ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరేపటికి తినడానికి గింజలు లేవు.అప్పు తప్పేలా లేదుకానీ ఎలాగైనా నిన్ను జ్వలింప చేసేఓ పుస్తకాన్ని నీకోసం కొనాలి… పాప…
Author: సూర్య
తరగతి
రక్తమోడుతున్న దేశ ముఖచిత్రాన్నితరగతిలో గీస్తాను తరుచుగాహృదయమంతటితోవిస్తారంగా చూస్తారు వాళ్ళు వారం వడ్డీలా పోగుపడుతున్న ఆకలినిసవతి తల్లి కూడా కాలేని మాతృదేశాన్నినా నరాలతో…
నిఘా
పొడిచే వేకువని చూడొద్దని..పొద్దును పాడే పిచ్చుకల్ని వినొద్దని… గంధకపు గాలి సంచారాన్నిపీల్చద్దనివిరగ్గాసే రక్తపూల అందాన్నితాకొద్దని మర్రి ఊడలనిర్మానుష్యపు నిఘా… చనుబాల తీపికిచంటిపిల్లాడికి…
పీడనావృతం
గుండెల్లో కొండ కోనల్లోరవ రవ లాడే అశాంతినిఆర్ద్రంగా ఆలపిస్తున్ననందుకుకంఠనాళమే ఇప్పుడుపీడనావృతమైంది… రక్తాశ్రిత చితుకు మంటల్నిబహిర్వ్యాఖ్యానం చేస్తూనివురంటుకున్నగాలిని, ధూళినినేలని, నీటినితీవ్రయుద్దమై కెలుకుతున్నందుకువేళ్ళమీదకే సంకెళ్లు…