృశ్యం… రెండు నిలువు కమ్మీలు అనేక అడ్డ బద్దెలు రైలు నడిచే దారంతా సోషల్ డిస్టెన్స్… కానీ ఇప్పుడు రైలు…

నిజం

ఊరు గుర్తుకు వచ్చినప్పుడంతా స్నేహే గుర్తుకు వస్తుంది. మనసును ఎవరో పిండేస్తున్నట్టు ఊపిరాడదు కొద్దిసేపు. స్నేహ… నా ప్రాణ స్నేహితురాలు. తన…

విశ్వ విషవలయం

పదకొండు గంటల ఎండ అదరగొడుతున్నది. ఇల్లంతా రణగొణ ధ్వనితో చికాకుగా వుంది. మోహనక్కు ఆకలయితున్నది. ఆదివారమని టిఫిన్ సుత చెయ్యకుండా కూర్చున్నడు.…

గరం కోటు

ఎర్రటి ఎండలు. ఏప్రిల్ నెల రెండో వారం. పట్టపగలు. మా ఆఫీసులో తిక్కతిక్కగా నేను. తల వెంట్రుకలలోకి ఒక చేతిని పోనిచ్చి…

మూడు గుడిసెల పల్లె

పచ్చని పొలాలు. పారే వాగు. అన్నీ కలగలసిన ఊరే బోగరాజుపల్లె. ఊరు చిన్నదైనా ఉపాయం పెద్దది. మొత్తం ఐదువందల యాభై ఓట్లు.…

బీ ది రియల్ మేన్!

బారెడు పొద్దెక్కింది. అయినా పిల్లలూ పెనిమిటీ బెడ్ దిగలేదు. కరోనా కాదు గాని క్లాక్ తప్పుతోంది జీవితం. పగలు రాత్రిలా వుంది.…

విరిగిన కొమ్మలు

అందమైన నీలం రంగు చీర మీద పొరపాటున నారింజ రంగు ఒలికిపోయినట్టుగా ఉంది ఆకాశం. ఆ ఆకాశంలోకి పచ్చగా పసిడి వర్ణంలో…

కథ రాసే సమయాలు

“లోకం చూసి నేర్చుకో… పుస్తకాలు చదివి కాదు. పుస్తకాలూ అపద్దాలు.” “ఎందుకు తొందర పడతావు? చాలా సమయం వుంది కదా. ఇప్పుడేమైంది?…

చీడ పీడలు!

పిల్లల్ని కొడితే తండ్రనుకున్నారు! ఆ పిల్లల తల్లిని కొడితే మొగుడనుకున్నారు! ప్రజల్ని కొడితే పోలీసనుకున్నారు! కాదు, పోలీసే! పోలీసు యేక వచనం…

కొత్త తలుపు

“ఆంటీ! బావున్నారా?” అన్న మాటతో వెనక్కి తిరిగి చూశాను. అమ్మాయిని గుర్తు పట్టి. “మాధవీ!?” అన్నాను. “ఆంటీ!” అంటూ చొరవగా వచ్చి,…

గోడలికావల వనాలు…

వణుకుతోన్నమనసుతో యెవ్వరూ అడుగుపెట్టాలని అనుకోని, యెక్కువ మంది అడుగు పెట్టని అసలు అడుగుపెట్టాల్సిన అవసరమేలేని, అడుగుపెట్టిన వాళ్ళు అసలు తామెందుకు అడుగుపెట్టాల్సి…

రాచకార్యం

– గిదే ముపాసా అనువాదం: జె. బాల్‌రెడ్డి బెర్లిన్ అధికార పీఠం కుప్పకూలినట్లు అప్పుడప్పుడే పారిలో వార్త గుప్పుమంది. రిపబ్లిక్ ను…

కాగితం పూలు

తెల్లారుజాము గావస్తంది… యాదమ్మ శేతిల‌ అరిగిపోయిన కొబ్బరి పుల్లల శీపురుజేసే సప్పుడిని చీకటికి చిరాకేసిందేమో! మెల్లగా చెదిరిపోతూ ఎలుతురికి జాగిచ్చింది. అందరికీ…

సూపర్ మామ్ సిండ్రోమ్

“సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు, అనూరాధ కాలచక్రాన్ని నిలిపివేసిందా! అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్కమీద నుంచి లేచి కూర్చుంటూ. “కాలచక్రం ఏం ఆగిపోలేదు.…

వేలా జాలం!

