వివక్షను మోసే ఈ నేలపైసమానత్వాన్ని నాటే విత్తనం నేనునేను పుట్టింది అవకాశాలలో కాదు, నిరాకరణ గర్భంలో.నేను కాగితంపై పుట్టిన కవితను కాదు,…
Author: స్వప్న కొండమడుగు
కవయిత్రి, రచయిత్రి. పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా, బస్వాపురం గ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు సాహిత్యం) చదివారు. వివిధ సామాజిక సమస్యలు, సంఘర్షణలపై కవిత్వం రాస్తున్నారు. అట్టడుగు ప్రజల జీవితంలోని శ్రమైక జీవన సౌందర్యాన్ని కవిత్వం చేస్తున్నారు.