రగలని నేలకోసం

నల్లమేఘాలు తెల్లబోతాయి పలుగుపోట్లు కొండ గుండెతో పాటు మబ్బు మోముకీ గాయాలు చేస్తాయి ధనమై పొంగితే ఇంధనం గిరిపుత్రుల చేతిలో సత్తు…