ఒకటో స్సారి…  రెండో స్సారి… మూడో స్సారి… ప్రతిస్సారీ… స్సారీ…   సారీ! దేవుడిపాట… లక్షా పదివేలు! లక్షా పాతిక వేలు……

కడలి

బయట ఎన్నెల చల్లంగ కురుస్తున్నది. లోన మన్ను గోడలింట్ల, గ్యాసు నూనె బుడ్డి ఎలుగుల తలుక్కున మెరిసే ఫోటో దిక్కుజూస్తూ బావకిష్టమని…

పిడికెడు మనిషి!

ఇంట్లో బీరువా సర్దుతోంటే – ముత్యాల దండ కనిపించింది. నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ‘మనాలీ’లో ఓ యువకుడు రోడ్డు మీద…

కథ

భోజనంచేసి తట్టుకుర్చిల కూర్చుండి సిగరెట్టు ముట్టించాడు నారాయణ రావు… బయట ఎండ మండిపోతోంది. ఎదురుంగ ఎడ్ల కొట్టంమీద బెంగుళూరు పెంకలు మండుతున్నాయి.…

బుస్ బుస్!

“మావా… నాగదోసం పడితే పోద్దంటావా?” అడిగాడు శీనుగాడు! “శాస్త్రులుగారు చెప్పిందే శాస్త్రం! దేవుడైనా శాస్త్రానికి విరుద్దంగా నడవడాకి లేదు!” కొద్దిగ గట్టిగానే…

లబ్‌ పే ఆతీహైఁ దువాఁ…

”ఇస్కూల్‌ కో హమారే మియా అప్నే ఖుద్‌ కే తనఖాసే కిత్నే మరమ్మతా కర్వాయే పూరీ దునియాకో మాలూమ్‌. అరె సుమైరా…

అనుమతి లేని బతుకులు !?

నేను బడి నుండి ఇంటికి చేరుకొని చాయ్ తాగి మా ఊరి చివరన ఉన్న మా అడ్డాకు పోదామని బయలుదేరిన. చెప్పులు…

సత్యం

“నా కెందుకనో బుగులుగున్నది…. ఎనుకటి నుంచి బతుకుతలేమా? ఎడినుంచి ఏడికత్తదో? ఇసప్పురుగుతోని సెలగాట్కమాడుతండ్లు- ఎవల సిరసు మీన గొడ్తదో గదా!” పున్నమ్మ…

క్వాక్… క్వాక్!

‘అసలు నేనెందుకు ప్రత్యక్షమయ్యాన్రా దేవుడా?’ అనుకున్నాడు దేవుడు! అంతటి దేవుడి ముఖం కూడా దీనంగా పాలిపోయింది! కళా కాంతీ లేకుండా పోయింది!…

రేపటి కథ!

విశాఖ ఏజెన్సీ: గుర్రం స్వారీ చేస్తూ బడికి వచ్చే మాస్టారు (బీబీసీ) https://www.bbc.com/telugu/india-49374542 సాధారణంగా ఉపాధ్యాయులు బైక్‌పైనో, ఆటోలోనో, బస్సులోనో బడికి…

కలల రాజ్యం

“షాదీఖానాకి వెళ్ళాకే కుర్తా పైజామా వేస్కో… అక్కడి దాకా పొద్దునేస్కున్న జీన్సపాంట్, టీషర్ట్ మీదే వెళ్ళు. నిఖా అయ్యాక కుర్తా తీసేసి…