అసలు సమస్య నీ లోపల తగలబడే ఇల్లా?

“అందుకోవాల్సింది నీలోపల నిరంతరం పరిగెత్తే రైలు బండినిబయట ఎన్నో రైళ్లు ఎక్కుతావ్సమయానికి బసునూవిమానాన్నీ పట్టి అపుతావ్నీ లోపల నడిచే రిక్షాబండిని మాత్రం…

సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత – 2

ఇవ్వాళ బహుజన సాహిత్యం గా మనం పిలుస్తున్న సాహిత్యం లో కనిపించే తాత్వికత అంబేద్కర్ తాత్వికతే. నిజానికి ఈనాడు విప్లవ, వామపక్ష…

సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత

సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత ప్రభావం గురించి చర్చించే క్రమంలో ముందు అంబేద్కర్ కు ఒక తాత్విక దృక్పధం ఉందా, ఉంటే…

మనుషులతో కలిసే శ్వాసిస్తుంది కవిత్వం

ప్రపంచ కవిత్వ దినోత్సవం కరోనా సందర్భంలో. ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం రోజు కవిత్వాన్ని గురించి కొన్ని…

మన ముచ్చట కోసం కాలం చెల్లిన దేన్నీ ప్రోత్సహించలేం

తన కాలపు వ్యవహారాల్నీ, పరిసరాల్నీ, పుట్టుక ద్వారా పొందిన కుల, మత, లింగ హోదాల తాలూకు అపసవ్యతలనీ, రాబడినీ పోబడినీ, మొత్తం…

సృజనకారులకు సొంత సామర్ధ్యం ఉంటుందా?

“All texts are composed of other texts held together in a state of constant interaction.It means…

జాషువా కవిత్వం లోకి

తెలుగు వాక్యానికి వాడ సౌందర్యం అద్దినవాడు మహాకవి జాషువా. పుట్టుక కారణంగా మనిషిని అమానవీకరించిన కుల సమాజంతో పోరాడి గెలిచినవాడు. తనను…

సాహిత్య విమర్శ – కొన్ని సవాళ్లు

తెలుగులో సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంతం ఎదుర్కొనే సవాళ్ళలో అతి ప్రధానమైనది తాత్విక , ఈస్థటిక్ మూలాలకు సంబంధించినది. ప్రతి సాహిత్య…

ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న ప్రగతెంత?

ప్రగతిశీల సాహిత్యం డీల్ చేసిన ప్రధాన వస్తువు ఆర్ధిక అసమానతలు. ఆ రకపు తిరుగుబాటు కూడా ఇందులో భాగమే.’పేద వాళ్ళంతొకటి బాధలన్నీ…

కా.రా. ను కథల దేవుడిగా చేసే ప్రయత్నం జరుగుతుందా?

కా.రా మరణానంతరం ఆయన కథల మీదా, తెలుగు కథకు ఆయన చేకూర్చిన అదనపు అంశాలమీదా, కోణం మీదా చర్చ జరుగుతూ ఉంది.ఈక్రమంలో…

దళితబహుజన వాదం – దళితబహుజన సాహిత్య విమర్శ

దళిత,బహుజన సాహిత్యానికి ఒక సిద్ధాంతం గానీ పూర్తిస్థాయి విమర్శ విధానం గానీ లేదని అంటూ ఉంటారు కొంతమంది. వీరిలో సీరియస్ గా…

నేల మీద నిలబడి

నేల మీద నిలబడే మాట్లాడతాను. బాటల్లో డొంకల్లో చేల గాలి పీలుస్తూ కదులుతాను. అవసరమైన ఆవేశంలోనో ఆశా స్థితి లోనో, కలల్లోనో పైకెగిరినా,…