అరిమేని కుండలు

“కిష్టయ్యా! కిష్టయ్యా! నిన్ను ఎర్రగుంట పల్లి జగన్నాద రెడ్డి వొచ్చి పొమ్మనాడు” అని పిలిసిన పలుపుకి ఏదో ఆలోసెనలో ఉండే నేను…

నాణేనికి రెండోవైపు

మరణం అనివార్యం. ఎవరూ కాదనలేని సత్యం. ప్రతి రోజూ అనేకానేక మరణాలు. కారణాలు అనేకం. ఓ కవి అన్నట్లుగా కళ్ళు తెరిస్తే…

అనుమతి లేకుండా!?

నయీం పచార్లు చేస్తూ ఓ గార్డెన్ లోకెళ్లాడు. అతనికి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. అతను మెత్తని మృదువైన పచ్చగడ్డి తివాచీ…

పాతాళ పరంపర!

“అమ్మా… నాన్న దేశభక్తుడు కాడా?” కొడుకు మాటకు కొంగు నోటికి అడ్డం పెట్టుకొని చూసింది తల్లి. ఆ మాట యింతకుముందెన్నడూ విననట్టు…

ఆమె నిర్ణయం

(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్తెలుగు : కాత్యాయని) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్…

సెయ్యని నేరం

పొద్దు పరంట వాలింది. మొగిలయ్యోలకు కలుపు తీస్తా ఉండే కూలోళ్ళు పైటాల సంగటి తిని మల్లీ మడిలోకి దిగతా ఉండారు. మా…

అల్పపీడన ద్రోణి

“మేం నలుగురం కలిసే చచ్చిపోతున్నం. మాకు తెలివి ఉంది. కానీ పైసా మాత్రం లేదు. అప్పులోల్లు అందరికీ మార్చి 25న బాకీ…

మూంగ్ ఫలీ

(మలయాళ మూలం: కమలా దాస్అనువాదం: కాత్యాయని) జస్మిత్ అహ్లువాలియా, తన నాలుగేళ్ల పాప బిట్టూ కు స్నానం చేయించి లేచేసరికల్లా ఇంటిముందు…

వేసపోగు డేవిడ్ ప్రభాకర్

యూనివర్సిటీలో చేరి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా కొత్తగానే ఉంది ప్రభాకర్ కి. విశ్వమంతా అక్కడే ఉందా అనేంత విశాలమైంది ఆ…

జీవితం అప్పుడే తెల్లారిందా?

“అబ్బా….ఏమిటో ఇంత గోలగా ఉంది. ఏమైంది, నా భార్య తాయారు ఎంత పిలిచినా పలకదే? అనుకుంటూ వంటిపై దుప్పటి తొలగించుకుంటూ లేచాడు…

క్లియరెన్స్ సేల్!

‘మన యిల్లే దేశం’ దేశభక్తితో అన్నాడు మా తమ్ముడు. ‘దేశమంత కుటుంబం మనది’ వీర దేశభక్తితో ఆన్నాడు మా అన్న. ‘మన…

కొత్త సైకిలు

“ఏమిరా పవనూ… బడి తెరిసి ఐదు రోజులైంది. అయినా గానీ బడికి రాల్యా? ఈ పొద్దు వస్తాన్నావ్..?” అడిగినాడు రమేషు. “కొంచెం…

మనుషులు కూలిపోతున్న దృశ్యము

మా బాపు అవ్వ మంచిర్యాలకి వచ్చి మూడు రోజులు అయింది. వాల్ల జీవితములో ఇదే మొదటి సారి వరుసగా అన్ని రోజులు…

నాన్నగారి మిత్రుడు

తమిళ మూలం – అశోక మిత్రన్ (అశోక మిత్రన్, తెలంగాణ లోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన తమిళ రచయిత. 1931…

దూరం… దూరం…

”మీరు నర్మద గారాండీ” ముఖాన పచ్చటి పసుపు, నుదుటన ఎర్రని కుంకుమ… దానికి సరిగ్గా పైన పాపిటిలో మరో కుంకుమ బొట్టు,…

పునఃరారంభం!

