1.తేలు కుడుతుందివెళ్లిపోవాలనుకుంటాం తప్పిపోతేనైనా గుర్తుపడతారని ఆశ పడతాం కంటి తెరల మీది మనుషుల్నిహృదయం ఒడిసిపట్టుకోలేని కాలం కదా ఇది తీరా అదృశ్యమయ్యాకమరణించినట్టు…
Author: సిద్ధార్థ కట్టా
జననం: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. కవి, జర్నలిస్టు. 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నాడు. 2018లో 'ఒక...' పేరుతో కవిత్వ సంకలనం తెచ్చాడు. 2016లో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు 'జీవన' పేరుతో నడిచే ప్రజాశక్తి ఫ్యామిలీ పేజీకి ఫీచర్స్ రాశాడు. ఇప్పుడు మోజో టీవీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఒక దీర్ఘకవితను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.