”నువ్వు కూడా ఎవడో ఒకడ్ని తగులుకుంటే పోద్ది గా, ఈ రచ్చా రావి డీ లేకుండా” అన్నది పోలీసమ్మ, టీ కప్పుని…
Author: సామాన్య
కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు. రాజకీయ విశ్లేషకులు. పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె. నెల్లూరులో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం. ఏ (తెలుగు సాహిత్యం) చదివారు. అక్కడే 'అంటరాని వసంతం - విమర్శనాత్మక పరిశీలన' (ఎం.ఫిల్.); 'తెలుగు ముస్లిం రచయితలు - సమాజం - సంస్కృతి'పై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందారు. రచనలు : కొత్తగూడెం పోరగాడికో ప్రేమలేఖ (కథలు), టీ తోటల ఆదివాసీలు చెప్పిన కథలు, సరళ సుందర సునిశిత మమత ( మమతా బెనర్జీ కవిత్వం అనువాదం); సంపాదకత్వం : ప్రాతినిధ్య, వార్షిక (ఉత్తమ తెలుగు కథలు); సాక్షి దినపత్రికలో 'ఆలోచనం' రాజకీయ కాలమ్ రాశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కాలేజీలో పదేళ్లపాటు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం కలకత్తాలో ఉంటున్నారు.