“ఈళ్లకి కార్లు బంగ్లాలు యాన్నుంచి వచ్చినయబ్బా” అని ఊర్లో వాళ్ళని చూసి బిత్తరపోయారు పాలెమోళ్ళు. అప్పటిదాకా లోయర్ మిడిల్ క్లాస్ జనం…

గ్రే

“ఈరోజే ఫస్ట్ వర్కింగ్ డే! మర్చిపోయావా?” ఎవరో నీ చెవి దగ్గరగా వచ్చి బిగ్గరగా చెప్పినట్టు వినిపిస్తుంది. ఘాడనిద్రలోంచి ఒక్కసారిగా మేల్కొన్నట్టు…

జీతగాడు

ఏడుసుకుంట అచ్చి నుల్క మంచంల పన్నడు సుంగు.పుట్టి బుద్దెరిగినప్పటిసందీ సిన్న మాట గూడా అనలే ఒక్కలు సుత. ఇయ్యల్ల గూడెం పంచాయితీల…

మేరా ఇండియా మహాన్!

మేక్ ఇన్ ఇండియా! “డాడీ.. డాడీ.. రోడ్డు మీద పెద పేద్ద మేకులు పాతుతున్నారెందుకు?” “ఫార్మర్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు కదా?, అందుకు!”…

విత్తులు

ఎన్నుకున్నందుకు యేకంగా దేశాన్నే వాళ్ళ చేతుల్లో పెట్టేశామని అనుకున్నారు నాయకులు! వాళ్ళు అలవాటుగా గోతులు తవ్వారు! గోతులంటే పాలన అని, అభివృద్ధి…

బిడ్డా.. నువ్వు గెలవాలి!

“నాన్నా రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారట, చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది. అందరమూ కలిసి రేపొస్తం” అంది కవిత…

కొత్త దొరలు

“ఈరన్నా… ఓ… ఈరన్నా…!” గలువ ముంగటి కొచ్చి, ఎవలో పిలుస్తున్నరని ప్రబావతమ్మ దొర్సాన్ని నుదురు మీద సెయ్యి అడ్డం పెట్టుకోని మరీ…

మా పంటను ఊడ్సుకుపోయిన వానదేవుడు!

సరిగ్గ పది దినాల ముందు మా ఆడబిడ్డ సరస మమ్మల్ని జూసే దానికి మా ఇంటికొచ్చింది. ఆయమ్మను ఇచ్చిందేమో పరమట గడ్డన.…

విషవలయం

స్వరూప చూస్తోంది. రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అలాగే గమనిస్తోంది. నెమ్మదిగా నడిచే వాహనాలను మెలికలు తిరుగుతూ మాయమయ్యే బైకులను ఓ చెయ్యి చూపిస్తూ…

నాన్నా కత చెప్పవూ

యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే.…

దేశకాకి!

కాకి కాకి కడవల కాకికడవను తెచ్చి గంగలొ ముంచిగంగ నాకు నీళ్ళు ఇచ్చినీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తెఆవు నాకు పాలు ఇచ్చెపాలను…

నీళ్ళ బండి

అనగనగా ఒక ఊరు. ఊరి పేరేదైతేనేం లెండి. దేశంలో అలాంటి ఊళ్లు కోకొల్లలు. అయినా సరే పేరు తెలియల్సిందే నంటారా? పోనీ…

తేమలేని రాళ్ళు!

“షిట్” ఎక్కడా చోటు లేనట్టు హాలు మధ్యలో గొబ్బెమ్మ. అందుకే చూసుకోకుండా అడుగు వేశారు నాన్న. ఒంటికాలితో అలాగే నిలబడ్డారు. అడుగు…

కంటేజస్

చిన్నపాటి శబ్దాలు సునిశితంగా వినిపిస్తున్నట్టూ కలలో కనిపిస్తున్న ప్రతిదీ నిజజీవితంలో తారసపడుతున్నట్టూ అనిపిస్తుంది. రోహికి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మెదడు…

గీ మైక్రో సిట్టీలల్ల మన్నువడ

మా లచ్చక్క వరంగల్ దగ్గెర ములుగు పక్కన అడివి పల్లె. లచ్చక్కకు కొంచెం పోడు బూమి వుంది. సెరువు కింద పది…

చీకటి గుళికలు

“వెల్కమ్ టు ఇండిగో ఎయిర్లైన్స్” ఎయిర్ హోస్టెస్ గొంతు అలవాటుగా, తీయగా తన లైన్స్ చెప్పుకుంటూ పోతూ ఉంది. విమానం ఎక్కిన…

పశువులు

కాంతమ్మ ఇంటిముందటి సిమెంటు గద్దెమీద కూర్చున్నది. ఖర్మగాలి ఆ దారంట ఆసమయంలో ఎవరూ రాలేదు. కాంతమ్మగారికి యమచిరాకుగా వుంది. ఎవరిని తిట్టక…