పర్వతమూ, నదీ

పర్వతం నిశ్చలంగా నిలబడినదిలోకి తొంగి చూస్తుందినది మెలమెల్లగా, దూరందూరంగా ప్రవహిస్తుందిపర్వత హృదయాన్ని మోస్తూఆకాశ నీలంతో కలిసిపోయిన నీలిమతో నది ప్రవహిస్తుందినదీ, అప్పుడే…

నీకంటే ముందు ఒకడుండేవాడు

కవిత్వం కొన్నిసార్లు ధిక్కారస్వరంతో సమాధానమిస్తుంది. అరవై సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1959, పాకిస్తాన్ లో నియంత అయూబ్ ఖాన్…

నీ అద్భుత లోకంలోకి నేను

సాహస్, నీ ఉత్తరం నన్ను నీ అద్భుత లోకంలోకి తీసుకువెళ్లింది నీ కథలోని భూతగృహం నా వంటి స్వాప్నికులకు చిరపరిచితమే నీ…

పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని

చంద్రుడు బావిలో పడిపోలేదు యేమి చేస్తున్నావు నాన్నా? నిన్న రాత్రి పడిపోయిన నా హృదయం కోసం వెతుకుతున్నా ఇక్కడ దొరుకుతుందనుకుంటున్నావా? ఇక్కడ…