ఏమి దేశం…ఏమి దేశం

కరోనా ఎంత అలజడి రేపుతుందో అంతకంటే స్పష్టంగా దేశ ముఖ చిత్రపు వికారాన్ని కూడా చూపెడుతుంది. నేలనేలంతా కుల, వర్గ, మత గీతలు గీసి మన సమాజపు దుస్థితిని విడమరిచి చెబుతుంది.…

వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృఛ్చిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతీ సమాజమూ…

కరోన వైరస్- దాని పరిణామాలు

కరోనా వైరస్- ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా వులిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి…

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు

తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఈ పురాణాలను కథా…

తరాలు మారినా తరగని అసమానతలు

దేశంలో ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం కల్పించాలన్న అంతస్సూత్రంపై రూపుదాల్చిన భారత రాజ్యాంగం అన్నింటా అందరికి సమన్యాయం,…

ప్రభుత్వాలు సంయమనం పాటించాలి

ఇవ్వాళ దేశవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లని భారత ప్రభుత్వం దేశద్రోహులుగా…

ప్రపంచమంతా కోరలు చాచిన కరోనా

చైనాలో కరోనావైరస్ తన ప్రతాపం మొదలుపెట్టినప్పటి నుండే మా ఇంట్లో దాని ప్రస్తావన, దిగులు మొదలయ్యింది. ఎందుకంటే ఐదేండ్ల కిందట మా…

ప్రపంచ విద్యార్థులకు పాఠ్యాంశమైన ప్రొ. సాయిబాబ

అతని అక్షరాలలో రాజ్యం ఆయుధాలు వెతికింది. అతని సమానత్వ భావనల చుట్టూ కుట్రలు అల్లింది. అతని స్వేచ్ఛాగీతాన్ని దేశద్రోహంగా ప్రకటించింది. అతను…

కాశ్మీరుపై రిపోర్టు

(నిత్యా రామకృష్ణన్ (అడ్వకేట్) నందిని సుందర్ (సామాజిక వేత్త)) మేము అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 9 ,2019 మధ్య కాలం…

తుమ్మలపల్లి యురేనియం తవ్వకం – విషాద బతుకు చిత్రం

2019 నవంబర్ న కడప నుండి పులివెందుల వెళ్ళే రోడ్డెక్కి వేముల మండలం దారి పట్టగానే ఎటుచూసినా పచ్చదనం… అరటి తోటాలు……

మార్చి ఎనిమిది మహిళోద్యమాన్ని మించిన ఆధునిక మహిళోద్యమం

మార్చి ఎనిమిది 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో ఉమెన్స్ డే మొదలైనప్పటి…

దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చనున్న సీఏఏ, ఎన్ఆర్సీ

(నీరజా గోపాల్ జయాల్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్ జేఎన్యూ, న్యూ ఢిల్లీ) భారత…

ఎట్ల నాశనమవుతదో ఈ నయాదొరతనం?

“ఎవ్వరు దొరకనట్లు వాడు వీల్లెంట పడ్డడేందిర. కోట్లు కొల్లగొడుతోళ్ళని వదిలిపెట్టి, కూటికెల్లనోల్ల మీద పగపట్టిండు. వాని బలం చూపనీక ఈ బక్కోల్లే…

ఆర్టీసీ కార్మిక సమ్మె- రాజకీయ గుణపాఠాలు, కర్తవ్యాలు

ప్రియమైన మిత్రులారా, కార్మిక సమ్మెకారులారా! తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నేటికి సరిగ్గా 25 రోజులు నిండుతున్నది. కార్మిక వర్గానికి సమ్మె…

“సిఎఎ” సందర్భంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం!

“అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” అంటే జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని సాధించవలసిన హక్కులకోసం భవిష్యత్తు కార్యాచరణని చర్చించుకునే రోజు. ప్రపంచవ్యాప్తంగా…

పౌరసత్వ సవరణలపై ఉద్యమాల గర్జన

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా త్వరలోనే మారవచ్చు. చైనాను అధిగమించవచ్చు. ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు పురిటిగడ్డ ఈ దేశం.…

ద్వేషాన్ని పెంపొందించినంత తేలికగా ప్రేమని పెంపొందించగలమా?

