ఎన్నో ఆశలతో, ప్రాణ త్యాగాలతో, దశాబ్దాల ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ లో అన్ని వర్గాల నుండి, అన్ని వైపులా నిరాశలు, నిరుద్యోగం,…
Author: సుజాత సూరేపల్లి
సామాజిక కార్యకర్త. శాతవాహన యూనివర్సిటి , కరీంనగర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి. ఉస్మానియా యూనివర్సిటి నుండి 'దళిత మహిళా సాధికారత' పై పి.హెచ్. డి చేసారు. కులం, జెండర్, పర్యావరణం, మానవ హక్కుల పై అనేక వ్యాసాలు, పుస్తకాలు వేసారు. అనేక సామాజిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ, నిర్మిస్తూ బహుజన ప్రతిఘటన వేదిక, భూమి రక్షణ సంఘం కన్వీనర్ గా ఉన్నారు. 'దేశి దిశ' పత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.
కుల, వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త ఉసా
ఉ.సా (ఉప్పుమావులూరి సాంబశివ రావు 1951-2020) తెలుగు రాష్ట్రాలలో, మార్క్సిస్టు లెనినిస్ట్, బహుజన ఉద్యమాలలో పరిచయం అక్కర్లేని పేరు. అయన గురించి…