పౌరసత్వ సవరణ చట్టం నేటి నుండి అమలులోకి వస్తుంది అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరి 10 నాడు ఉత్తర్వు…

దేశవ్యాప్తంగా పౌరసత్వ సెగలు

దేశమంతా సిఏఏ, ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్ నిరసనలతో భగ్గుమంటుంటే హోమ్ మంత్రిత్వ శాఖ చల్లచల్లగా పౌరసత్వ సవరణ బిల్లు నిబంధనలు…

ప్రొఫెసర్ @ ప్రొఫెషనల్ రెవల్యూషనరీ?

విరసం తన యాభై ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించుకొని సృజనాత్మక ధిక్కారం అజెండాగ పీడిత అస్తిత్వ గళాలను, వర్గపోరాట కలాలను కలుపుకొని జనవరి…

పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు

భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, “సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవటం వల్ల అంటే…

కాశ్మీర్ ప్రజల ఆజాదీ ఆకాంక్ష రాజద్రోహం – దేశ ద్రోహం కాజాలదు

భారతదేశ చరిత్రను పురాణాలూ, భారత రామాయణాలూ వంటి కావ్యాలలో అరకొర ఆధారాల ద్వారా నిర్మాణం చేయవలసిందే తప్ప పురాతత్వ శాస్త్రం, ఇతర…

నిశ్శబ్దమే పెను విస్ఫోటనం: అరుంధతీ రాయ్

(370 ఆర్టికల్ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్ టైమ్స్’ కు అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం) భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న…

ఫాసిస్టుల అవకాశవాద ఆలింగనం

గుజరాత్ మారణకాండుకు (2002 లో) ముఖ్య కారకుడని నరేంద్రమోడీని తన దేశంలోకి రానివ్వమని తొమ్మిదేండ్లు (2005-2014) నిషేధం విధించిన అమెరికా, మొదటిసారి…

హిందుత్వ ఫాషిజం – ప్రతిఘటన

2014 ఎలక్షన్లలో నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉదారవాదులు, వామపక్షవాదులు, ప్రజాస్వామిక వాదులందరూ భారత దేశం ఫాషిస్టు…

నిరంతర పోరాట స్ఫూర్తి మేడే

ఇవాళ మనం 133వ మేడేను కార్మిక వర్గ దీక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రలో మే ఒకటికి ప్రత్యేకత, ప్రాముఖ్యత…

ఖండాంతర కాషాయ ఫాసిజం

ఒక సంఘటన: కాలిఫోర్నియాలో ఒక అంతర్జాతీయ సదస్సులో సైన్స్ పరిశోధన ఏ విధంగా పెట్టుబడిదారి వ్యవస్థ కబంధహస్తాలలో చిక్కుకొని పోయింది, అది…

ప్రజాస్వామ్యంలో ఫాసిస్టులు ఎలా గెలుస్తారు?

కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంతో మంది ప్రగతిశీల ఉద్యమకారులను,  లౌకిక ప్రజాస్వామిక వాదులను కలవరపెడుతుంది. ఇదే విషయాన్ని…

ఇంకెన్నాళ్లీ అకృత్యాలు?

రెండు సంవత్సరాల క్రితం మాట. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని భ‌గ‌త్‌సింగ్‌ నగర్ లో 30 సంవత్సరాల బేబమ్మ నివసిస్తూ ఉండేది. ఆమెకు…

ప్రైవేట్ విద్యా సంస్థ‌ల్లో ఉపాధ్యాయుల వెత‌లు

గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగానికి సంబంధించిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలతో, విమర్శలతో కూడిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉంది. అయితే…

ప్రజా మేధావులు, కొలిమి రవ్వలు

సమాజ పురోగతికి మానవ శ్రమే మూలమన్నది తెలిసిన విషయమే. అయితే ఆ శ్రమ కేవలం భౌతికమైనది మాత్రమేకాదు, బౌద్ధికమైనది కూడ. ఎంత…